Astrology: ప్రస్తుతం దేవ గురువు బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మధ్యలో బృహస్పతి గమనంలో మార్పలు వలన వక్ర మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. ప్రస్తుతం బృహస్పతి నక్షత్ర మార్పు కారణంగా ఈ కారణంగా ఈ రాశుల వారిపై దేవగురువు బృహస్పతి అనుగ్రహం కలగనుంది.
Shani Dev - Shukra Transit: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికను అద్భుతంగా భావిస్తుంటారు. వేద జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు, శని దేవుడు ఇద్దరు మిత్ర గ్రహాలు. ఈ రెండు గ్రహాలు సమ సప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆగష్టులో శుక్రుడు, శని దేవుడు కలిసి మంచి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. దీంతో ఈ నాలుగు రాశుల వారు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ఆర్ధిక కష్టాలకు పులిస్టాప్ పడనుంది.
Astrology: 30 యేళ్ల తరువాత, శని దేవుడు కుంభరాశిలో అరుదైన రాజయోగం ఏర్పడబోతుంది. నవంబర్ నెలలో, కర్మ ఫలితాలను ఇచ్చే శనిశ్వరుడు, కుంభరాశిలో సంచరిస్తాడు. దీన్ని శుభ పరిణామంగా పరిగణిస్తారు. దీంతో ఈ 3 రాశుల వ్యక్తుల జీవితంలో చాలా సానుకూల మార్పులు రాబోతున్నాయి.
Shani Gochar: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాలు ఒక ఎత్తు. శనీశ్వరుడు మరోక ఎత్తు. ఈ గ్రహానికి లేనట్టు.. ఈయన్ని మాత్రమే శనీశ్వరుడుని .. ఈశ్వరుడి స్థానమిచ్చారు. మిగిలిన ఏ గ్రహాలకు అలా లేదు. ఈయన ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నరేళ్లు పడుతుంది.
Astrology: శ్రావణ మాసంలో సుమారు 72 యేళ్ల తర్వాత అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా లక్ష్మీ నారాయణ యోగంతో పాటు శశ రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, బుధాదిత్య యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాలతో ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించని లాభాలను తీసుకురాబోతుంది.
Guru Gochar 2024: పుష్కరం (12 యేళ్లు) తర్వాత బృహస్పతి కీలకమైన రాశి మార్పు చెందబోతున్నాడు. దీంతో ఈ మూడు రాశుల వారికీ అంతా శుభమే జరగబోతుంది. అంతేకాదు వాళ్ల ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి.
Shani Gochar: గ్రహ మండలంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఒక్కోరాశిలో దాదాపు రెండున్నర యేళ్లు సంచరిస్తాడు. అందుకే ఆయన్ని మందుడు అని పిలుస్తారు. ప్రస్తుతం శని దేవుడు కుంభరాశిలో తిరోగమనంలో 139 రోజులు ఉండనున్నాడు. దీంతో ఈ రాశుల వారు శుభ ఫలితాలను అందుకోనున్నారు.
Astrology: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికను అపూర్వంగా భావిస్తారు. అలా జ్యోతిష్య మండంలో బృహస్పతి.. రాక్షస గురువు అయిన శుక్రుడి రాశిలోకి ప్రవేశించబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు కలగనున్నాయి.
Luckiest Zodiac Signs: మన జీవితంలో బాగా డబ్బులు ఉండాలని, ప్రతిక్షణం ఆనందంగా జీవించాలని అందరూ అనుకుంటున్నారు. కొందరు మాత్రమే ఆనందంగా ఉంటున్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి డబ్బు బాగా ఉంటుంది. వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు చేస్తారు. డబ్బులు ఏ మాత్రం లెక్కచేయని 5 రాశుల గురించి తెలుసుకుందాం.
Astrology: జ్యోతిష్య మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. దీని వల్లన కొన్ని రాశుల వారికి అపూర్వ యోగం సిద్ధిస్తే.. మరొకొన్ని రాశుల వారికీ కొన్ని బాధలు కలుగుతుంటాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో సింహ రాశిలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు ప్రవేశం వల్ల ఈ మూడు రాశుల వారికి అనుకోని యోగం సిద్దించబోతుంది.
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పూర్తిమ తర్వాత ఉత్తర భారతం వాళ్లకు శ్రావణ మాసం ప్రారంభం అవుతోంది. దక్షిణాది వారికి అమావాస్య తర్వాత శ్రావణం మొదలవుతోంది. ఈ మాసంలో దాదాపు 6 పుష్కరాల తర్వాత అరుదైన గ్రహ యోగం ఏర్పడబోతుంది. దీంతో ఈ నాలుగు రాశుల వారికి అనుకోని ఫలితాలను ఇవ్వబోతున్నట్టు జాతక చూఢామణి చెబుతుంది.
Lucky Zodiac Signs: గురిపౌర్ణమి ఈ ఏడాది జూలై 21 ఆదివారం నిర్వహించారు. ఇది గురువుల గౌరవార్ధం ప్రత్యేకంగా చేసుకుంటారు. అయితే, ఈరోజు నుంచి ఓ 5 రాశులకు అదృష్ట కాలం, ఏది పట్టిన బంగారుమయం అవుతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నక్షత్రాలు, గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అంతులేని అదృష్టాన్ని తీసుకొస్తాయి. అందులో ఈ 4 రాశుల అమ్మాయిలు మాత్రం అత్తారింటికీ అంతులేని అదృష్టం తీసుకొస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
Shani Dev: జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి పరిభ్రమిస్తుంటాయి. ఆయా గ్రహాలు .. వివిధ రాశుల్లో ప్రవేశించడం వలన వివిధ యోగాలు ఏర్పడుతాయి. ఇక నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. వచ్చే శ్రావణ మాసంలో శని భగవానుడు శశ రాజ్యయోగాన్ని ఇవ్వబోతున్నాడు. దీంతో ఈ నాలుగు వారికి అడుగడు విజయాలే.
Mars - Jupiter conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి కుజ గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ శుభప్రదంగా ఉన్న రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Lakshmi Narayana Raja Yoga: జ్యోతిష శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా మూడు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇందులో మీ రాశి కూడా ఉందా ఇప్పుడే చెక్ చేసుకోండి.
Zodiac Signs Who Are Boss Ladies: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారు పుట్టిన తేది లేదా గ్రహ ప్రభావం కారణంగా అద్భుతమైన లాభాలను పొందుతారు. ముఖ్యంగా కొన్ని రాశులలో జన్మంచిన అమ్మాయిలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. అయితే మీ రాశీ ఉందో లేదో తెలుసుకోండి.
Astrology: నవగ్రహాల్లో శుక్రుడు అందం, ఆకర్షణకు అధిపతి. బుధుడు.. చదువు, బుద్ధి, మంచి సుగుణాలకు ప్రతీక. ఈ రెండు గ్రహాల కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. లక్ష్మీ నారాయణ యోగం అంటే ధనానికి సంబంధించినది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారు నక్కతోక తొక్కినట్టే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Astrology: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కరుణ ఉంటే చాలు ఎలాంటి కష్టకార్యములైనా.. సులభంగా నెరవేరుతాయి. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో వక్రమార్గంలో సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారికీ వివాహా యోగంతో పాటు అనుకోని ధన లాభం కలగనుంది.
Lucky Zodiac Signs In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాడమాసం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ సమయంలో కొన్ని గ్రహాలు సంచారం చేయడమే కాకుండా సంయోగం చేస్తాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి.. మీ యోగ ప్రభావాలతో కొన్ని రాశుల వారి విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.