Hanuman Favorite Lucky Zodiac Sign In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, హనుమంతుడికి ఎంతో ఇష్టమైన కొన్ని రాశులవారు ఎల్లప్పుడు ఊహించని లాభాలు పొందుతారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.
Ratha saptami zodiac signs: రథ సప్తమి వేడుకల్ని భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున కొన్ని అద్భుత యోగాలు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావం ద్వాదశ రాశులపై కూడా ఉంటుంది.
Ratha Sapthami arka tradition: రథ సప్తమి రోజున చాలా మంది తలమీద జిల్లెడు ఆకుల్ని పెట్టుకుని స్నానం చేసే ఆచారాలను పాటిస్తుంటారు. దీని వెనుకాల విశేషమైన కారణముందని పండితులు చెబుతున్నారు.
Vasantha Panchami In Lucky Zodiac Sign In Telugu: ఈ కింది 3 రాశులవారికి సరస్వతీ దేవి అనుగ్రహంతో ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.
Jupiter Planet Good Effects: బృహస్పతి గ్రహం త్వరలోనే కదలికలు జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి.
Akshara Abhyasam Timings on Vasanth Panchami : ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 2 ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరసటి రోజు అనగా ఫిబ్రవరి 3 ఉదయం 6:35 నిమిషాల వరకు ఉండనుంది. ఈ సమయంలో సరస్వతి దేవిని పూజించడం ఎంతో శుభప్రదమైనది. విద్యార్ధులు, పిల్లలు, టీచర్లు, అందరూ ఈ రోజు సరస్వతి పూజ చేసి తమ విద్యార్థి జీవితంలో విజయాలు సాధించాలని ప్రార్థిస్తారు. ముఖ్యంగా ఈ రోజున ఎంతోమంది అక్షరాభ్యాసం చేయిస్తారు
Magha Masam 2025: మాఘ మాసం అన్ని మాసాల్లో దీనికో విశిష్టత ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే తొలి మాసం ఇదే. హరి హరులతో పాటు సూర్యారాధనకు అత్యంత పుణ్యప్రదం. హిందూ సంప్రదాయం మాఘమాసంలో నదీస్నానం అత్యంత పుణ్యప్రదం. ఈ మాసంలో చేయవలసిన పనులు. చేయకూడని పనులు ఇవే.
Magha Masam 2025: తెలుగు క్యాలెండర్ ప్రకారం మాఘ మాసం పదకొండో నెల. ఉత్తరాయణం ప్రారంభం తర్వాత వచ్చే ఈ మాసం హరితో పాటు హరుడికి కూడా ప్రత్యేకం. హిందూ సంప్రదాయంలో మాఘ మాసంలో నదీస్నానం అత్యంత పుణ్యప్రదం. ఈ మాసంలో వచ్చే విశిష్ట పర్వదినాలు ఏమిటో చూద్దాం.
Tirumala event dates: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫిబ్రవరి నెలలో వచ్చే ప్రముఖ దినాలలో.. స్వామివారిని ప్రత్యేక అలంకరణలో పూజించబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో ఎన్నో ప్రత్యేక రోజులు ఉండగా.. ఈ రోజుల్లో అంతా కూడా స్వామివారికి విశేష పూజలు అందించబోతోంది టిటిడి. పూర్తి వివరాల్లోకి వెళితే ..
Shukra Mahadasha Effects On Zodiac Sign: శుక్ర మహర్దశ ప్రభావం వల్ల కొన్ని రాశులవారు దాదాపు 20 ఏళ్ల పాటు బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాకుండా జీవితంలో ఎన్నడూ పొందలేని ఆనందం కూడా పొందుతారు. అయితే ఈ శుక్ర మహర్దశ ప్రభావం ఏయే రాశులవారిపై ఉంటుందో తెలుసుకోండి.
Gajakesari Raja Yoga Effect: చాలా ఏళ్ల తర్వాత కొన్ని గ్రహాలు కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన "గజకేశరి రాజయోగం" (Gajakesari Raja Yoga) ఏర్పడబోతోంది. ఈ యోగం ఏర్పడడం వల్ల ఈ కింది రాశులవారికి బోలెడు లాభాలు కలుగుతాయి.
Saraswati Devi Favourite Zodiac Sign: వసంత పంచమి (ఫిబ్రవరి 2న) రోజున కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అలాగే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.
TTD latest update: రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబవుతోంది. అందుకు సంబంధించి ప్రత్యేక సమీక్ష నిర్వహించి.. పాలకమండలి పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ విషయం గురించి పాలకమండలి ఈరోజు భేటీ కానుంది అని సమాచారం. తిరుమలలో రథసప్తమి సందర్భంగా దర్శనంపై ఎటువంటి ఆంక్షలు ఉంటాయి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Budhaditya Raja Yoga: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికతో అరుదైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి యోగాల్లో బుధాదిత్య యోగానికి ప్రత్యేక స్థానం ఉంది. వచ్చే నెలలో కుంభ రాశిలో రవి, బుధుడు కలిసి ఉండటం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీని వలన 12 రాశుల వారి జీవితాలపై పెను ప్రభావాలు చూపనున్నాయి.
Shatgrahi Yog Effect: షట్ గ్రాహి యోగం (Shatgrahi Yog) ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఆరోగ్య పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా జీవితంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది.
Vasant Panchami Saraswati Puja 2025 Exact Time: హిందూ సాంప్రదాయంలో హిందువు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగల్లో వసంత పంచమి ఒకటి.. ఈ పండగ రోజు సరస్వతి దేవిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ రోజు తప్పకుండా 4 పనులు చేయడం వల్ల అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు.
Maha Kumbh Mela Do These Programme On Mauni Amavasya: హిందూవుల అతి ముఖ్యమైన మహా జాతర కుంభమేళా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివస్తున్నారు. ప్రయాగ్ రాజ్ కిటకిటలాడుతుండగా భక్తులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కుంభమేళాకు వెళ్లలేని వారు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
Triveni Yoga And Malavya Rajya Yogas: హిందూ సాంప్రదాయంలో మౌని అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 29వ తేదిన వచ్చింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అమావాస్య రోజున ఎంతో శక్తివంతమైన మూడు గ్రహాలు ఒకే రాశి కలయిక జరపబోతున్నాయి. దీని కారణంగా మోస్ట్ పవర్ఫుల్ త్రివేణి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Do This Dhan Dharma And Poojas Occassion Of Mauni Amavasya 2025: హిందూ క్యాలెండర్లో అతిపెద్ద పర్వదినంగా మౌని అమావాస్యను పరిగణిస్తున్నారు. మహాకుంభ మేళ సమయంలో వచ్చిన ఈ అమావాస్య రోజు దాన ధర్మాలు చేస్తే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంటున్నారు.
Rahu Favorite Zodiac Signs: రాహువు గ్రహం సంచారం చేస్తే అన్ని రాశులవారిపై ఊహించని చెడు ప్రభావం పడుతుది. కానీ ఈ రాహువు ఇష్టమైన కొన్ని రాశులకు ఎల్లప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.