Mars Transit 2025 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఎంతో ప్రాముఖ్యత కలిగి కుజుడు వచ్చే ఏడాదిలో రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Surya-Shani Combination Effect On 3 Zodiac Signs: శని, సూర్యుల కలయిక కారణంగా ఈ కింది రాశులవారు బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్య పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి.
Vaikuntha Ekadashi Tickets: తిరుమలకు వైకుంఠ ఏకాదశి వేళ టికెట్లు విడుదల తేదీల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాల్ని గమనించాలని కోరింది.
Nara Kannu Drishti Tips In Telugu: హిందూ పురాణాల్లో నర దిష్టి, ఇతర దిష్టిలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దిష్టి వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల కూడా వస్తాయి. అలాగే ఎలాంటి సమస్యల బారిన పడిన కోలుకోవడం చాలా కష్టం. చాలా మంది ఇతర నుంచి వచ్చే దిష్టిని తమ కుటుంబ సభ్యులు, వారి జీవితంపై పడకుండా పలు జాగ్రత్తలు కూడా పాటిస్తారు.
Shanidev Puja vidhan Tailabhishekam: చాలా మంది శనిదేవుడ్ని తైలంతో అభిషేకిస్తుంటారు. కానీ తైలాభిషేకం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, పద్దతులు పాటించాలని పండితులు చెబుతుంటారు.
Vaikuntha Dwaram Tickets: ఈనెల 14వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ధనుర్మాసం తర్వాత ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాయణం మొదలయ్యే క్రమంలో ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కలిగిస్తారు.
Millionaire Sign In Astrology Full Details Here: జీవితంలో ఎవరైనా వ్యక్తికి అదృష్టం కలిసొచ్చి భగవంతుడు అనుగ్రహిస్తే కోటీశ్వరుడు అవుతాడు. అలా కావడానికి ముందు మూడు సంకేతాలు మనకు తారసపడతాయని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది ఆ సంకేతాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆ వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Malavya Raja Yoga Effect On 3 Zodiac Sign In Telugu: శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల ఈ క్రింది రాశుల వారు డబ్బు, ఆనందం, ఉత్సాహం పొందడమే కాకుండా బోలెడు ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది.
Lucky Zodiac Signs Due To Shukra: శుక్రుడి వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తుంది. ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. శుక్రుడి వల్ల విశేష ఫలితాలు కొన్ని రాశులకు కలిసి వస్తుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Venus Transit into Aquarius: అతి త్వరలోనే శుక్ర గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించబోతోంది. ప్రస్తుతం ఈ గ్రహం మకర రాశిలో సంచార దశలో ఉంది. శుక్ర గ్రహం ఏ రాశిలోనైనా దాదాపు 32 రోజులపాటు సంచారం చేస్తూ ఉంటాడు. అయితే ఈ గ్రహం డిసెంబర్ 28న మకర రాశిని వదిలి శని పాలించే కుంభరాశిలోకి పరిగెత్తబోతున్నాడు.
Tirumala Vaikunta Ekadashi 2025 Tokens: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. అయితే, చాలామంది ఈ ఉత్సవాలను కనులారా తిలకించడానికి ఎదురు చూస్తుంటారు. ఎక్కువ సంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు. అయితే, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు ప్రత్యేకంగా టీటీడీ యంత్రాంగం విడుదల చేయనుంది. అవి ఎప్పుడు? ఎక్కడ? ఇస్తారు పూర్తి వివరాలు మీకోసం.
హిందూ పురాణాల ప్రకారం అన్ని గ్రహణాలకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అందులో సూర్యగ్రహణం కంటే ఎక్కువగా చంద్రగ్రహణానికి ఉంటుందని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన పౌర్ణమి రోజున జరుగుతుంది. అదే సూర్య గ్రహణం అయితే అమావాస్య రోజున ఏర్పడుతుందని పురాణాలు, శాస్త్రాల్లో తెలిపారు.
Shani Dhaiya 2025 Effect: శని గ్రహాన్ని న్యాయదేవతగా కూడా పిలుస్తారు. ఈ గ్రహం చాలా అరుదుగా ఒక రాశిని వదిలి ఇతర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే శని గ్రహం అతి త్వరలోనే రాశి సంచారం చేయనుంది. 2025 సంవత్సరంలో కుంభరాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ గ్రహం మీన రాశిలోకి ప్రవేశించబోతోంది.
March 2025 Quota Tirumala Srivari Arjitha Seva Tickets Released: తిరుమలలో శ్రీవారిని కనులారా వీక్షించేందుకు.. స్వామివారి ప్రత్యేక సేవలో తరించేందుకు ఆర్జిత సేవల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది.
Saturn And Venus Transit Effect: వచ్చేయడాదిలో శుక్రుడితో పాటు శని గ్రహం కూడా సంచారం చేస్తుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే కొన్ని సమస్యలు కూడా దూరం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Gajakesari Yogam: జ్యోతిష్య మండలంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి. అలాంటి యోగమే.. బృహస్పతితో చంద్రుడు కలయికతో ఏర్పడే యోగాన్ని గజ కేసరి యోగంగా పరిగణిస్తారు. ఇక 2025లో ఈ యోగం వల్ల ఈ 5 రాశుల వారికి కెరీర్ పరంగా దూసుకుపోతారు. నట్టింట్లో కనక వర్షం కురవడం ఖాయం అని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది.
TTD Cancels Special Darshan On The Occasion Of Vaikunta Ekadasi: తిరుమల భక్తులకు మరో షాక్. వచ్చే నెలలో తిరుమల దర్శనానికి వెళ్తుంటే ప్రయాణం రద్దు చేసుకోవాల్సిందే! ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
2025 Lucky Zodiac Sign Astrologer Prediction In Telugu: 2025 సంవత్సరంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా జనవరి 14వ తేది నుంచి ఈ కింది రాశులవారికి అనుకున్న పనులు సుభంగా జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Jupiter And Venus Conjunction Effect Know Here: డిసెంబర్ 20న గురు, శుక్ర గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశువారిపై ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. దీంతో వీరికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.