Ganesh Chaturthi 2024: గణపయ్య నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసిన కూడా ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి వినాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తితో కొలుచుకుంటున్నారు. ప్రస్తుతం కల్కీ మూవీలోని సెట్ ను తమిళనాడులో ఏర్పాటు చేశారు.
Tamatalaku Cobra Kapala Viral Video: సోషల్ మీడియాలో టమాటాలకు కాపలాగా ఉన్న కింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నేటిజన్స్ ఇదే మాస్ రా మావా అంటున్నారు.. మీరు కూడా ఈ వీడియో చూడాలనుకుంటున్నారా..
Huge King Cobra Viral Video: సోషల్ మీడియాలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు లక్షలాదిగా వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు అందర్నీ ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి. ఇలాంటి వీడియోనే ఇటీవలే ఒకటి వైరల్ అవుతోంది.. అదేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Different Love Story: ప్రేమ గుడ్డిదని చెబుతారు. అది ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో చెప్పలేం. ఇటీవల చాలా వింత ప్రేమ కథలు వెలుగులోకి వచ్చాయి. అలాంటి ప్రేమ కథే ఇది. 29 ఏళ్ల ఓ బ్యూటీ తన ఇంట్లో పనిచేస్తున్న 50 ఏళ్ల వంట మనిషినే ప్రేమించి వివాహం చేసుకుంది. చిన్ననాటి నుంచి ఆయనపై ఉన్న గౌరవం ప్రేమ అని తెలుసుకుని పెళ్లి చేసుకున్నట్లు ఆ బ్యూటీ చెబుతోంది. మీరు ఒకసారి చదివేయండి..
Gujarat floods: గుజరాత్ లో కూడా వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో.. ఒక జంట వరద నీటిలో చిక్కుకుని పోయారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Lions video: అడవిలో రెండు సింహాలు చెట్లలో ఏంచక్కా కూర్చుని ఉంటాయి. ఇంతలో దూరం నుంచి రెండు బలమైన ఖడ్గమృగాలు అక్కడికి వస్తాయి. వాటిని చూస్తునే సింహాలు రెండు కూడా లేచి పారిపోతాయి.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ganesh Chaturthi 2024: దేశంలో ఎక్కడ చూసిన కూడా వినాయక చవితి సందడి కన్పిస్తుంది. ఇళ్లతోపాటు, ప్రతిచోట మండపాలను ఏర్పాటు చేసి మరీ వినాయకుడి పూజలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో పోలీసులు మాస్ స్టెప్పులు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Two Heads Snake Viral Video: సోషల్ మీడియాలో పాము వీడియోలు భలే వైరల్ అవుతాయి. అయితే, ఇటీవల వర్షాల కారణంగా కూడా కొంతమంది ఇళ్లలో పాములు దూరడం వారి పెరట్లో తిష్ట వేయడం, బుసలు కొట్టడం వంటివి చూశాం.
Sky Wonder Clouds Form Like Lord Ganesha In Telangana: తెలంగాణ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వినాయక చవితి ముందు రోజే ఆకాశంలో గణనాథుడు ప్రత్యక్షమయ్యాడు. నీలి మేఘ రూపంలో వినాయకుడి రూపం కనిపించింది. మహబూబాబాద్‌లో ఆకాశంలో వినాయకుడి రూపంలో మేఘాలు కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు.
ప్రపంచంలో అత్యంత విషపూరితమైన జంతువులు లేదా కీటకాలు ఎడారి ప్రాంతంలో ఉంటాయి. వీటిలో ఎంత విషం ఉంటుందంటే ఒకసారి కాటేస్తే అక్కడికక్కడే మరణం తధ్యం. ఎడారి ప్రాంతంలో అత్యంత విషపూరితమైన, డేంజరస్ జంతువులు ఏంటో తెలుసుకుందాం.
Snake video: యువకుడు పామును నోట్లోపెట్టుకుని రీల్స్ చేశాడు. అక్కడున్న వారు.. పిల్లల్ని వారిస్తున్న కూడా పట్టించుకోలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రపంచంలో చాలా రకాల కాఫీలు అందుబాటులో ఉన్నాయి. కాఫీ ప్రేమికులు కూడా ఎక్కువే. విదేశాల్లో అయితే కొత్త కొత్త రకం కాఫీలు ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ అంటే కోపీ లువాక్ కాఫీ. బిలియనీర్లు తాగుతుంటారు. అయితే ఇది ఎలా తయారు చేస్తారో వింటే వాంతులు చేసుకోవడం ఖాయం..ఎంత ఖరీదైందో అంత దరిద్రంగా తయారీ ఉంటుంది
Bengaluru ola auto driver: బెంగళూరు ఓలా ఆటో డ్రైవర్ ఒక యువతి పట్ల పైశాచీకంగా ప్రవర్తించాడు. తన రైడ్ క్యాన్షిల్ చేసినందుకు కోపంతో ఊగిపొయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gym workouts video: జిమ్ లో కొంత మంది మహిళలు చీరకట్టులో వర్కౌట్స్ చేస్తు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Vinayaka Chaturthi 2024: వినాయక చతుర్థి పండగకు సందడి మొదలైంది. ఎక్కడ చూసిన కూడా గణేషుడి మండపాలను రెడీ చేస్తున్నారు. సెప్టెంబర్ 7 వ తేదీన గణపయ్య చతుర్థిని వేడుకగా జరుపుకుంటాం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం.. సోషల్ మీడియాలో పుష్ఫ 2 శ్రీవల్లీ వినాయకుడి విగ్రహాం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Heavy rains in vijayawada: ఆంధ్ర ప్రదేశ్ లో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో..హెలికాప్టర్ లు, డ్రోన్ల సహాయంతో ఫుడ్ ఐటమ్స్ లను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Zomato Delivery Partner Story With Daughter: ఆకలేసిన సమయంలో నిమిషాల్లో ఫుడ్ డెలివరీ బాయ్‌లు ఆహారం అందిస్తుంటారు. అలాంటి డెలివరీ బాయ్‌ల జీవితాలు తెలుసుకుంటే కన్నీళ్లు వస్తాయి. ఓ డెలివరీ బాయ్ కథ కూడా అలాంటిదే సామాజిక మాధ్యమాల్లో అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది. రెండేళ్ల తన కుమార్తెతో కలిసి డెలివరీ చేస్తున్న అతడి కథ తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.