India are a very very strong team says England Captain Jos Buttler. టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడకుండా అడ్డుకుంటామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అంటున్నాడు.
Kevin Pietersen wants Please have a day off Thursday for Virat Kohli. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్లో విరాట్ కోహ్లీ రన్స్ చేయకూడని కెవిన్ పీటర్సన్ కోరుకుంటున్నాడు.
R Ashwin reacts on smelling India Jersey during Zimbabwe Match. టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ జెర్సీల వాసన చూస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Rishabh Pant to replace Dinesh Karthik for IND vs ENG T20 World Cup 2022 Semi Final. ఇంగ్లండ్‌తో టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఓసారి పరిశీలిద్దాం.
If Rain interrupts IND vs ENG Semi Final, India reach T20 World Cup 2022 Final. ఒకవేళ టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్ మ్యాచ్‌లు జరిగే సమయంలో వర్షం పడితే.. ఏ జట్లు ఫైనల్ చేరుతాయో తెలుసా?.
Ben Stokes says We should not allow Suryakumar Yadav to get on a rampage. సూర్యకుమార్ యాదవ్ షాట్స్ చూస్తే బుర్ర గోక్కోవడం తప్పితే ఏం చెయ్యలేం అని ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు.
India will struggle to get 140-150 runs if SKY not in Team says Sunil Gavaskar. సూర్యకుమార్ యాదవ్ జట్టులో లేకపోతే భారత్ కనీసం 140-150 పరుగులు కూడా చేయదు అని సునీల్ గవాస్కర్ అన్నారు.
Phil Salt to replace Dawid Malan in T20 World Cup 2022 IND vs ENG semi final clash. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం డేవిడ్ మలన్ స్థానంలో ఇంగ్లండ్ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసిందట.
Ravi Shastri on Dinesh Karthik vs Rishabh Pant for India vs England semis. దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే ప్రశ్నపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు.
India Vs England Semi Final: ఇంగ్లాండ్‌తో సెమీస్ పోరుకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఓ సలహా ఇచ్చాడు.
Dawid Malan likely to miss India vs England semi-final match in T20 World Cup 2022. టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచుకు సిద్దమవుతున్న టీమిండియాకు ఓ శుభవార్త అందింది.
Rohit Sharma 10 year old tweet on Suryakumar Yadav goes viral. సూర్యకుమార్ యాదవ్ వీరోచిత శతకం తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ పదేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
India vs England 2nd T20I, India post 171 target to England. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ పోరాడే స్కోర్ చేసింది.
India vs England 2nd T20I Playing 11 Out. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో రెండో టీ20 ఆరంభం కానుంది.
Virat Kohli, Rohit Sharma eye on Paul Stirling's T20 Record. రెండో టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.