Rajkot Test highlights: రాజ్ కోట్ టెస్టులో భారత్ రాజసం ప్రదర్శించింది. మూడో టెస్టులో ఇంగ్లండ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు టీమిండియా బౌలర్లను ఎదుర్కోలేక చతికిల పడింది.
IND vs ENG 3rd Test: మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. సెంచరీ ముందు గిల్ రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 400 దాటింది. జైస్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు.
IND vs ENG 3rd Test: రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు. లంచ్ కు ముందే ఇంగ్లండ్ యెుక్క కీలకమైన మూడు వికెట్లు తీసి భారత జట్టును పోటీలోకి తీసుకొచ్చారు.
IND vs ENG: రాజ్‌కోట్ టెస్టులో డకెట్ దంచికొట్టాడు. డకెట్ ధాటికి టీమిండియా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇంకా స్టోక్స్ సేన 238 పరుగులు వెనుకబడి ఉంది.
Ind vs Eng: మూడో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. రోహిత్, జడేజా సెంచరీలకు.. సర్పరాజ్, ధ్రువ్ విలువైన ఇన్నింగ్స్ తోడవ్వడంతో టీమిండియా నాలుగు వందలకుపైగా పరుగులు చేసింది.
IND vs ENG: రాజ్‌కోట్ టెస్టుకు జట్టును ప్రకటించింది ఇంగ్లండ్ టీమ్. మూడో టెస్టులో స్టోక్స్ సేన ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Ind vs Eng 03rd Test: రాజ్ కోట్ టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మూడో టెస్టు నుంచి సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను తప్పించారు.
Shreyas Iyer: వన్డేల్లో ఇరగదీస్తున్న అయ్యర్.. టెస్టుల్లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. గత నాలుగు టెస్టుల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో అతడిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Ind vs Eng: వైజాగ్ టెస్టులో అద్భుత విజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఇంతకీ భారత్ ఏ స్థానం దక్కించుకుందంటే?
India Vs England Full Highlights: విశాఖ టెస్ట్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌ను 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌గిల్ సెంచరీతోపాటు బౌలింగ్‌లో బుమ్రా, అశ్విన్ అదరగొట్టారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1 సమం అయింది.
IND vs ENG: ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ 255 పరుగులకే కుప్పకూలింది. గిల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. తద్వారా ఇంగ్లండ్ ముందు టీమిండియా 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది
IND vs ENG: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రెండు రోజులు ఆధిపత్యం కనబరిచిన టీమిండియా మూడో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తోంది. వైజాగ్ టెస్టులో శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు.
James Anderson: భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ లాల్ అమర్నాథ్ పేరిట ఉన్న 72 ఏళ్ల రికార్డును అతడు బద్దలుకొట్టాడు.
India Vs England 2nd Test Toss and Playing 11: రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. రజత్ పాటిదార్ అరంగేట్రం చేయనుండగా.. కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చారు. ఇంగ్లాండ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
Ind vs Eng: భారత జట్టుతో రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా వైజాగ్ టెస్టు ఆడటం లేదు. అతడి స్థానంలో కొత్త కుర్రాడిని ఎంపిక చేశారు.
India vs England 2nd Test Squad: రెండో టెస్టు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. వీరిస్థానంలో ముగ్గురు ప్లేయర్లను తీసుకుంది బీసీసీఐ. ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత సర్ఫరాజ్ ఖాన్‌ను టీమ్‌లోకి ఎంపిక చేసింది.
WTC 2023-25: హైదరాబాద్ టెస్టు ఓటమి నుంచి తేరుకోకముందే టీమిండియాకు మరో షాక్ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌సిప్(WTC 2023-25) పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దిగజారింది.
Ravindra Jadeja: తొలి టెస్టులో పరాజయంతో తీవ్ర నిరాశలో ఉన్న భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.