Horoscope Today Feb 18 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రతికూల సమయం. అదే సమయంలో మరికొన్ని రాశుల వారికి ఈ రెండు రంగాల్లో కలిసిరావొచ్చు.
Horoscope Today Feb 17 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారిని అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతాయి. ప్రతికూలతల నడుమ కొన్ని పనులు పూర్తి చేయలేకపోతారు.
Dangerous Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక్కో రాశి ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంటారు. అయితే కొన్ని రాశుల వారు మాత్రం శత్రుత్వంలో ముందుంటారు. ఆ రాశులు ఏమిటో చూడంండి.
Horoscope Today Feb 12 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి వృత్తిపరమైన, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. కొన్ని రాశుల వారికి కొన్ని విషయాల్లో గుడ్ న్యూస్ అందుతుంది.
Sun Transits in Aquarius:సూర్య భగవానుడు ఈ నెల 13న మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో పలు రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావం పడనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Horoscope Today Feb 3 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో మరికొన్ని రాశుల వారికి ఆస్తి సంబంధిత వివాదాలు అపరిష్కృతంగానే ఉండే అవకాశం ఉంది.
Horoscope Today Feb 2 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కలిసొచ్చే అవకాశం ఉండగా.. మరికొందరికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి.
Very Intelligent Zodiac Signs: ఎలాంటి సమస్యనైనా వెంటనే పరిష్కరించ గల సత్తా వారికి ఉంటుంది. అభివృద్ధి పథంలో దూసుకెళ్లే నైజం వారిది.. ఈ ఇంటలిజెంట్ రాశుల వారికి ఎక్కడా తిరుగే ఉండదు.
Venus retrograde in Sagittarius: ఎప్పుడు తిరోగమనం చెందే శుక్రుడు.. ఈ సారి నేరుగా మరో రాశిలోకి పరివర్తనం చెందనున్నాడు. మరో 48 గంటల్లో జరిగే ఈ పరిణామంతో కొన్ని రాశుల వారి భవిష్యత్తే మారుతుంది.
Venus And Mars Conjunction: ఒకే రాశిలోకి శుక్రుడు, కుజుడు పరివర్తనం చెందడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. వారు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వారికి అంతా మంచే జరుగుతుంది.
Horoscope Today January 21 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొంతమందికి ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధన నష్టం తప్పదు. అదే సమయంలో కొన్ని రాశుల వారికి శుభవార్తలు అందుతాయి.
Horoscope Today January 19 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొంతమంది అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొన్ని రాశుల వారు ప్రతీ నిర్ణయంలో ఆచీ తూచీ ముందడగు వేయాలి. లేనిపక్షంలో మానసిక ప్రశాంతత దూరమయ్యే అవకాశం ఉంది.
jupiter transit jupiter enters in aquarius effect on these zodiac signs : బృహస్పతి పరివర్తనంతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఫిబ్రవరి 19న కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతుంది. బృహస్పతి పరివర్తనం వల్ల 8 రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది.
Horoscope Today January 9 2022: నేటి రాశి ఫలాల ప్రకారం.. ఆ రాశి వారి పిల్లల్లో ఒకరికి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. మరి ఇవాళ మీ రాశి ఫలం ఇవాళ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.