Chandra Mangal Yoga: కుజ, చంద్రగ్రహాలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఎంతో ప్రధాన్యత కలిగిన కొన్ని గ్రహాలు రాశి సంచారాలు చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇలాంటి సంచారాలే డిసెంబర్ 1, 2 తేదిల్లో జరగబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Malavya Rajyog Yog Effect: శక్తివంతమైన మాల్వ్య రాజయోగం ఏర్పడడం వల్ల వచ్చే ఏడాది వరకు విపరీతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక పరిమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Tirumala Suprabhata Seva: తిరుమల శ్రీ వేంకటేశుని ఆలయంలో ప్రతిరోజూ పారాయణ చేసే సుప్రభాత సేవను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ చేయాలని టీటీడీ యంత్రాంగం నిర్ణయించింది. ఎందుకు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Navpancham Yoga Effect: నవపంచం యోగం ఏర్పడడం వల్ల ఈ కింది రాశులవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో ఆనందం పెరగడమే కాకుండా డబ్బు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
Room Booking In Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో సరైన గదుల సదుపాయం లేకుండా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇకపై అలాంటి కష్టాలు ఉండవు. భక్తులకు అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించే దిశగా టీటీడీ యంత్రాంగం అడుగులు వేస్తోంది.
Horoscope 2024: గ్రహాల మార్పు వల్ల.. ప్రస్తుతం నుంచి వచ్చే సంవత్సరం జనవరి వరకు.. ఐదు రాశుల వారికి దశ తిరిగింది. వీరి పట్టిందల్లా బంగారం కావోస్తోంది. మరి ఆ ఐదు రాశులు ఏవో ఒకసారి చూద్దాం.
Rahu Retrograde Effect: రాహువు గ్రహం తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధించబోతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shadashtak Yog Effect: డిసెంబర్ 7న షడష్టక యోగం ఏర్పడబోతోతంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
Shani Powerful Effect 2025: వచ్చే ఏడాదిలో శని మీన రాశిలోకి వెళ్లబోతున్నాడు. దీని కారణంగా ఈ కింది రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.
Venus Transit December 2024: వేద జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్రుడు రాశి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ సమయంలో ఈ కింది రాశులవారికి డబ్బు సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. మీరు తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనం చేసుకోవడనానికి వెళ్తున్నారా? అయితే, ఇది మీకు బ్యాడ్ న్యూస్. ఓ పదిరోజులపాటు శ్రీవారి ప్రత్యేక దర్శనం రద్దు చేసింది టీటీడీ యంత్రాంగం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Kamadhenu Idol Where To Placed In The House: హిందూ గ్రంథాల్లో.. చరిత్రలో కామధేనుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. కామ ధేనువుగా దేవతా స్వరూపంగా భావిస్తారు. ఆవుతోపాటు చిన్న దూడ పాలు తాగుతున్న విగ్రహాన్ని కామధేను విగ్రహంగా పిలుస్తారు. ఈ విగ్రహం మీ ఇంట్లో ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఏ దిశలో.. ఎక్కడ ఉంచాలో తెలుసుకోండి.
Shukra Gochar 2025: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి గ్రహాల్లో విలాసాలకు మారుపేరైనా శుక్రుడి అనుగ్రహం ఉంటే వివాహాంతో పాటు ఇతరత్రా జల్సాలు,డబ్బు సంపాదన విషయంలో ఈయన అనుగ్రహం ఉండాల్సిందే.
Utpanna Ekadashi date: కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు.ఈ ఏకాదశి రోజున ఏ పనిచేసిన కూడా అది వెయ్యిరెట్లు రాజయోగాలను ఇస్తుందంట.
Margasira Masam Lucky Zodiac Sign: డిసెంబర్ నెలలో మార్గశిర మాసం కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ఈ మాసంలో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు. అంతేకాకుండా కొన్ని గ్రహాలు కూడా సంచారం చేయబోతున్నాయి. దీనివల్ల ద్వాదశరాశిల వారిపై ప్రభావం పడుతుంది.
December Horoscope 2024: డిసెంబర్ నెలలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు కదలికలు జరపబోతున్నాయి. దీనికి తోడు రాశి సంచారాలు కూడా జరగబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఏయే రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Kartika Amavasya 2024: హిందూ సాంప్రదాయంలో కార్తీకమాసంలో వచ్చే అమావాస్యకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి.. జీవితంలో విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా లాభపడతారు.
Rahu Speed Effects On Zodiac Signs: వచ్చే సంవత్సరం మే 18వ తేదీ వరకు రాహువు వేగంగా కదులుతాడు.. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే రాహువు అనుగ్రహం లభించి ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి.
Karthika somavaram: కార్తీక మాసంలో చివరి దశకు చేరుకుంది. ఇక రేపు అంటే..25 వ తేదీన కార్తీకంలో ఆఖరీ సోమవారం వస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు కొన్నినియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
Chanakya life lessons: ఆచార్య చాణక్యుడి ప్రకారం జీవితంలో కొన్ని సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చుట్టుపక్కల వారిపట్ల ఎల్లప్పుడు జాగురతతో ఉండాలని చెప్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.