Fraudster Woman Cheating Men arrested: ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి ఆ తరువాత నలుగురిని మోసం చేసి వారివద్ద నుంచి డబ్బు, నగలు దోచుకుని ఇప్పుడు ఐదో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన ఒక కిలాడీ లేడీ అరెస్ట్ అయింది. ఆ వివరాలు
HPU Student Molestation Case : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ప్రొఫెసర్ పాడుపనికి పాల్పడ్డాడు. థాయిలాండ్‌కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం చేశారు. తృటిలో తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయిన బాధితురాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో హెచ్‌సీయూలో ఉద్రిక్తతలు తలెత్తాయి.
Prestige Murder in Chandragiri : ఏపీలో మరో పరువు హత్య సంచలనంగా మారింది, తిరుపతి జిల్లా చంద్రగిరిలో మోహనకృష్ణ అనే యువతిని కుటుంబ సభ్యులే చంపినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళితే
Shraddha Walker Murder Update: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావల్లాను పోలీసులు 14 రోజుల పాటు విచారించినా అసలు విషయాలు మాత్రం రాబట్ట లేదని అంటున్నారు. ఆ వివరాలు
Hema Chaudhary Murder Case: గ్రేటర్ నోయిడా పరిధిలోని ఒక గ్రామానికి చెందిన పాయల్ భాటి తన ప్రేమికుడితో కలిసి తనలాగే కనిపించే హేమా చౌదరి అనే యువతిని ఇంటికి పిలిపించి దారుణంగా చంపేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Woman Kills an other Woman to fake her own suicide: గ్రేటర్ నొయిడాకు చెందిన పాయల్ భాటి తల్లిదండ్రులు ఇద్దరూ మే నెలలో సూసైడ్ చేసుకున్నారు. తన తల్లిదండ్రుల సూసైడ్‌కి తమ సమీప బంధువైన సునీల్, అతడి భార్య స్వాతి, ఆమె ఇద్దరు సోదరులే కారణం అని భావించిన పాయల్ బాటి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. అందుకోసం తన ప్రియుడు అజయ్ థాకూర్‌తో (27) కలిసి సినిమాటిక్ స్టైల్లో రివేంజ్ డ్రామాకు స్కెచ్ వేసింది.
Shraddha Murder Case Update: దేశ రాజధాని ఢిల్లీతో సహా యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ నుంచి పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. ఆ వివరాలు
Drishyam Movie Scenes Repeated: భార్య తన ప్రియుడితో కలిసి బతికేందుకు తన భర్తను చంపించడమే కాక ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన కలకలం రేపుతోంది. దృశ్యం సినిమాలో చూపినట్టుగానే ఇలా నట్టింట్లో మనిషిని పాతి పెట్టిన అంశం హాట్ టాపిక్ అయింది.
Nagole Gold Theft Case: నిందితులు బైక్‌పై వచ్చి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పక్కా పథకం ప్రకారం చోరికి వచ్చి కాల్పులు జరిపినట్లు అక్కడ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకుని రూ.5 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Love story of five elderly men in Bihar’s Nalanda: ఐదుగురు ముసలోళ్లు కలిసి ఒక టీ కొట్టు ఆంటీని ప్రేమించడంతో అందులో ఒక వృద్ధుడిని చంపేసిన ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
woman raped by Rapido Driver : బెంగళూరులోని ఒక యువతిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది, ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Shraddha Walker Update: తన లివిన్ పార్ట్నర్ అఫ్తాబ్ అమీన్ పూనావాలా తరచూ తనను దాడి చేస్తూ ఉండడంతో శ్రద్ధా ఇబ్బంది పడిందని, ఆ కారణంగా శ్రద్ధా అతడి నుంచి విడిపోవాలని అనుకుందని తేలింది.
Anjan Das Murder Case Was Revealed: ఢిల్లీలో తన కొడుకు దీపక్‌తో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలు చేసిన పూనమ్ దేవిని ఒక ఫోన్ కాల్ పట్టించిందని అంటున్నారు. ఆ వివరాలు
Anjan Das Murder Case: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యకేసు తరహాలో అంజన్ దాస్(48)ని భార్య పూనమ్ దేవి (48) కొడుకు దీపక్ (25)తో కలిసి అతి దారుణంగా చంపిన ఘటనలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్.
Students says I Love You Teacher: పాఠశాలలో ఉపాధ్యాయురాలిని జాన్ అని పిలుస్తూ.. ఐ లవ్ యూ అని వెంటపడి వేధిస్తున్న వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతున్న సమయంలోనే మధ్య మధ్యలో ఐ లవ్ యూ అంటూ తోటి విద్యార్థుల ముందే అసభ్యకరంగా వేధించారు.
Young Boy Beaten up: హర్యానాలోని భివానీలోని బహల్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడికి బలవంతంగా విషపదార్థం తినిపించినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళితే
Obscene Profiles Of Neighbor Girls: తన తల్లితో అసభ్యంగా ప్రవర్తించారని ఇద్దరు అక్కా చెల్లెళ్ళ మీద కోపం పెంచుకున్న ఒకవ్యక్తి వాళ్ల సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫోటోలు డౌన్ లోడ్ చేసి వాళ్లకి నరకం చూపించాడు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.