హిందూ జ్య్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలిక, రాశుల సంచారానికి విశేష ప్రాధాన్యత మహత్యం ఉంది. రెండు గ్రహాల సంయోగం అంటే కొన్ని రాశులకు దశ తిరిగినట్టే. గ్రహాలకు రారాజుగా బావించే సూర్యుడు కుంభ రాశిలో ప్రవేశించనున్నాడు. అప్పటికే శని ఇదే రాశిలో ఉండటంతో రెండు గ్రహాల కలయికతో యుతి ఏర్పడనుంది. ఫలితంగా 3 రాశులవారికి మహర్దశ పట్టనుంది. వద్దంటే డబ్బు వచ్చి పడుతుంది.
Rahu And Venus Combination: డబ్బు, సంపదకు కారుకులైన రాహువు, శుక్రుడు గ్రహాలు మీన రాశిలో కలయిక జరపబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థికంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయి.
February Lucky Zodiac Signs 2025: ఫిబ్రవరి 13న కుంభ రాశిలోకి సూర్యుడు, బుధుడు కలయిక జరపబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా బోలెడు లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
Moon Transit Effect: చంద్ర గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా మెరుగుపడతాయి.
Magha Purnima: మాఘ మాసంలో వచ్చే మాఘీ పౌర్ణమితిథి అనేది ఎంతో శక్తివంతమైనదనదని పండితులు చెబుతున్నారు. ఈ రోజు భక్తులు కొన్ని పరిహారాలు పాటిస్తే ఏడాదంత కూడా డబ్బులకు లోటు ఉండదని కూడా చెప్తుంటారు.
Maghi Purnima effect: మాఘీ పౌర్ణమి వేళ అరుదైన గజకేసరి యోగం ఏర్పడబోతుందని పండితులు చెబుతున్నారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు ఆకస్మిక ధనలాభం కల్గుతుందని పండితులు సూచిస్తున్నారు.
Lord Ganesh Blessed Signs: వినాయకుడిని ఆదిదేవుని పూజిస్తారు. ఏ శుభకార్యాలు, ప్రత్యేక పండుగలు అయినా వినాయకుడిని ముందుగా పూజిస్తారు. ఆ తర్వాతే ఇతర దేవుళ్లను పూజిస్తారు. అయితే, వినాయకుడికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Triumph Speed T4 Price Cut: ట్రయంఫ్ స్పీడ్ T4 మోటర్‌సైకిల్‌పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎన్నో రకాల ప్రత్యేకమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Mercury Transit 2025: మంగళవారం బుధుడు శని రాశి కుంభంలోకి ప్రవేశించారు. అయితే దీనికి కారణంగా కొన్ని రాశులవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కొరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Holi Lucky Zodiac Sign In Telugu: హోళీ పండగ నుంచి కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Shukra Vakri 2025: హోలీకి ముందు.. నవగ్రహాల్లో సంపదను ఇచ్చే శుక్రుడు తిరోగమనంలోకి వెళ్లనున్నారు. దీంతో ఈ మూడు రాశుల వారికి అపారమైన డబ్బుతో పాటు కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు.
Shani Dev Gochar 2025: మహా శివరాత్రి తర్వాత శని దేవుడు తన రాశి మార్చుకోబోతున్నారు. అవును ప్రస్తుతం శనీశ్వరుడు కుంభ రాశిలో సంచరిస్తున్నారు. త్వరలో మహా శివరాత్రి వరకు మీన రాశిలోకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Magha Purnima 2025: తెలుగు మాసాల్లో మాఘ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత వచ్చే నెల కాబట్టి ఈ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా రథ సప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి వంటి పర్వదినాలు ఈ నెలలోనే ఉన్నాయి. అందుకే ఈ నెలకు ప్రత్యేకత ఉంది.
Rahu And Ketu Transit 2025: మార్చి 16వ తేదీన 6 గంటల సమయంలో రాహు కేతు గ్రహాలు పూర్వభద్రపాద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారిపై అరుదైన ప్రభావం పడుతుంది. ఈ ప్రభావంతో వారు అద్భుతమైన విజయాలు సాధించడమే కాకుండా ఆర్థిక లాభాలు పొందగలుగుతారు.
Shani Dev: శని కదలికలు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం తొలగిపోబోతోంది. దీనివల్ల ఈ ఏలినాటి శని తో బాధపడుతున్న రాశుల వారు కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.
Hanuman Fevarate Lucky Zodiac Sign In Telugu: ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడం వల్ల కొన్ని రాశుల వారు అద్భుతమైన అదృష్టాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలోని రెండో వారంలో వచ్చిన మంగళవారం రోజు హనుమంతుడిని పూజించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
Zodiac Signs Wealth: లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మూడు రాశులకి మహాశివరాత్రి నుంచి.. ఎంతో అదృష్టం కలిసి రానుంది. అంతేకాదు.. వీరికి ధనయోగం మెరుగుపడనుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో..అనుకోని సంపదలు వచ్చి.. వీరి జీవితాలు ఆనందమయం కానున్నాయి. మరి ఈ మూడు రాశులలో మీ రాసి కూడా ఉందా లేదా చూడండి..?
Kuber Favorite Zodiac Signs: కొన్ని రాశులంటే కుబేరుడికి చాలా ఇష్టం.. కాబట్టి కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. అలాగే దీర్ఘకాలికంగా బోలెడు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి..
March Most Lucky Zodiac Sign: మీన రాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశించబోతున్నాయి. మార్చి 29 నుంచి కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Ruchak Rajyog Benefits: కుజ గ్రహం కొన్ని గ్రహాలతో కలయిక జరపడం వల్ల ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో 'రుచక రాజయోగం' కూడా ఏర్పడుతుంది. అయితే ఈ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.