KCR About Telangana New Secretariat Building: అనేక త్యాగాలతో, శాంతియుత పార్లమెంటరీ పంథాతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి కాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రంగా భారత దేశాన విరాజిల్లుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రేపు ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నూతన సచివాలయం గురించి పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు.
Gutta Sukhender Reddy : కాంగ్రెస్ పార్టీలో పదవులు లేని నిరుద్యోగులే ర్యాలీ చేసి నానా హంగామా చేస్తున్నారంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భర్తీ చేస్తోన్న ఉద్యోగాలు కాంగ్రెస్కు కనబడటం లేదా? అని నిలదీశాడు.
KCR : దళిత బంధు కోసం లంచం తీసుకున్న ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. అందరి చిట్టా తన వద్ద ఉందని, కొందరు ఎమ్మెల్యేలు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు తీసుకున్నారని అన్నాడు.
Bandi Sanjay Speech from Karnataka Election 2023 Campaign: అదేంటి ఒక్క దెబ్బకు రెండు పిట్టలే అంటారు కదా.. మరి ఈ మూడు పిట్టలు ఏంటి అనుకుంటున్నారా ? కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రసంగం వింటే ఈ మూడు పిట్టల కథేంటో మీకే అర్థం అవుతుంది. అదేంటో మేం చెబుతాం రండి.
Revanth Reddy Speech From Adilabad Meeting : తెలంగాణ విద్యార్థులకు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం తెలుసు.. అలాగే తెలంగాణ యువకులకు నిటారుగా నిలబడి కొట్లాడటం తెలుసు అని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
BRS Party : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. వివిధ కార్యక్రమాలతో గులాబీ నేతలు జోరుగా జనాల్లోకి వెళ్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మినీ ప్లీనరీలు నిర్వహించారు.
MLA Raghunandan Rao : మంత్రి నిరంజన్ రెడ్డి మీద రఘునందన్ రావు మరోసారి విమర్శలు చేశారు. ఆయనపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. కొన్న భూములకు మంత్రి గారు లెక్కలు చూపించాలని డిమాండ్ చేశాడు.
YS Sharmila : వైయస్ షర్మిల మీద కేసు నమోదైంది. ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైయస్ షర్మిల దురుసుగా ప్రవర్తించింది. పోలీసులు మీద చేయిజేసుకుంది.
YS Sharmila : పోలీసులపై చేయి చేసుకోవడంతో వైయస్ షర్మిల మీద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ పోరాటం చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సాయంత్రం ఖమ్మంలో నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.