English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • crime news

crime news News

Bangalore Crime: నైట్ డ్యూటీలో భర్త.. హోటల్‌లో భాయ్ ఫ్రెండ్ తో భార్య.. పట్టించిన కారు..
crime news Mar 26, 2023, 10:49 PM IST
Bangalore Crime: నైట్ డ్యూటీలో భర్త.. హోటల్‌లో భాయ్ ఫ్రెండ్ తో భార్య.. పట్టించిన కారు..
Bangalore Man Fund Wife With Boy Friend: బెంగుళూరులో ఓ మహిళ బాయ్‌ఫ్రెండ్‌తో హోటల్‌ ఉండగా.. భర్త రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కారు జీపీఎస్ ఆధారంగా ట్రేస్ చేసి ఇద్దరు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mother Kills Children: అందుకోసం కన్న తల్లే ఇద్దరు పిల్లలను చంపింది
crime news Mar 25, 2023, 05:51 PM IST
Mother Kills Children: అందుకోసం కన్న తల్లే ఇద్దరు పిల్లలను చంపింది
Mother Killed Her Minor Son And Daughter: ఈ మహిళకు 10 ఏళ్ల బాబు, ఆరేళ్ల పాప ఉన్నారు. పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్న ఈ మహిళ స్థానిక కౌన్సిలర్ అయిన సౌద్ అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. అతడితోనే జీవితాన్ని సెటిల్ చేసుకునేందుకు కన్నపిల్లలని అడ్డుగా భావించింది. అదే విషయం ప్రియుడికి చెప్పింది.
Jammu Kashmir Crime: మరో దారుణ ఘటన.. మహిళను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికిన నిందితుడు
crime news Mar 12, 2023, 07:45 PM IST
Jammu Kashmir Crime: మరో దారుణ ఘటన.. మహిళను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికిన నిందితుడు
Man Kills Woman Chops Body Into Pieces: మహిళను దారుణంగా హత్య చేసిన నిందితుడు.. నేరం నుంచి తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఢిల్లీ ఘటన తరహాలో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో విసిరేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
Ritesh Agarwal Father Death: ఓయో ఫౌండర్ ఇంట్లో తీవ్ర విషాదం.. పెళ్లి అయిన మూడు రోజులకే..
crime news Mar 10, 2023, 07:25 PM IST
Ritesh Agarwal Father Death: ఓయో ఫౌండర్ ఇంట్లో తీవ్ర విషాదం.. పెళ్లి అయిన మూడు రోజులకే..
OYO Founder Ritesh Agarwal Father Died: ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ గురుగ్రామ్‌లో 20వ అంతస్తు నుంచి నుంచి కిందపడి మరణించారు. బాల్కనీ నుంచి ఆయన కిందపడి కన్నుమూశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   
Woman Killed: హోలీ వేళ రంగుల పూసేందుకు ఒప్పుకోలేదని గొడవ.. మహిళను కొట్టి హత్య
crime news Mar 9, 2023, 09:16 PM IST
Woman Killed: హోలీ వేళ రంగుల పూసేందుకు ఒప్పుకోలేదని గొడవ.. మహిళను కొట్టి హత్య
Jharkhand Woman Murdered: జార్ఘండ్‌లోని గొడ్డా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హోలీకి రంగులు వేసే విషయంలో వాగ్వాదం జరిగి కొందరు వ్యక్తులు ఓ మహిళను కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  
Naveen Murder Case: నవీన్ హత్య కేసులో వారిద్దరు ఎక్కడ..? పోలీసులు ముమ్మరంగా గాలింపు
crime news Mar 9, 2023, 02:18 PM IST
Naveen Murder Case: నవీన్ హత్య కేసులో వారిద్దరు ఎక్కడ..? పోలీసులు ముమ్మరంగా గాలింపు
Naveen Murder Case Latest Updates: నవీన్ హత్య కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. నిందితుడు హరిహరకృష్ణతోపాటు నిహారిక, హాసన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. అదేవిధంగా హరిహరకృష్ణ అక్కాబావల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  
Maharashtra: యూట్యూబ్ చూసి బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక.. ఆ తర్వాత శిశువును ఏం చేసిందంటే?
minor girl Mar 6, 2023, 09:23 AM IST
Maharashtra: యూట్యూబ్ చూసి బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక.. ఆ తర్వాత శిశువును ఏం చేసిందంటే?
Maharashtra: ఓ మైనర్ యూట్యూబ్ చూసి ప్రసవం చేసుకున్న ఘటన నాగ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుట్టిన శిశువును వెంటనే గొంతునులిమి హతమార్చింది.   
Business: 26 ఏళ్లకే మిలియనీర్ అయ్యాడు.. కానీ ఆ విషయం ఇంట్లో చెప్పలేడు
Giuseppe Fiorentino Mar 3, 2023, 11:54 PM IST
Business: 26 ఏళ్లకే మిలియనీర్ అయ్యాడు.. కానీ ఆ విషయం ఇంట్లో చెప్పలేడు
Giuseppe Fiorentino: తను అంత డబ్బు ఎలా సంపాదించాను అని చెబితే అర్థం చేసుకునే పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు లేరని.. వాళ్లకు ఏం చెప్పినా తనని అర్థం చేసుకోకపోగా.. తనని మాఫియా కిందే లెక్కగడతారనే భయం జిసిపి ఫ్లోరెంటినోని వెంటాడుతోంది.
Dachepalli Murder Case: భార్యతో అఫైర్.. ఫ్రెండ్ ను 16 ముక్కలు చేసి చంపిన వ్యక్తి!
crime news Feb 26, 2023, 04:14 PM IST
Dachepalli Murder Case: భార్యతో అఫైర్.. ఫ్రెండ్ ను 16 ముక్కలు చేసి చంపిన వ్యక్తి!
Man Chops Friends Body into 16 Parts: తన భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు అనే అనుమానంతో తోటి స్నేహితుడిని అత్యంత దారుణంగా చంపాడు ఒక వ్యక్తి, అతన్ని చంపడం కోసం తన కుమారుడి సాయం కూడా తీసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది. 
New Twist in Naveen Murder Case: నవీన్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. స్వయంగా ఫోన్ చేసి మిస్ అయ్యాడంటూ!
crime news Feb 25, 2023, 07:27 PM IST
New Twist in Naveen Murder Case: నవీన్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. స్వయంగా ఫోన్ చేసి మిస్ అయ్యాడంటూ!
Hyderabad Naveen Murder Case: హైదరాబాద్ లో నవీన్ అనే ఒక యువకుడిని సొంత స్నేహితుడే అత్యంత దారుణంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది, అయితే ఇప్పుడు ఆ కేసులో ఇప్పుడు మరో సంచలన కోణం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు, ఆ వివరాలు
Nawazuddin Siddiqui Wife: మా ఆయన రేప్ చేశాడంటూ నటుడి భార్య ఫిర్యాదు
Nawazuddin Siddiqui Feb 24, 2023, 08:05 PM IST
Nawazuddin Siddiqui Wife: మా ఆయన రేప్ చేశాడంటూ నటుడి భార్య ఫిర్యాదు
Nawazuddin Siddiqui's Wife: ఆలియా సిద్ధికి నవాజుద్దీన్ సిద్ధిఖికి రెండో భార్య. 2009లో వీళ్ల పెళ్లి జరిగింది. ఆలియా అసలు పేరు అంజలి కిషోర్ పాండే. నవాజుద్దీన్‌తో పెళ్లి తరువాత ఆమె ఆలియా సిద్ధిఖిగా పేరు మార్చుకున్నారు. గత కొన్నేళ్లుగా వీళ్ల కాపురం కలహాల కాపురమైంది.
Noida Oyo Hotel: ఓయో హోటల్‌లో సీక్రెట్‌గా.. పోలీసుల ఎంట్రీతో గుట్టురట్టు
crime news Feb 23, 2023, 12:52 PM IST
Noida Oyo Hotel: ఓయో హోటల్‌లో సీక్రెట్‌గా.. పోలీసుల ఎంట్రీతో గుట్టురట్టు
Police Raids Oyo Hotel: నోయిడాలోని ఓయో హోటల్‌లో బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్టుచప్పుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు మహిళను రక్షించారు. పూర్తి వివరాలు ఇలా..   
Red Sand Boa Snake Smuggling
crime news Feb 22, 2023, 05:00 PM IST
Snake Smuggling : కోటి రూపాయల పాము స్మగ్లింగ్
Snake Smuggling : అంతరించి పోయే దశలో ఉన్న రెండు తలల పామును అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
KSRTC Bus Theft
crime news Feb 22, 2023, 04:00 PM IST
RTC Bus Theft : ఆర్టీసీ బస్సు చోరీ
Bus Theft : కర్ణాటకలో చోరి చేసిన బస్సు తెలంగాణలో దొరికింది. తాండూరులో ఈ బస్సు దొరికింది. గుర్తు తెలియని వ్యక్తి ఈ బస్సును చోరి చేసినట్టుగా తెలుస్తోంది.
Prostitution Racket: సర్పంచ్ ఫామ్‌హౌజ్‌లో హైటెక్ వ్యభిచారం ?.. ప్రజాప్రతినిధి కూడా ఉన్నాడా ?
Hitech prostitution Feb 22, 2023, 01:52 AM IST
Prostitution Racket: సర్పంచ్ ఫామ్‌హౌజ్‌లో హైటెక్ వ్యభిచారం ?.. ప్రజాప్రతినిధి కూడా ఉన్నాడా ?
Prostitution in Sarpanch Farmhouse: ఈ సంఘటనలో ఓ ప్రజా ప్రతినిధి కూడా పట్టుబడినట్టుగా బయట ప్రచారం జరుగుతోంది. అతను పోలీసులకు చిక్కాడా లేక చాకచక్యంగా తప్పించుకున్నాడా ? అనే అంశం ప్రస్తుతం కొత్తూరు, మహేశ్వరం ప్రాంతాల రాజకీయ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ అయింది.
Apple iPhone: డబ్బులు లేకున్నా ఐఫోన్ ఆర్డర్ ఇచ్చాడు.. డెలివరీ బాయ్‌ని..
Apple iPhone Feb 20, 2023, 12:46 AM IST
Apple iPhone: డబ్బులు లేకున్నా ఐఫోన్ ఆర్డర్ ఇచ్చాడు.. డెలివరీ బాయ్‌ని..
Man Kills Delivery Agent For iphone: యాపిల్ ఐఫోన్ కోసం సినీ ఫక్కీలో జరిగిన మర్డర్ ఇది. ఈ రియల్ క్రైమ్ కహానీలో బతుకుదెరువు కోసం డెలివరీ ఏజెంట్ పని చేసుకుంటున్న ఓ చిరుద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.
Bapatla Road Accident : బాపట్లలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
crime news Feb 19, 2023, 10:10 AM IST
Bapatla Road Accident : బాపట్లలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
Bapatla Road Accident బాపట్లలో ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి పూట కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టుగా స్థానిక పోలీసులు తెలిపారు.
Fake CBI Officers: సీబీఐ ఆఫీసర్ల గెటప్‌లో తండ్రి, కొడుకు కలిసి 11 లక్షలు చోరీ.. అంతలోనే..
crime news Feb 17, 2023, 11:08 PM IST
Fake CBI Officers: సీబీఐ ఆఫీసర్ల గెటప్‌లో తండ్రి, కొడుకు కలిసి 11 లక్షలు చోరీ.. అంతలోనే..
Fake CBI Officers: బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ రాజేశ్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. బాధితుడు తను పనిచేసే చోట బాస్ ఇచ్చిన రూ. 11 లక్షల క్యాష్ బ్యాగ్ తో వెళ్తుండగా వెనకాలే వచ్చిన ఇద్దరు వ్యక్తులను తమను తాము సీబీఐ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్నారు. 
Valentines Day 2023: ప్రియురాలి రేప్, ప్రైవేట్ పార్ట్స్‌లో ఐరన్ రాడ్ పెట్టి మరీ మర్డర్
crime news Feb 14, 2023, 09:54 PM IST
Valentines Day 2023: ప్రియురాలి రేప్, ప్రైవేట్ పార్ట్స్‌లో ఐరన్ రాడ్ పెట్టి మరీ మర్డర్
Valentines Day 2023: సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్వ జిల్లా అజ్ని గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం ఈ ఘటన జరగ్గా.. యువతి శవం ఆమె ప్రియుడి ఇంటికి సమీపంలోనే ఉన్న పొలాల్లో సోమవారం లభించింది.
PD Act on Naveen Reddy: వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు
Vaishali Kidnap Case Feb 10, 2023, 07:05 PM IST
PD Act on Naveen Reddy: వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు
PD Act Filed on Naveen Reddy: వైశాలి కిడ్నాప్ కేసులో డిసెంబర్ 10న నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై అధిబట్ల పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు అడ్డం వచ్చిన ఆమె కుటుంబసభ్యులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన నేరం కింద నవీన్ రెడ్డితో పాటు అతడి వెంట వెళ్లిన మరో 40 మందిపై ఆధిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు.
  • « first
  • Prev
  • …
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • …
  • Next
  • Last »

Trending News

  • APPSC Group 2 Mains: రేపే ఏపీ గ్రూపు 2 పరీక్ష.. వాయిదా కోసం నిరుద్యోగుల ఆందోళన ఉధృతం
    Unemployees

    APPSC Group 2 Mains: రేపే ఏపీ గ్రూపు 2 పరీక్ష.. వాయిదా కోసం నిరుద్యోగుల ఆందోళన ఉధృతం

  • APPSC Group 2 Mains: ఏపీ ప్రభుత్వం న్యాయ సలహా.. గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా
    Unemployees
    APPSC Group 2 Mains: ఏపీ ప్రభుత్వం న్యాయ సలహా.. గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా
  • APPSC Group 2 Mains: చంద్రబాబుకు భారీ షాక్.. రేపు యథావిధిగా ఏపీపీఎస్సీ గ్రూపు 2 పరీక్షలు
    Group 2 Mains Examinations
    APPSC Group 2 Mains: చంద్రబాబుకు భారీ షాక్.. రేపు యథావిధిగా ఏపీపీఎస్సీ గ్రూపు 2 పరీక్షలు
  •  Pensioners: సీనియర్ సిటిజన్స్ కి గుడ్ న్యూస్.. 15 శాతం అదనపు పెన్షన్
    Additional Pension
    Pensioners: సీనియర్ సిటిజన్స్ కి గుడ్ న్యూస్.. 15 శాతం అదనపు పెన్షన్
  • Bird Flu Case: తెలంగాణలో హై అలర్ట్‌.. తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదు
    bird flu
    Bird Flu Case: తెలంగాణలో హై అలర్ట్‌.. తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదు
  • Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం తేదీ వచ్చేసింది, ఓటీటీ కంటే ముందే ఆ టీవీ ఛానెల్‌లో
    sankranthiki vasthunnam
    Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం తేదీ వచ్చేసింది, ఓటీటీ కంటే ముందే ఆ టీవీ ఛానెల్‌లో
  • Aarogya Sri Scheme: ఏపీలో ఆగిపోనున్న ఆరోగ్య శ్రీ, ఏప్రిల్ నుంచి కొత్త పధకం, ఎలా ఉంటుంది
    Aarogya Sri
    Aarogya Sri Scheme: ఏపీలో ఆగిపోనున్న ఆరోగ్య శ్రీ, ఏప్రిల్ నుంచి కొత్త పధకం, ఎలా ఉంటుంది
  • Ration Rice: సీజ్‌ ది షిప్‌ ఫెయిల్యూర్‌.. యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా
    pawan kalyan
    Ration Rice: సీజ్‌ ది షిప్‌ ఫెయిల్యూర్‌.. యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా
  • SLBC Tunnel: బురదతో రెస్క్యూకు అంతరాయం.. రంగంలోకి దిగిన ఆర్మీ..
    SLBC Tunnel
    SLBC Tunnel: బురదతో రెస్క్యూకు అంతరాయం.. రంగంలోకి దిగిన ఆర్మీ..
  • Bride attends Groups-2: జీలకర్ర బెల్లంతోనే  గ్రూప్ 2 పరీక్షకు హజరైన నవ వధువు.. వీడియో వైరల్..
    Ap Group 2 exam
    Bride attends Groups-2: జీలకర్ర బెల్లంతోనే గ్రూప్ 2 పరీక్షకు హజరైన నవ వధువు.. వీడియో వైరల్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x