రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచినా భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
తాజాగా టీమిండియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ విడుదల చేసిన ఫుడ్ మెనూ తీవ్ర విమర్శలకు దారీ తీస్తుంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో బీసీసీఐపై పెద్ద దుమారమే లేసింది.. అదేంటో మీరే చూడండి.
India vs NZ: న్యూజిలాండ్‌తో నేడు టీమ్ ఇండియా రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి సిరీస్ ఆశలు సజీవం చేసుకోవాలని చూస్తోంది.
T20 World Cup 2021 Prize Money: టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. విశ్వ విజేతగా నిలిచిన ఆ జట్టుకు భారీ క్యాష్ ప్రైజ్ దక్కింది. ఆ వివరాలు ఇక్కడ చూడవచ్చు...
BCCI appoints Rohit Sharma as India's T20I Captain: టీ20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup 2021) ముగిసిన తర్వాత జట్టు కేప్టేన్సీ బాధ్యతల నుంచి తాను తప్పుకోనున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఊహించినట్టుగానే (BCCI) రోహిత్ శర్మను టీ20 ఫార్మాట్‌కి జట్టు కేప్టేన్‌గా బీసీసీఐ నియమించింది.
Ravishastri: టీమ్ ఇండియాలో మార్పులు చోటుచేసుకున్నాయి. కోచ్‌గా రవిశాస్త్రిని తొలగించి..రాహుల్ ద్రావిడ్‌ను కొత్త కోచ్‌గా నియమించింది బీసీసీఐ. కోచ్ పదవి నుంచి వైదొలగిన అనంతరం రవిశాస్త్రి బీసీసీఐ వైఖరిపై ఆగ్రహం వెళ్లగక్కాడు.
ICC T20 World Cup 2021 నుంచి టీమ్ ఇండియా నిష్క్రమణపై ప్రముఖ కికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెటర్లు, బీసీసీఐలను టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టాడు.
India Beat Namibia: టీ20 వరల్డ్ కప్‌లో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది టీమ్ ఇండియా. నమీబియాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌ను 9 వికెట్ల తేడాతో ముగించింది.
T20 World cup 2021: టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ చేతిలో అఫ్గాన్ ఓటమితో టీమ్ ఇండియాకు సెమీస్ తలుపులు మూసుకుపోయాయి.
India vs Scotland: స్కాట్లాండ్తో మ్యాచ్‌లో భారత ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. బాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించటంతో.. స్కాట్లాండ్పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అప్గానిస్థాన్ జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ రన్ రేట్ తో గెలిచిన కారణంగా టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పాలి. ఈ అద్భుతాలు జరిగితే తప్ప టీమిండియా సెమీస్ చేరదు.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండు పరాజయాలు మూట గట్టుకున్న టీమ్ ఇండియా.. ఎట్టకేలకు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.
India vs Afghanistan: టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా చావా రేవో తేల్చుకోవల్సిన మ్యాచ్ ఇది. వరుస రెండు ఓటములతో అడుగంటిన సెమీస్ ఆశల్ని చిగురింపజేయాలంటే గెలవక తప్పని మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ టీమ్ ఇండియా మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది.
Team India Failure Record: టి 20 ప్రపంచకప్ 2021లో కొనసాగుతున్న టీమ్ ఇండియా వైఫల్యంలో అరుదైన ప్రత్యేకత నెలకొంది. పరాజయంలో సైతం టీమ్ ఇండియా ఆ ఘనత దక్కించుకుంది. 22 ఏళ్ల తరువాత తిరిగి ఇదే కావడం ఆ ప్రత్యేకత. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో భారత్ 110 పరుగులు చేసి 111 టార్గెట్ ను నిర్దేశించింది.. అవలవోకగా న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. KL రాహుల్, కిషన్ బ్యాటింగ్ కు ప్రారంబించారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 110 పరుగులు చేసి 111 టార్గెట్ ను నిర్దేశించింది
IND vs PAK: పాకిస్థాన్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు. అసలేం జరిగిందంటే..
India Cricket Team: భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మంగళవారం నాడు టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అప్లై చేశాడు.ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.
ప్రపంచకప్ లో భారత్ పై గెలవటం పాకిస్తాన్ జట్టుదే కాదు.. ఆ దేశ ప్రజల కళ.. ఆ కళ తన కొడుకు సారథ్యంలో నెరవేరటంతో బాబర్ ఆజం తండ్రి స్టేడియంలో బావోద్వేకానికి గురయ్యారు. ఆ వీడియో మీరే చూడండి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.