ప్రేమ పేరుతో చాలా మంది యువకులు యువతులను వేధిస్తుంటారు. ఇలానే ఏలూరులో ఒక యువకుడు ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థిని టార్చర్ చేయటం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇలా..
కట్టుకున్న భార్యకు ఏ మాత్రం విలువ ఇవ్వని ఈ లోకంలో, భార్య చనిపోతే తనతో పాటే చనువు చాలించిన భర్తలు కూడా ఉన్నారు. భార్య చనిపోవటంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ రాజబాబు తనువు చాలించడం స్థానికంగా కలచివేసింది.
Boy Murder In Sanath Nagar: హైదరాబాద్ సనత్‌నగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలుడిని గురువారం అమావాస్య రోజున నరబలి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. బాలుడి హత్య గల కారణాలను ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ట్యూషన్ కు వెళ్లిన 5 ఏళ్ల బాలుడు మరో ఇంట్లో శవంమై తేలటం ఆక్కడి ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు..
Husband And Pregnant Wife Died In Kadapa: కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు రైలు కింద పడి ప్రాణాలను తీసుకున్నారు. కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా..
Gujarat Couple Beheaded Self: తాజాగా గుజరాత్ లో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది, రాజకోట్ కు చెందిన మొగుడు- పెళ్ళాలు మూడ విశ్వాసాలకు గాను తమ తలలు తామే నరుక్కుని మరణించారు.
Alabama Shooting News Updates: అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన అన్నట్టుగా రోజుల వ్యవధిలోనే ఏదో ఒక చోట కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అనేక కాల్పుల ఘటనల్లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి జనం ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.
Maharashtra Bus Accident మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుఝామున జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఇంకా చాలా మంది గాయాలపాలయ్యారు. పూణె నుంచి ముంబైకి వెళ్తున్న బస్సులో ఈ ప్రమాదం సంభవించింది.
Woman Murder In Hyerabad: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో పట్టపగలే అందరూ చూస్తుండగా ఓ మహిళను హత్య చేశాడు భర్త. ఆమె తప్పించుకుని పారిపోతున్నా.. వెంటాడి మరీ గొంతుకోసి హత్య చేశాడు.
Fake Hospital Busted In Gurugram: ఈ ఫేక్ హాస్పిటల్ పేరు మెడీవర్సల్ హాస్పిటల్. హర్యానాలోని నుహ్ జిల్లాకు చెందిన వ్యక్తి ఈ హాస్పిటల్ ని నిర్వహిస్తున్నాడు. అతడు చదివింది కేవలం 10వ తరగతి వరకే. కానీ తనను తానే ఈ హాస్పిటల్ కి డాక్టర్ గా ప్రకటించుకున్నాడు.
Cyberabad Police Arrested Interstate Gang: అంతరాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వందకుపైగా కేసుల్లో నిందితులుగా ఐదుగురు దొంగలు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. మహారాష్ర్ట పోలీసులేపైనే దాడి చేసి పారిపోయిన ఈ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు.
Thumb Impression from Dead Woman: సమాజంలో రోజురోజుకు మానవసంబంధాలు దిగజారిపోతున్నాయి. ఆస్తి మైకంలో పడి మానవత్వం లేకుండా కొందరు వ్యవహరిస్తున్నారు. అగ్రాలో వీలునామా కోసం చనిపోయిన వృద్ధురాలి నుంచి వేలిముద్రలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Bihar news: కోటిన్నర రూపాయలతో జంప్ అయ్యాడు ఓ వ్యాన్ డ్రైవర్. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన నగదును ఏటీఎంలో నింపేందుకు వచ్చిన సెక్యూరిటీ సంస్థ డ్రైవర్.. తొటి సిబ్బంది కళ్లుగప్పి డబ్బుతో ఉడాయించాడు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది.
Kanipakam Temple : కాణిపాకం వరసిద్ది వినాయక దేవాలయంలో దొంగతనం జరిగింది. ఆలయ ఉద్యోగులే చేతివాటం ప్రదర్శించారు. భక్తులకు అన్నదానం చేసే విభాగంలో దొంగతనానికి పాల్పడ్డారు.
Dehradun Gas Cylinder Blast: ఓ మహిళ గ్యాస్ సిలిండర్ మారుస్తున్న సమయంలో చేసిన పొరబాటు కారణంగా నలుగురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
Jasneet Kaur Arrested: ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జస్నీత్ కౌర్‌ని ఇటీవల పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది, మరీ ముఖ్యంగా ఆమె వ్యవహారాలు ఒక్కొక్కటి తెర మీదకు వస్తున్నాయి.
Extramarital Affair Murder: తిరుపతి జిల్లాలో దారుణ హత్య జరిగింది. తమ్ముడి వివాహేతర సంబంధంలో అన్న ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు మృతుడిని దారుణంగా కొట్టి.. కాళ్లు, చేతులు కట్టేసి కారులో వేసి సజీవంగా నిప్పంటించారు. పూర్తి వివరాలు ఇలా..
Man Arrested For Cutting Cake With Pistol: ఢిల్లీలో ఒక వ్యక్తి తుపాకీతో బర్త్ డే వేడుకలు చేసుకుంటూ అదే తుపాకీని కత్తిలా ఉపయోగించి కేక్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో అతడు తుపాకీతో హల్చల్ చేస్తూ కత్తితో కోయాల్సిన కేకును తుపాకీతో కత్తిరిస్తూ కనిపించాడు.
Woman Jumps Into Well With 4 Children: భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఓ మహిళ భర్తపై కోపంతో నలుగురి పిల్లలను బావిలోకి తోసి.. అనంతరం తాను కూడా దూకేసింది. చివరకు ప్రాణభయంతో తన పెద్ద కూతురిని తీసుకుని మళ్లీపైకి వచ్చింది. వివరాలు ఇలా..
Bangalore Man Fund Wife With Boy Friend: బెంగుళూరులో ఓ మహిళ బాయ్‌ఫ్రెండ్‌తో హోటల్ ఉండగా.. భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కారు జీపీఎస్ ఆధారంగా ట్రేస్ చేసి ఇద్దరు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.