Twitter removes blue tick on MS Dhoni twitter account: మహేంద్ర సింగ్ ధోనీకి ట్విటర్ షాక్ ఇచ్చింది. టీమిండియా మాజీ కెప్టేన్ ధోని అకౌంట్ నుంచి ట్విటర్ బ్లూ టిక్‌ను తొలగించింది. ధోనీ ట్విటర్ ఖాతాలో వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్ (Verified blue tick mark) లేకపోవడం చూసి ధోనీ ఫ్యాన్స్, నెటిజెన్స్ రకరకాల సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
India vs England: ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌కు ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల కీలకమైన సిరీస్ ప్రారంభం కానుంది.
Sunil Gavaskar About Team India: అధిక సమయం ఆటకు అంతరాయం కలిగితే రిజర్వ్ డే సైతం ఇవ్వాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ సేన అద్బుతాలు చేస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
Bhuvneshwar Kumar Latest News | యూకే వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం కానుందని తెలిసిందే. టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌కు, ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు సైతం ఎంపిక చేయలేదు.
Team India Latest News | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహిస్తున్న ఈ కిలక టెస్టు ఛాంపియన్షిప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. కానీ అనూహ్యంగా టీమిండియా కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
IND vs ENG: Virat Kohli One-Handed Catch To Send Adil Rashid Packing In Series Decider: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్, Viral Video
Ind vs Eng 5th T20 Highlights | ఇటీవల టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు తాజాగా టీ20ల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంది. నిర్ణయాత్మక చివరి టీ20లో విజయం సాధించింది.
Team India Squad For ODI Series Against England : ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న పేటీఎం వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రాబబుల్స్ ఆటగాళ్లను ప్రకటించింది.
Team India Captain Virat Kohli Supports KL Rahul After Duck Outs: వరుస మ్యాచ్‌లలో డకౌట్ అయిన అయిదవ భారత క్రికెటర్‌గా నిలిచాడు రాహుల్. మరోవైపు ఓవరాల్‌గా చూసుకుంటే 0, 1, 0, 0 మ్యాచ్ స్కోర్లతో రాహుల్ ఫామ్ కోల్పోతున్నాడు.
Ind vs Eng: Ben Stokes Reveals Weight Loss Of England Players | ఒకవేళ మ్యాచ్‌లు గెలిస్తే సత్తా చాటుకున్నామని కామెంట్లు చేయడం, ఓటమి ఎదురైతే చిన్న కుంటి సాకులు, దారుణంగా వైఫల్యం చెందితే అంతకుమించిన కారణాలు చెబుతారు. నాలుగో టెస్టులో ఓటమితో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ విస్తుగొలిపే విషయాలను తెరమీదకి తెచ్చాడు.
England Pacer Jofra Archer | టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుతో త్వరలో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఓ వైపు భారత్ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చారు. కానీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోలేదు. రిజర్వ్ బెంచ్‌తో పటిష్టంగా కనిపిస్తోంది భారత్.
India vs England 4th Test Day 2 Highlights: తొలుత బౌలింగ్‌లో పర్యాటక ఇంగ్లాండ్ జట్టును 205 పరుగులకే పరిమితం చేయగా, ఆపై బ్యాటింగ్‌లో ప్రస్తుతానికి 89 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.
Rohit Sharma Becomes 2nd Indian To get this Record: టెస్టు సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒకరు. కీలకమైన నాలుగో టెస్టులోనూ ఓంటరి పోరాటం చేస్తున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
Virat Kohli Equals MS Dhonis Test Record | అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంతో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టు ద్వారా ఈ ఫీట్ సాధించాడు. టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సంయుక్తంగా ఎంఎస్ ధోనీ సరసన నిలిచాడు.
Ind vs Eng 4th Test Live Score Updates: టీమిండియా బౌలర్లను ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్నారు. అయినా ఎట్టకేలకు పర్యాటక ఇంగ్లీష్ జట్టు స్కోరు 100 దాటింది. 114 బంతుల్లో టెస్టుల్లో 24వ హాఫ్ సెంచరీని బెన్ స్టోక్స్ సాధించాడు.
Jasprit Bumrah Wife Name కోసం టీమిండియా ప్రేక్షకులు, క్రికెట్ ప్రేమికులు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు. టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా పెళ్లి ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Jasprit Bumrah To Miss Entire ODI Series Against England: ఇదివరకే ఇంగ్లాండ్‌తో జరగాల్సిన 5 టీ20ల సిరీస్‌కు ఇదివరకే బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. తాజాగా వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించినట్లు సమాచారం.
Ashwin Supports Yuvraj Singh Over Tweet Row | టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం మూడో టెస్టుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పిచ్‌ల మీద ఒకవేళ హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లేలు బౌలింగ్ చేసి ఉంటే 800, 1000 వికెట్లు సైతం అవలీలగా తీసేవారని యువరాజ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి.
India vs England 3rd Test Highlights: స్వదేశంలో అత్యుత్తమ భారత కెప్టెన్‌గా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నిలిచాడు. ధోనీ రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 30 మ్యాచ్‌లలో 21 విజయాలు సాధించగా, భారత గడ్డపై విరాట్ కోమ్లీ టీమిండియాకు 22 విజయాలు అందించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.