Governor Tamilisai : రాష్ట్ర ప్రజల కోసం యాగం చేయడం గొప్ప విషయమని గవర్నర్ తమిళిసై అన్నారు. మేడ్చల్‌లోని డబిర్ పురలోని ఇస్కాన్ టెంపుల్లోని మహా సదర్శన నర్సింహ హోమంలో తమిళిసై పాల్గొన్నారు.
MLA purchase case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రేపు నందకుమార్‌ను ఈడీ ప్రశ్నించనుంది. ఈడీ విచారణ మీద ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు.
New Meaning To KCR Name వెఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తాజాగా కేసీఆర్ మీద కౌంటర్లు వేశారు. ఆమె కేసీఆర్ అనే పేరుకి కొత్త అర్థాన్ని ఇచ్చారు. ఇందులో కే అంటే కన్నీళ్లు అని, సీ అంటే చావులు అని, ఆర్ అంటే రోదన అని ఘాటుగా విమర్శలు గుప్పించారు.
ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడున్న సురభి శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. మోండా మార్కెట్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
BRS Party Leaders to focus on expand BRS party. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు బీఆర్ఎస్ నేతలు సమయాత్తమయ్యారు. ఇందుకోసం పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.
భారత రాష్ట్ర సమితి అయితే ఏర్పాటైంది కానీ మిగిలిన రాష్ట్రాల్లో పాగా వేసేది, కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పేది ఎప్పుడనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. దీనికి సమాధానంగానే డిసెంబర్ నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు తెలంగాణలో కొనసాగుతున్నాయి. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ల మీద కవిత కౌంటర్లు వేసింది.
Jagityala Forest Officers : జగిత్యాల జిల్లాలోని ఫారెస్ట్ అధికారుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. ఆఫీస్ వేళల్లో పార్టీలు చేసుకుంటున్నారు. కట్టెల మిల్లు నిర్వాహకులు ఇచ్చిన పార్టీలో మద్యం ఏరులై పారింది.
Revanth Reddy: టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తాజాగా విచారణకు వచ్చింది.
BRS Party : తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కేంద్రంలో అనుకున్నది సాధిస్తారా? అక్కడ చక్రం తిప్పాలన కల నెరవేరుతుందా? అని నేతలు ఆలోచించుకుంటున్నారట.
Kcr On Rythu Bandhu Scheme: తెలంగాణ రైతుల ఖాతాల్లో త్వరలోనే నగదు జమ కానుంది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 28 నుంచి రిలీజ్ చేయాలన్నారు.
Delhi to Hyderabad flight ticket Charges: ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తయ్యాకా హైదరాబాద్ కి తిరిగి వద్దామని అనుకుంటున్న తరుణంలో విమానయాన సంస్థలు వారికి ఊహించని షాక్ ఇచ్చాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్స్ కి టికెట్ రేట్లు భారీగా పెంచేశాయి. సాధారణంగా ఎప్పుడూ ఉండే టికెట్ ధరల కంటే మూడ్నాలుగు రెట్లకు మించి టికెట్ ధరలు పెరిగాయి.
Telangana CM KCR inaugurate BRS Party office in Delhi. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్లో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.