Funny video: భార్య తలనొప్పితో ఏంచేయాలో తెలిక.. సోఫాలో కూర్చుని ఇబ్బందులు పడుతుంది. ఇంతలో ఆమె భర్త వచ్చి పాలు తాగాలని గ్లాస్ ఆమె ముందుకు తీసుకొచ్చాడు. దీంతో సదరు మహిళ నా మీద ఎందుకంత ప్రేమ వలకపోస్తున్నారని డౌటానుమానం వ్యక్తం చేస్తుంది. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snakes viral video: మంచం కింద నుంచి వెరైటీగా శబ్దాలు రావడంతో అతగాడు పరుపును పక్కకు జరిపి చూశాడు. ఇంతలో అతగాడి గుండె ఆగినంతపనైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Naa Anveshana YouTuber Anvesh Income Details: తన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉండే యూట్యూబర్ నా అన్వేషణ ఛానల్ యాత్రికుడు అన్వేష్ సంపాదన విషయం బయటకు వచ్చింది.
Huge python: భారీ కొండ చిలువ ఎక్కడి నుంచో వచ్చి.. దగ్గరలో ఉన్న షెడ్డు దగ్గరకు చేరుకుంది. అంతేకాకుండా.. దాన్ని కూల్చేసి మరీ షెడ్ లోకి ప్రవేశించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Srisailam reservoir: శ్రీ శైలం గేట్లను అధికారులు మూసివేశారు. దీంతో గంగపుత్రులు భారీగా ప్రాజెక్టు మీదకు చేరుకున్నారు. వందల సంఖ్యలో తమ పడవళ్లలో చేపల కోసం వెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Liquor shops: దేశంలో మందుబాబులకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఈ రెండు రోజుల్లో అన్నిరకాల మందుషాపులు మూపి ఉంచాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Pune airport runway: పూణె ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూడు ముంగీసలు ఒక పాము మీద దాడికి తెగబడ్డాయి. దీంతో నువ్వా.. నేనా అన్న విధంగా ఫైటింగ్ జరిగింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Girl Friend Stops His Boy Friend Marriage: కరెక్ట్‌గా పెళ్లి సమయానికి వచ్చిన ప్రియురాలు మండపంపై హల్చల్ చేశారు. తన ప్రియుడు మోసం చేశాడని అతడిపై యాసిడ్‌తోపాటు కత్తితో దాడికి పాల్పడింది.
Woman Customer Finds Hidden Camera In Dust Bin: మహిళలకు కాఫీ షాప్ల్లోనూ భద్రత లేదు. కాఫీ తాగడానికి వెళ్లిన కాఫీ షాప్‌లో ఓ యువకుడు బాత్రూమ్లో కెమెరా పెట్టి వీడియోలు చిత్రీకరించిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Naga Panchami Miracle Sai Baba Idol Drank Milk In Hyderabad: శ్రావణమాసం.. నాగుల పంచమి రోజు అద్భుతం చోటుచేసుకుంది. సాయిబాబా విగ్రహం పాలు తాగారనే వార్త హైదరాబాద్‌లో హల్చల్ చేసింది.
Snakes Crawling: పాములంటే ఎవరి భయం ఉండదు. పాము పక్కన నుంచి వెళ్తుందంటే పది అడుగుల దూరం పరిగెడుతూ ఉంటాం. మరికొందరైతే పాములను చూసిన వెంటనే భయంతో కేకలు వెళ్తారు. ఇదిలా ఉంటే పామలు ఎలా ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్తాయో తెలుసు.. అయితే ఇవి ఎందుకు, వేటి కోసం పాకుతాయో తెలుసా?
Mahesh babu: థియేటర్ లో మురారీ సినిమా చూస్తు ఒక జంట పెళ్లి చేసుకున్నారు. అక్కడున్న ఆడియన్స్ వీళ్లను అక్షింతలు వేసీ మరీ ఆశీర్వదించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral video: విద్యానగర్ పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు దిల్ సుఖ్ నగర్ కు వెళ్తున్న బస్సును ఆపమని కోరింది. కానీ అది స్టాప్ కాకపోవడంతో డ్రైవర్ ఆపలేదు. దీంతో కోపంతో రెచ్చిపోయింది. ఏకంగా బస్సుపై దాడికి తెగబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Strange Snakes: ప్రపంచంలో వివిధ రకాల వింత జీవులు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని వింత జంతువులు అప్పుడప్పుడు కనిపించిన కానీ వింత పాములు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ వింత పాములు చాలా డెంజర్ కూడా.. ఇటీవలే కొన్ని వింత పాములకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వింత పాముల పేర్లేంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Govt Teacher Asks To Kiss From Female Teacher: పాఠశాలలో ఉపాధ్యాయుడు తోటి టీచర్‌పై దుర్బుద్ధి చాటుకున్నాడు. అశ్లీల పనికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమ్కీ ఏనుగుల కోసం ఈరోజు కర్ణాటక సీఎంతో భేటీ అయ్యారు. దీంతో చాలా మంది కుమ్కీ ఏనుగుల స్పెషాలిటీ ఏంటని కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
Bride video viral: యువతి పెళ్లి కూతురు కాస్ట్యూమ్స్ వేసుకుని అందంగా తయారైంది. బెడ్ రూమ్ కు వెళ్లి విచ్చలవిడిగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ మారింది.
King Cobra Snake Lifespan: పాములు ఎక్కువగా కప్పలు, ఎలుకలను తిని బతుకుతాయని తెలుసు. కానీ అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి అయిన కింగ్ కిబ్రో ఏం తింటుందో తెలుసా..? ఇవి కప్పలు, ఎలుకలను తినవు. వీటికి ఇష్టమైన ఆహారం వేరే ఉంది. ఆహారం కోసం ఇతర జీవుల్లానే కింగ్ కోబ్రా వేటాడి తింటుంది. కింగ్ కోబ్రా ఏ జీవులను వేటాడుతుంది..? వాటి జీవన విధానం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.