AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ ప్రారంభమై ఆ తరువాత వాయిదా పడనుంది. బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకూ జరుగుతాయి, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారనే వివరాలు మీ కోసం..
APEAPCET 2023: ఏపీలోని కీలకమైన ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లకై నిర్వహించే ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మే 15 నుంచి ఏపీఈఏపీసెట్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Global Investors Summit 2023: వైఎస్ జగన్ అంటే నిన్నటి వరకూ ఏమో గానీ ఇవాళ ఓ బ్రాండ్. వైఎస్ జగన్ మార్క్ బిజినెస్ అంటో ఏంటో చూపించేశారు. మరో ఏడాదిలో ఎన్నికలున్న తరుణంలో..ప్రతిపక్షాలు ఊహించని షాక్ ఇచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎఫెక్ట్ ఇది.
GIS 2023: ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు అంతా సిద్ధమైంది. దేశ కార్పొరేట్ దిగ్గజాలు, 45 దేశాల ప్రతినిధులతో విశాఖపట్నం కళకళలాడనుంది. వివిధ కంపెనీల ప్రతినిధులతో ఇప్పటికే 18 వేల రిజిస్ట్రేషన్స్ దాటాయి. రెండ్రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశేషాలు ఇవీ..
Global Investment Summit: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్న సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Supreme Court: అమరావతి అంశంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఇవాళ సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ జాబితాలో అమరావతి అంశం లేకపోవడం గమనార్హం.
AP New Capital: ఏపీకు మూడు రాజధానులనేది అవాస్తవమా.. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం మనసు మార్చుకుందా..రాజధాని విశాఖ మాత్రమేనా. ఏపీ ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాటలు వింటే అవుననే సమాధానం వస్తుంది.
Union Home Ministry: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ తగిలింది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
Ys jagan: 2024 ఎన్నికలు సమీపిస్తుండటంతో వైనాట్ 175 అంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుకు సిద్ధమౌతున్నారు. రాష్ట్రంలోని పల్లెల్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు.
Kapu Reservation: ఏపీలో కాపు రిజర్వేషన్ అంశంపై మరోసారి తెరపైకొచ్చింది. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటీషన్‌పై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP New Medical Colleges: ఏపీలో వైద్య విద్యకు మహర్దశ పడుతోంది. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభిస్తున్న 5 వైద్య కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న ఐదు వైద్య కళాశాలల వివరాలు ఇలా ఉన్నాయి.
AP On Union Budget 2023: మరి కాస్సేపట్లో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెవిన్యూ లోటుతో ఉన్న ఏపీ ఈసారి బడ్జెట్లో భారీగానే ఆశలు పెట్టుకుంది. మరి ఈ ఆశలు ఎంతవరకు నెరవేరనున్నాయో తెలుసుకుందాం..
Phone Tapping: ఆంధ్రప్రదేశ్‌లో నేతల ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ప్రతిపక్షం తెలుగుదేశం నేతల ఆరోపణలకు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
AP Exams Schedule: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ముందస్తు షెడ్యూల్ ప్రకటించింది.
AP High Court: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కీలకమైన ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేశారు హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
జీవో నెంబర్ 1పై ఇవాళ కూడా ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇరు పక్షాల వాదనను హైకోర్టు ఇవాళ విననుంది. జీవో నెంబర్ 1పై వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టడంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
AP Govt to seriouson Nandamuri Balakrishna's Veera Simha Reddy Movie Dialogues. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా విషయంలో ఏపీ సర్కార్ సీరియస్ అయిన్నట్టు తెలుస్తోంది.
AP government is impatient with Veerasimha Reddy movie: వీరసింహారెడ్డి సినిమాపై ఏపీ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది, అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
AP High Court Shock: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 మీద ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది, ప్రస్తుతానికి ఈ జీవోని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.