Allari Naresh: గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర డైరెక్షన్ లో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా నిర్మించిన చిత్రం ‘వైఫ్ ఆఫ్ అనిర్వేష్’. ఈ చిత్రంలో జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి ముఖ్యపాత్రల్లో నటించారు.
తాజాగా W/O అనిర్వేష్ చిత్రంలో కొన్ని సన్నివేశాలను చూసి దర్శకుడు గంగ సప్తశిఖర ను పొగడ్తలతో ముంచెత్తారు హీరో అల్లరి నరేష్. కొత్త తరహా స్క్రీన్ ప్లే తో అలరించబోతున్న ఈ సినిమాకి సీనియర్ రైటర్ బాబీ కె ఎస్ ఆర్ స్క్రీన్ ప్లే సమకూర్చారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఒక కొత్త రకమైన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఎంగేజింగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్కా అని చెబుతున్నారు అల్లరి నరేష్. ఈ సినిమాలో కెమెరా యాంగిల్స్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు అల్లరి నరేష్ సంగీత దర్శకుడు షణ్ముఖ మ్యూజిక్ అందించారు. వి ఆర్ కె నాయుడు కెమెరామెన్ గా పనిచేసారు. ఈ చిత్రాన్ని. ఎస్ కె ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర తెలంగాణలో త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.