KT Rama Rao Reveals ACB Investigation Questions: ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో ఏసీబీ చేసిన విచారణపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 82 ప్రశ్నలు అడిగారని.. అడిగిందే అడిగారని చెప్పారు. కేసు లేదు.. ఏం లేదని ప్రకటించారు.
Grandson Suicide Note Viral: తాత మనవళ్ల అనుబంధం విడదీయరానిది. తనను అల్లారుముద్దుగా చూసుకున్న తాత లేకపోవడంతో ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. తాత లేని జీవితం తనకు వద్దని ఆ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర విషాదం నింపింది. అతడు రాసిన ఆత్మహత్య లేఖ వైరల్‌గా మారింది.
Double Head Snake Creates Tension In Hyderabad: సాధారణంగా అందరూ ఒక తల పామును చూసి ఉంటారు. రెండు తలల పాము అనేది అత్యంత అరుదుగా కనిపిస్తుంటుంది. అలాంటి రెండు తలల పాము హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది. రెండు తలల పాము హల్చల్ చేసింది. వెంటనే పోలీసులు స్పందించి ఆ పామును స్వాధీనం చేసుకున్నారు.
Formula E Car Case : ఫార్ములా ఈ కేసు రేసులో హై కోర్టు కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఏసీబీ తనపై మోపిన కేసులను కొట్టివేయాలంటే కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ కేసులో ACB ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్ అర్వింద్ ను విచారించనుంది.
Revanth Reddy Review On Metro Hyderabad: మార్చి నెలాఖరుకు మెట్రోల డీపీఆర్‌లు పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. శామీర్ పేట్-మేడ్చల్ మెట్రోల ప్రారంభం విషయంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ జామ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
YS Jagan Brother YS Abhishek Reddy Died: వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి హఠాన్మరణం చెందాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అతడి మృతి చెందినట్లు సమాచారం. అతడి మృతితో వైఎస్ కుటుంబంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం ఏర్పడింది.
Krithika free Launch Scam: కొన్నిరోజులుగా క్రితీక ఇన్ ఫ్రా వాళ్లు సరైన విధంగా స్పందించక పోవడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం ఈ ఘటన పెనుదుమారంగా మారింది.
KT Rama Rao Press Meet: హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వేళ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించారు. తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. న్యాయం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
KT Rama Rao Sensation Tweet After Quash Petition Dismiss: హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వేళ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. న్యాయ గెలుస్తుందనేది తన ప్రగాఢ విశ్వాసం అని ప్రకటించారు. తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Telugu mahasabhalu controversy: తెలుగు మహ సభల్లో యాంకర్ బాలాదిత్య హోస్ట్ గా వ్యవహరించారు. అయితే.. ఆయన సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.
High court Verdict on KTR: కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఈ రోజు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు కొట్టి వేయాలంటూ కేటీఆర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మరికాసేట్లో ఫైనల్ తీర్పు వెలువడనుంది.
KT Rama Rao Slams To Revanth Reddy ACB Investigation: ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్న తమను అపేందుకు.. రైతు భరోసాపై కాంగ్రెస్ చేసిన దగాకోరు మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Revanth Reddy Announced Manmohan Singh Name For Zoo Park Flyover: తెలంగాణలో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం కాగా ఈ ఫ్లైఓవర్ విషయంలో రేవంత్ రెడ్డికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ ఫ్లైఓవర్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు.
KTR: ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించనుంది. నేటి ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. మరి కేటీఆర్ ఈ విచారణకు హాజరవుతారా ? లేదా అనేది తెలంగాణ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
DK Aruna: రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని.. పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై మండిపడ్డారు.
DK Aruna Demads To Revanth Reddy Get Down From Chief Minister Post: పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్ చేశారు. రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KT Rama Rao Calls Telangana Wide Protest: రైతు భరోసా పేరిట రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.15 వేలు చెప్పి రూ.12 వేలు ఇస్తామని చెప్పడంపై మండిపడ్డారు.
Rajiv swagruha flats: గ్రేటర్ పరిధిలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తొంది. ఈ మేరకు ఆయా ఏరియాలోని అధికారులను సంప్రదించాలని కూడా సర్కారు పలు సూచనలు చేసినట్లు తెలుస్తొంది.
K Kavitha BC Maha Sabha: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. బీసీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేసిన మోసాలు వాస్తవం కాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి కవిత కలకలం రేపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.