Shani Graha Effect: నవగ్రహాలలో శనిశ్వరుడు అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్తుంటారు. కానీ ఆయన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటారు. ఆయన చల్లని చూపులు ఉంటే.. కానీ పనంటు ఉండదంటారు.
Jupiter Retrograde In Telugu: కొన్ని రాశుల వారు దేవగురువు గృహస్పతి తిరుగమనం కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఊహించని లాభాలు పొందుతారు. అలాగే కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. డబ్బు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Rasi Phalalu This Week Telugu: ఈ వారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో జరిగే కొన్ని గ్రహ సంచారాల కారణంగా ఈ క్రిందిరాశుల వారిపై స్పెషల్ ఎఫెక్ట్ పడుతుంది. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..
Surya And Shani Connection: సూర్య గ్రహం శని పాలించే కుంభరాశిలోకి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రవేశించబోతోంది. దీనివల్ల ఈ క్రింది రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వీరికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Silver Foot Shani Dev: 2025 సంవత్సరంలో శని గ్రహం వెండి పాదాలతో మీన రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. దీని కారణంగా ఈ క్రింది మూడు రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Mars And Saturn Conjunction: కుజుడు, శని కలయిక కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో షష్టి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Surya Dev Effect: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కంటే సూర్యగ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడు గ్రహాలు మార్చుకున్నప్పుడు అందుకే అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే సూర్యుడు డిసెంబర్ 15వ తేదిన రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం రాత్రి 10:19 గంటలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతోంది.
Srivari Gift To Tiruchanur:తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి తరఫునుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు కానుకలు బహుమతిగా వెళ్లాయి. ఇందులో ముఖ్యంగా బంగారం వజ్రాభరణాలతో పొదిగిన దాదాపు కోటికి రూపాయలకు పైగా అభరణాలు ప్రత్యేకంగా తయారు చేయించారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న చివరిరోజు అమ్మవారికి శ్రీవారి తరఫున ఈ భారీ కానుకలు అప్పజెప్పారు.
Camphor Removes Negativity: ఇంట్లో ప్రతిరోజు కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ప్రతిరోజు కర్పూరాన్ని వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Dream Science In Telugu: చాలామంది నిద్రిస్తున్న సమయంలో వివిధ రకాల కలలు పడుతూ ఉంటాయి. అయితే వీటి గురించి డ్రీం సైన్స్ కొన్ని విషయాలను చెబుతోంది. నిజానికి డ్రీమ్ సైన్స్ ఏం చెబుతుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Saturday shanidev dosh nivaran upay: సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుడు అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్తుంటారు. కానీ కొంత మంది శనీశ్వరుడి పేరు తల్చుకునేందుకు సైతం భయపడిపోతుంటారు.
Shukra - Venus Gochar: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికకు మంచి యోగం ఉంటుంది. అలాంటి గ్రహాల్లో వివాహా కారకుడైన శుక్రుడు, బుద్ధి కారకుడైన బుధుడు బృహస్పతికి చెందిన ధనుస్సు రాశిలో ప్రవేశించబోతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికీ తిరుగులేని ధనయోగం కలగబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Margasira Purnima 2024: సనాతన ధర్మంలో అన్ని మాసాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా మార్గశిర మాసానికి అన్ని మాసాల కంటే ఇంకెంతో ప్రత్యేకత ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మార్గశిర పౌర్ణమి రోజున గంగా స్నానం చేసి సూర్య భగవానుడితోపాటు శ్రీమహావిష్ణువుని పూజించడం వల్ల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయట. అలాగే మార్గశిర పౌర్ణమి రోజున దానధర్మాలు చేయడం కూడా ఓ ఆనవాయితీగా వస్తోంది.
Lucky Zodiac : 54 ఏళ్ల తర్వాత మహా అద్భుతం. కార్తీకమాసం పూర్తయింది. డిసెంబర్ 7 సుబ్రహ్మణ్యషష్టి రాబోతుంది. ఆరోజు నుంచి నాలుగు రాశులకు బాగా లక్ కలిసి వస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్టి ఈ రాశులకు లక్కీ సమయం ప్రారంభం అవుతుంది.
Mars Retrograde Effect: జ్యోతిష్య శాస్త్రం నవగ్రహాలపై ఆధారపడి ఉంటుంది. నవగ్రహాలు సంచారం చేస్తేనే వ్యక్తుల ద్వాదశ రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అన్ని గ్రహాలు ఏదో ఒక సమయంలో తప్పకుండా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నక్షత్రాలు కూడా సంచారం చేస్తాయి.
Lucky Stone: రత్నశాస్త్రం ప్రకారం కొన్ని రత్నాలను ధరించడం వల్ల జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు, డబ్బు లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే చాలామంది రంగు రత్నాలను ధరిస్తూ ఉంటారు. రత్న శాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగురత్నం అంకితం చేశారు. రత్న శాస్త్రం ప్రకారం పుష్యరాగాన్ని బృహస్పతి గ్రహానికి అంకితం చేశారు. ఈ రత్నాన్ని ధరించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రంలో పేర్కొన్నారు.
Mahakumbhmela 2024: కుంభమేళ కోసం ప్రస్తుతం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరగనుందని తెలుస్తొంది.
Vivah Panchami: మార్గశిర మాసంలోని శుక్ల పక్ష పంచమిని వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ రాముడు సీతాదేవీల వివాహాం జరిగిందని చెప్తుంటారు. ఈరోజున పెళ్లికానీ వారు.. కొన్నిపరిహారాలు పాటిస్తే వెంటనే పెళ్లి కుదురుతుందని పండితులు చెబుతుంటారు.
Rahu Ketu Transit 2025: రాహువు, కేతువు గ్రహాలు వచ్చే ఏడాదిలో రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది.
Flower Wear In Hair Is Prohibited In Tirumala: కోరిన కోరికలు తీర్చే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిండు భక్తి పారవశ్యంలో ఉండాలి. తిరుమలలో భక్తులు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. వాటిలో మహిళలు తలలో పూలు ధరించరాదనే విషయం అందరికీ తెలియదు. ఎందుకో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.