Biryani Orders Suddenly Fall Down In Hyderabad: ఎంతో రుచికరమైన బిర్యానీ ఎవరికైనా ఇష్టం. హైదరాబాద్‌కే పేరు తీసుకొచ్చిన ధమ్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహారాల్లో ఒకటి. అయితే బిర్యానీ ప్రియులను ఒక వార్త కలవర పెడుతోంది. దీని దెబ్బకు బిర్యానీ ఆర్డర్లు అనూహ్యంగా పడిపోయాయి. కారణమేమిటో తెలుసా?
Hanuman Temple Issue: హైదరాబాద్, టప్పాచబుత్రా హనుమాన్ దేవాలయంలోని శివలింగం వద్ద మాంసం ముద్ద కనిపించడం కలకలం రేపింది. ఇప్పటికే హైదరాబాద్ ముత్యాలమ్మ టెంపుల్, శంషాబాద్ నవగ్రహ ఆలయం ఇలా వరుసగా భాగ్యనగరంలో ఉన్న ఆలయాలను అపవిత్రం చేస్తోన్న ఘటనలు హిందువులను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.
Calf flesh in jirra hanuman temple: టప్పా చబుత్రా జిర్రా హనుమాన్ ఆలయంలో కొంత మంది ఆగంతకులు మాంసంముద్దల్ని పడేశారు. ఈ ఘటనపై హిందు సంఘాలన్ని మండిపడుతున్నాయి.
Big Fraud With Use Of Gay Dating Apps In Hyderabad: సైబర్ క్రైమ్ నేరస్తులు డేటింగ్ యాప్‌లను అస్త్రంగా చేసుకుని దోచుకుంటున్నారు. తాజాగా గే యాప్‌ను వినియోగించుకుని ఓ యువకుడు మోసాలకు పాల్పడుతుండగా అతడిని అరెస్ట్ చేశారు. అతడి బారిన పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్లు సమాచారం.
Telangana SIT: ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్ములా ఈ కారు రేసు కేసు నమోదు చేసిన రేవంత్ సర్కారు. ఆ కేసు నడుస్తుండగానే ఇపుడు కేటీఆర్ మెడకు మరో ఉచ్చు బిగించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా టోల్ టెండర్లపై సిట్ ఏర్పాటు యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.
Again KCR Will Become CM Says KT Rama Rao: పాలనలో ఘోరంగా విఫలమైన రేవంత్ రెడ్డిని ప్రజలు తిట్టరాని తిట్లు తిడుతున్నారని.. త్వరలోనే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
KT Rama Rao Reaction On Delhi Election Reults: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు అయిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. వారే బీజేపీని గెలిపిస్తున్నారని తెలిపారు.
Saudi Film Nights: భాగ్య నగరం అంతర్జాతీయ నగరంగా ఎపుడో రూపాంతరం చెందింది. అందుకే దేశ, విదేశాలకు సంబంధించిన ఎన్నో ఈవెంట్స్ కు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే పలు క్రికెట్ టోర్నమెంట్స్, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగాయి. తాజాగా హైదరాబాద్ ఘనంగా సౌదీ ఫిలిమ్ నైట్స్ కు వేదికగా నిలిచింది.
TPCC Issued Show Cause Notice To Teenmaar Mallanna: పార్టీకి వ్యతిరేకంగా.. రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులకు మల్లన్న ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
KA Paul Fire On Narendra Modi A Head Of Indian Migrants Deportation: అక్రమ వలసదారులను పంపిస్తుండడంతో భారతదేశంలో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు.
Telugu Cinema Birthday Awards And Flag Hoist: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న తెలుగు సినిమా తన పుట్టినరోజును వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. ఇకపై ప్రతియేటా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది.
Police case on RJ Shekhar basha: కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ నార్సింగీ పోలీసులను ఆశ్రయించారు. తన కాల్ రికార్డులను శేఖర్ బాషా ఉద్దేష పూర్వకంగా లీక్ చేశాడని దీనిపై చర్యలు తీసుకొవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Telangana Rythu Bharosa: తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రైతుల అకౌంట్లలో రైతుభరోసా నిధులను అధికారులు జమ చేశారు.
Teenmar Mallanna: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన తాజాగా చేసిన కులగణనపై ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు తెలంగాణలో అగ్ర కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. అటు తెలంగాణ మంత్రి సీతక్క మల్లన్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gongadi Trisha Gets One Crore Cash Prize From Telangana: అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన గొంగడి త్రిషకు భారీ నగదు బహుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నగదు ప్రోత్సాహాకాన్ని ప్రకటించింది. అనంతరం త్రిషను ఘనంగా సన్మానించింది.
KT Rama Rao: How Can Decrease BC Population In Caste Census: కుల గణన పేరుతో రేవంత్ రెడ్డి కాలయాపన చేయడం తప్ప.. దీని ద్వారా ఒరిగిదేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇది ఎన్నికల స్టంట్ అని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.