Horoscope Today May 2 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి చంద్ర అనుగ్రహం కలిసొస్తుంది. పెద్దల ఆశీస్సులు వారిని ముందుకు నడిపిస్తాయి. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది.
Horoscope Today May 1st 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి పూర్తి నిరాశజనకంగా ఉంటుంది. అది వారు చేపట్టిన పనులు, నిత్య జీవితంపై ప్రభావం చూపుతుంది.
Today Horoscope: ఖగోళ శాస్త్రంలో, జ్యోతిష్యంలో ఇవాళ అంటే ఏప్రిల్ 30, 2022కు ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణంతో పాటు నాలుగు గ్రహాలు ఒకే వరుసలో రావడమనే అద్భుతం చోటుచేసుకుంది. అదే సమయంలో ఇవాళ్టి రాశి ఫలాలు ఎవరికి అనుకూలం..ఎవరికి కాదనేది పరిశీలిద్దాం..
Horoscope Today April 29 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ పలు రాశుల వారికి చంద్ర అనుగ్రహంతో అన్నింటా కలిసొస్తుంది. చేపట్టిన పనులు వేగంగా, సకాలంలో పూర్తవుతాయి.
Horoscope Today April 28 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ చంద్ర అనుగ్రహం లభిస్తుంది. చంద్రుడి అనుగ్రహం వారిని సరైన దారిలో నడిపించడమే కాదు... అన్నింటా సానుకూల ఫలితాలు తీసుకొస్తుంది.
Horoscope Today April 27 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఉద్యోగ అన్వేషణలో ఉన్న కొన్ని రాశుల వారికి ఇవాళ గుడ్ న్యూస్ అందుతుంది. మరికొన్ని రాశుల వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు.
Horoscope Today April 23 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఉదయం పూట కలిసొస్తే... మరికొంతమందికి మధ్యాహ్నం తర్వాత పనుల్లో వేగం పెరుగుతుంది.
Horoscope Today April 22 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారు సాధారణ రోజుల్లో కన్నా తమ వ్యాపారంలో కొంత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది.
Horoscope Today April 21 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ పలు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని రాశుల వారికి కొన్ని విషయాల్లో కలిసొస్తే.. మరికొన్ని విషయాల్లో అంతగా కలిసిరాకపోవచ్చు.
Hanuman jayanthi-Zodiac Signs: నిత్య జీవితంలో చాలామందికి జ్యోతిష్యం అంటే నమ్మకం ఎక్కువ. ప్రతిరోజూ తమకెలా ఉందో తెలుసుకునే ఆసక్తి ఉంటుంది. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
Horoscope Today April 15 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి అన్ని నిర్ణయాలు కలిసొస్తాయి. మరికొన్ని రాశులవారికి ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు.
Todays Horoscope: ప్రతి రోజూ రాశులు, నక్షత్రాల కదలికల్ని బట్టి రాశి ఫలాలు మారుతుంటాయి. అందుకే చాలామంది ప్రతిరోజూ జాతకం ఎలా ఉందో తెలుసుకుంటుంటారు. ఆ రాశివారికి అవసరానికి తగిన ధనం చేతికి అందుతుంది..
Food lover zodiacs: జ్యోతిష్య శాస్త్రంలో ఏ రాశి వారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో తెలుస్తుంటాయి. అలానే వివిధ రాశుల వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? ఏ రాశి వారు ఫుడీగా ఉంటారు అనే వివరాలు మీకోసం.
Horoscope Today March 5 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇవాళ అనుకూల సమయం కాగా, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల సమయం. సహనం, పెద్దల ఆశీస్సులు, ఆచీ తూచీ తీసుకునే నిర్ణయాలు కలిసొస్తాయి. కొన్ని రాశుల వారు ఇవాళ ఎంత ప్రయత్నించినా ఆశాజనకంగా ఉండవకపోవచ్చు.
Astrology Predictions : మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ భవిష్యత్తు అంచనా వేయవచ్చు. జ్యోతిష నిపుణుల అభిప్రాయం ప్రకారం పేరులోని మొదటి అక్షరం వ్యక్తుల జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంది.
Horoscope Today Feb 22 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
Horoscope Today Feb 20 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారిని అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టవచ్చు. తల్లిదండ్రులు, భార్య ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.