Pushpa 2 movie peelings song: పుష్ప2 మూవీ ప్రస్తుతం దేశంలో ఒక రేంజ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ సినిమాలోని ఒక పాటకు లేడీ ప్రొఫెసర్ అదిరిపోయే స్టెప్పులు వేసింది.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Mythri Movie Makers Donates 50 Lakhs Stampede Victim Ravathi Family: తొక్కిసలాట ఘటనలో రేవంత్ రెడ్డి దెబ్బకు పుష్ప 2 ది రూల్ నిర్మాతలు దిగివచ్చారు. మృతురాలు రేవతి కుటుంబానికి ఆ సినిమా నిర్మాతలు భారీగా ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
Allu Arjun Arrest: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అర్జున్ ను పోలీసులు ఏ 11 నిందితుడిగా ఆయనపై కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజురు చేసింది.
Allu Arjun Issue: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్య లేనట్టుగా అల్లు అర్జున్ వ్యవహారమే రచ్చ లేపుతోంది. ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం జరిగింది. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చిన ఆయనకు అక్కడ ఘోర అవమానం ఎదురైంది.
Pushpa 2 movie Stampede controversy: పుష్ప2 మూవీ ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా గురించి నాన్ స్టాప్ గా రచ్చ నడుస్తొందని చెప్పుకొవచ్చు. తాజాగా,ఈ వివాదంలో నేషనల్ క్రష్ ను లాగినట్లు తెలుస్తొంది.
Varanasi Girl Suicide attempt: యువతి తన బాయ్ ఫ్రెండ్ తో గొడవకు దిగింది. ఎలాగైన పుష్ప2 సినిమాకు వెళ్దామని రచ్చ చేసింది. దీనికి అతను నిరాకరించడంతో హోటల్ మూడో అంతస్థు నుంచి దూకేసినట్లు తెలుస్తొంది.
Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఇపుడు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అన్నపూర్ణ, రామానాయుడు, సారథి స్టూడియో సహా అన్ని ఇక్కడ కొలువయ్యాయి. తాజాగా పుష్ప 2 సినిమా విషయంలో అల్లు అర్జున్ ను తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ చేయడంతో సినీ పరిశ్రమను ఏపీకి తరలించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.
Police Commissioner CV Anand Apologise To Media Losing Cool: సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ విషయంలో సహనం కోల్పోయిన పోలీస్ కమిషనర్ ఎదురుదాడి దిగగా.. మీడియా దెబ్బకు అతడు దిగి వచ్చి క్షమాపణలు చెప్పాడు.
Allu Arjun: సినీ నటుడు టాలీవుడ్ కథానాయకుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే సదరు నిందితులకు కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన వారిలో ఆరుగురు నిందితులను గుర్తించిన సంగతి తెలిసిందే కదా.
Allu Arjun Sandhya Theater Issue:అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి జరిగిన నష్టం వల్ల బాధపడుతున్నానని ప్రెస్ మీట్ లో తెలియజేశారు. కానీ మరొకవైపు సక్సెస్.. ఈవెంట్ నిర్వహించారు. దీన్ని బట్టి చూస్తే అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా బన్నీ పర్ఫామెన్స్ కి ఆస్కార్ ఇవ్వచ్చని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు
Tollywood Likely Moves To Andhra Pradesh: తెలంగాణ ఉద్యమ సమయంలో లేని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటోంది. ప్రభుత్వం నేరుగా దాడి చేస్తుండడంతో సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Allu Arjun Bail Cancelled: అల్లు అర్జున్ బెయిల్ రద్దు కానుందా.. ? హై కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి ప్రెస్ బన్ని మీట్ పెట్టిన నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు చేయడానికి పోలీసులు పావులు కదుపుతున్నారా.. ? అంటే ఔననే అంటున్నాయి.
Allu Arjun: సినిమాల పరంగా.. రాజకీయ పరంగా అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారా..? పుష్ప 2 సంఘటనతో రేవంత్ సర్కార్.. అల్లు అర్జున్ ను బూచిగా చూపిస్తూ మానవత్వం లేని మనిషి అంటూ పబ్లిక్ లో ప్రొజెక్ట్ చేసే పనిలో పడింది. మరోవైపు ఈ ఘటనతో తెలుగులో ఇకపై రిలీజయ్యే బడా సినిమాలకు టికెట్ రేట్స్ సహా ఎలాంటి ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇవ్వబోమని చెప్పడంతో అటు రాజకీయంగా సినిమా పరంగా అల్లు అర్జున్ టార్గెట్ అయినట్టు కనిపిస్తోంది.
Pushpa 2 The Rule: గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో టాలీవుడ్ సినిమాలదే హవా నడుస్తోంది. ఒక చిత్రం మొదటి భాగం హిట్టైయితే.. రెండో భాగాన్ని కలెక్షన్స్ తో నెత్తిన పెట్టుకుంటున్నారు. అది బాహుబలి, కేజీఎఫ్ , పుష్ప సిరీస్ సినిమాలతో ప్రూవ్ అయింది. మొత్తంగా పుష్ప 1 సాధించిన విజయంతో పుష్ప 2 బాలీవుడ్ లో రికార్డులను తిరగరాస్తుంది.
Year Ender 2024: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ముఖ్యంగా ఈ చిత్రాన్నితెలుగు వాళ్ల కంటే హిందీ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. అంతేకాదు ఈ చిత్రం బాలీవుడ్ లో రిలీజైన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఫస్ట్ డే వసూల్లతో పాటు అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. హిందీలో ఇండస్ట్రీ హిట్ అందుకుంది.
Year Ender 2024: ‘పుష్ప 2 ది రూల్’ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. అంతేకాదు పుష్ప 2 తో నిజంగానే బాలీవుడ్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నాడు. ఇప్పటికే హిందీ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే నుంచి రికార్డుల ఊచకోత కోస్తున్నాడు. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. నిన్న, ఈ రోజు కలెక్షన్స్ తో ఈ సినిమా మన దేశంలో రూ. 700 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సంచలనం రేపుతోంది.
Pushpa 2 movie stampede: అల్లు అర్జున్ కు పుష్ప2 మూవీ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, నటుడు జగపతిబాబు సంచలన వీడియో విడుదల చేశారు.
Pushpa 2 movie stampede: అల్లు అర్జున్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొందని తెలుస్తొంది. ఓయూ జేఏసీ నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. కొంత మంది రాళ్లను ఇంటిపై వేసి నిరసనవ్యక్తం చేసినట్లు తెలుస్తొంది..
Allu Arjun Vs Revanth Reddy: అల్లు అర్జున్ మరోసారి ఫైర్ అయినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆయన ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.