Swapna Shastra: మనకు నిద్రపోయినప్పుడు అనేక కలలు వస్తుంటాయి. కొందరికి వెరైటీగా డ్రీమ్స్ వస్తుంటాయి. కలలో పెళ్లయినట్లు, జర్నీచేస్తున్నట్లు కొందరికి వస్తే, మరికొందరుకి ఏవేవోప్రమాదాలు జరిగినట్లు కూడా వస్తుంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం.. మనకు పడే కలలవెనుకాల ప్రత్యేకమైన కారణాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు.
ketu guru gochar 2024: సాధారణంగా కేతువును పాప గ్రహాంగా భావిస్తారు. కానీ పాప గ్రహామైన కేతు, దేవగురువైన గురుడితో కలవడం వల్ల జీవితంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయి. దీంతో వీరి దశ అనేది ఊహించని విధంగా మారిపోతుంది.
Malavya Raja Yoga 2024: కొన్నియోగాల వల్ల జాతకంలో మనిషి ఉన్నత స్థానంలో ఎదిగిపోతుంటాడు. అతను కలలో కూడా ఊహించిని డబ్బులు అతని సొంతమవుతాయి. ముఖ్యంగా జ్యోతిష్యులు కొన్నియోగాలు గురించి వివరించారు. ఈ యోగాల వల్ల ఆకస్మిక ధనలాభం కల్గుతుందని చెబుతుంటారు.
Astrology:జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అద్భుతమైన యోగాన్ని ఇస్తాయి. అందులో ముఖ్యంగా శుక్ర, బుధ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని గ్రహాల రారాజుగా పిలుస్తారు. శుక్రుడు కళలకు అధిపతి, ముఖ్యంగా శృంగారం, కామం, ప్రతిభ, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర రంగాల్లో రాణించాలనుకునేవారికీ శుక్రుడు అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది.
Astrology: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించే సమయంలో కొన్ని అరుదైన యోగాలు ఏర్పడతాయి. మరికొన్ని గంటల్లో హనుమాన్ జయంతి శుభ గడియలో గ్రహాల సర్వ సైన్యాధ్యక్షుడు కుజుడు రాశి మార్పు కారణంగా ఈ రాశుల వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి.
Hanuman Jayanthi: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరించడం వలన పలు యోగాలు ఏర్పుడుతుంటాయి. ఏప్రిల్23న హనుమాన్ జయంతి రోజున మీన రాశిలో కుజ సంచారం కారణంగా అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని ధన యోగం కలగబోతుంది.
Astrology: నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సమయంలో కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతాయి. అందులో గజ కేసరి రాజయోగం ఏర్పడుతోంది. అంతేకాదు లక్ష్మీ దేవి అనుగ్రహంతో కనక వర్షం కురుస్తుంది. చంద్రుడు, గురుడు కలిసి గజ కేసరి రాజయోగాన్ని ఏర్పరిచారు. దీని వల్ల మేషం నుంచి సింహం వరకు కొన్ని రాశుల వారికీ అనుకోని ధనలాభం కలిగే అవకాశాలున్నాయి.
Ugadi Panchangam - Krodhi:ఉగాది నుంచి తెలుగు వారితో పాటు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఈ యేడాదిలో తులా రాశి నుంచి మీన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారికీ ధన యోగం ఉందో చూద్దాం..
Ugadi Panchangam - Krodhi: సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరు ప్రజలు గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తారు. కానీ తెలుగు ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని హిందువులకు ఉగాది నుంచి కొత్త యేడాది ప్రారంభం అవుతోంది. ఉగాదికి కొత్త పంచాంగం ప్రకారం మేషం నుంచి కన్య వరకు ఎలా ఉందో చూద్దాం..
Ugadi Panchangam : ఉగాది లేదా యుగానికి ఆది రోజైన ఈ రోజును ఉగాదిగా మనందరం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం. తెలుగు వాళ్లతో పాటు సహా పలు రాష్ట్రాల వారికీ ఈ రోజే కొత్త యేడాది ప్రారంభం. ఈ క్రోధి నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉంది. ఏ రాశి వారి ఎక్కువ అదృష్టయోగం ఉందో ఓ లుక్కేద్దాం..
Astrology - April Horoscope: వేద జ్యోతిష్యంల్లో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొకి రాశిలోకి ప్రవేశిస్తూ తమ గమనాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా గ్రహాల రాశి మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తోంది. గ్రహాల గమనం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందుకుంటే.. మరికొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను అందుకుంటారు. ఇక ఏప్రిల్ నెలలో గ్రహాల మార్పు ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉండనుందో చూద్దాం..
Astrology - Budha Guru Gochar: అనంతమైన గ్రహ మండలంలో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొకి రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికీ అనుకూలమైన ఫలితాలు అందిస్తుంటాయి. సుమారు పుష్కర కాలం తర్వాత మేష రాశిలో బుధ, బృహస్పతిల కలయిక వల్ల ఈ రాశుల వారికీ అనే ప్రయోజనాలు కలగనున్నాయి.
Astrology - Shani Dev: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయనను ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి ఎక్కువ సమయం తీసుకంటాడు. అందుకనే ఈయన్ని మంద గమనుడు అంటారు. అయితే జూన్ 30న శని దేవుడు తన మార్గాన్ని మార్చుకోవడం వల్ల ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
Astrology - Shani Dev Gochar: జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలు నిరంతరం 12 రాశులను నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. శని దేవుడు రాశి మార్పు కొన్ని రాశుల వారికీ అనుకూల ఫలితాలను అందిస్తే.. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
Ecllipse 2024 effect on Zodiac sign: సూర్య చంద్రగ్రహణాలు రాశిచక్రాలపై ప్రభావం చూపుతాయి. కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తుంది.
Maha Shivaratri - Astrology: గ్రహాలు నిరంతం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం వల్ల కొన్ని కీలక పరిణామాలు సంభవిస్తుంటాయి. ఈ మహా శివరాత్రి ముందు రోజున శుక్రుడు, బుధుడు తమ కదలికలను మార్చుకోబోతున్నారు. ఈ సందర్భంగా కొన్ని రాశుల వీరి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
Who Should Not Wear Diamond : జ్యోతిష్యశాస్త్రంలో 9 గ్రహాల స్థితి, రాశిని బట్టి 9 రత్నాలను ధరించమని జోతిష్యులు సలహా ఇస్తారు. అయితే అందరికీ అన్ని రత్నాలు కలిసి రావు. కొన్నింటిని కొన్ని రాశులవారు పొరపాటున కూడా ధరించకూడదు. దీంతో వారికి ఆర్థిక, ఉద్యోగవ్యాపార సమస్యలు చుట్టుముడతాయి. ఈరోజు ఏ రాశివారు వజ్రం ధరించకూడదు తెలుసుకుందాం.
Astrology - Mangal Gochar: నవ గ్రహాల్లో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన్ని గ్రహాల కమాండర్‌గా అభివర్ణిస్తారు. మార్చి నెలలో కొన్ని కీలక గ్రహ మార్పులు సంభవించబోతున్నాయి. అందులో కుజుడు కూడా ఉన్నాడు. అంగారకుడు రాశి మార్పు కారణంగా ఏ రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Astrology: గ్రహాలు ఎప్పటికపుడు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి మారుతూ ఉంటాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారికీ అద్భుత యోగాలు కలగబోతున్నాయి. మార్చి నెలలో 5 గ్రహలు తమ కదలికలను మార్చబోతున్నాయి. ఈ కారణంగా మార్చి నెల కొన్ని రాశుల వారికీ అద్భుతంగా ఉండబోతున్నాయి.
Astrology: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అపూర్వ ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇక శని రాశి అయిన కుంభంలో శనితో పాటు సూర్యుడు, బుధ గ్రహాల కలయిక అపూర్వ యోగాన్ని ఇవ్వనుంది. బుధ, శని, సూర్యుడి కలయిక ఈ రాశుల వారి జీవితాన్ని ఆనందమయం చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.