Sreeleela Latest Pics: టాలీవుడ్ తెరపైకి కెరటంలా దూసుకువచ్చింది యంగ్ బ్యూటీ శ్రీలీల. తొలి సినిమా 'పెళ్లిసందD'తో ఆకట్టుకుని.. ధమాకా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఒక్క సినిమాతో ఈ భామ కెరీర్ హైస్పీడ్ ట్రాక్ ఎక్కింది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.
Balakrishna: టాలీవుడ్ టాప్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఈయన పుల్ స్వింగ్ లో ఉన్నారు. హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. తాజాగా మరో ఘనతను సాధించారు బాలయ్య.
Skanda OTT: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ స్కంద. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ ను మెప్పించింది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
Sreeleela Latest Photos: ప్రస్తుతం శ్రీలీల తీరికలేని షెడ్యూల్‌తో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ టాప్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అలరించేందుకు రెడీ అవుతోంది. రవితేజ సరసన నటించిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శ్రీలీల కెరీర్ జెడ్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.
Sreeleela: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోయే సినిమాలో శ్రీలీల హీరోయిన్గా చేయబోతున్నారనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు మీ కోసం.
Sreeleela: టాలీవుడ్ లో శ్రీలీల టైం నడుస్తోంది. అనతి కాలంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తాజాగా ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 లో ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్, ఉత్తమ నటిగా శ్రీలీల ఎంపికయిన విషయం తెలిసిందే! అయితే ఈ ఉత్తమ జోడి హీరో-హీరోయిన్లుగా నటిస్తే.. ఇపుడు ఇదే ట్రెండ్ అవుతుంది!
Aadi Keshava Update: మెగా హీరో వైష్ణవ తేజ్ నయా మూవీ ‘ఆదికేశవ’. మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.
Sreeleela in Independence Day 2023 Celebrations: టాలీవుడ్ నయా సెన్సేషన్ శ్రీలీల ఇండెపెండెన్స్ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో జాతీయ జెండా చేతబుని ఫొటోలకు పోజులిచ్చింది. వైట్ డ్రెస్‌తో బ్యూటీ ఓవర్‌లోడ్ అయింది. చిలిపి నవ్వులతో మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ పిక్స్‌పై ఓ లుక్కేయండి.
Extra Ordinary Man: యువ నటుడు నితిన్ లేటెస్ట్ చిత్రం ఎక్ స్ట్రా ఆర్డనరీ మ్యాన్. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ప్రస్తుతం ఈపాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది.
Sreeleela Latest Photoshoot: ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. తెలుగు చేసింది రెండు సినిమాలో అయినా.. ఏకంగా స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కిల్లింగ్ లుక్స్‌తో ఫొటోలకు పోజులిచ్చింది.
Sreeleela replaces Rashmika Mandanna in Nithiin's film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోతోందో అందరికీ తెలిసిందే. కన్నడ నాట రెండు చిత్రాలు చేసిన అనంతరం పెళ్లి సందడి సినిమాతో 2021 లో తెలుగు ఆడియెన్స్‌కి పరిచయమైన శ్రీలీల.. ఈ సినిమా ఆశించినంత హిట్‌ని ఇవ్వకపోవడంతో మళ్లీ బ్యాక్ టు కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది.
Sreeleela Latest Pics: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీలా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఏ హీరోయిన్‌కు లేనంత డిమాండ్ ఈ అందాల భామకు ఏర్పడింది. చేతిలో అరడజనుకుపైగా ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా వర్క్ చేస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అప్పుడప్పుడు ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది.
Sreeleela: టాలీవుడ్ అగ్రకథానాయికల్లో శ్రీలీల ఒకరు. చేతి నిండా ప్రాజెక్టులతో ఈ అమ్మడు దూసుకుపోతుంది. తాజాగా ఈ బ్యూటీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Update on NBK 108: భగవంత్ కేసరి సినిమా సెట్ లో బాలయ్య సాంగ్ కు హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీల అద్భుతమైన స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.
Sreeleela Upcoming Movies: ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల. తెలుగులో యాక్ట్ చేసింది రెండు సినిమాలే అయినా. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ధమాకా మూవీ ఇచ్చిన బంపర్ హిట్‌తో తెలుగులో టాప్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది ఈ అమ్మడు.
Sreeleela Prefers Yoga శ్రీలీల ఇప్పుడు తెలుగులో హాట్ కేక్ లాంటిది. అందరూ శ్రీలీల మీద కర్చీప్ వేస్తున్నారు. తమ సినిమాల్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఆమె చేతిలో పది, పన్నెండు సినిమాలున్నాయి. రాబోయే రెండేళ్లకు డైరీ మొత్తం నిండిపోయిందట.
Sreeleela Dance in Dhee శ్రీలీల డ్యాన్సులకు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. శ్రీలీల ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ అయింది. రానున్న రెండేళ్లకు సరిపడా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. దాదాపు డజను సినిమాలతో శ్రీలీల ఫుల్ బిజీగా ఉంది.
Chiranjeevi New Movies చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే చిరంజీవి చేతిలో ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఇంకా నెక్ట్స్ ప్రాజెక్టులు మాత్రం కన్ఫామ్ చేయలేదు. తాజాగా చిరు నెక్ట్స్ ప్రాజెక్టుల మీద చర్చలు మొదలయ్యాయి. చిరు తదుపరి చిత్రాల గురించి చర్చలు జరుగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.