Dangerous Than Snake: సాధారణంగా ఏదైనా జీవి వల్ల ప్రాణం పోయే పరిస్థితులు ఎదురైతే ఎవరైనా అది కచ్చితంగా పులి, సింహం లేదా ఇతర క్రూరమృగాలు అయి ఉండొచ్చు. లేదా విషజాతులకు చెందిన పాము, తేలు అనుకుంటారు. కానీ, మన ఇంట్లో ఉండే ఓ జీవి వల్ల ఏటా మిలియన్ మంది చనిపోతున్నారట.
Snake Viral Video: రోడ్డుపై ఎక్కడైనా చిక్కుకుంటే లేదా వాహనం పాడవుతే లిఫ్ట్ అడగడానికి రోడ్డుపై అడ్డుగా వాహనాలను ఆపుతారు. అయితే, పాము ఎప్పుడైనా రోడ్డుపై అడ్డంగా నిలుచోవడం ఎప్పుడైనా మీరు చూశారా? ఓ పాము ఏకంగా అడ్డంగా రోడ్డుపై అడ్డంగా నిలబడి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతి పెద్దపాము రోడ్డుపై పిల్లర్ లా అంత ఎత్తున రోడ్డుపై అడ్డంగా నిలిచిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Snakes Crawling: పాములంటే ఎవరి భయం ఉండదు. పాము పక్కన నుంచి వెళ్తుందంటే పది అడుగుల దూరం పరిగెడుతూ ఉంటాం. మరికొందరైతే పాములను చూసిన వెంటనే భయంతో కేకలు వెళ్తారు. ఇదిలా ఉంటే పామలు ఎలా ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్తాయో తెలుసు.. అయితే ఇవి ఎందుకు, వేటి కోసం పాకుతాయో తెలుసా?
Devotees Plays With Snakes In Bonalu: ఇటీవల జరిగిన బోనాల సంబరాల్లో పాములు, విషసర్పాలతో విన్యాసాలు చేసిన వీడియోలు కలకలం రేపాయి. ఫలహార బండ్ల ఊరేగింపులో కొందరు కొండ చిలువలు, పాములతో విన్యాసాలు చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
Snake bite: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఒక భక్తుడు మెట్లమార్గం గుండా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అలిపిరి వద్దకు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని ఉండగా పాము కాటు వేసింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
How to avoid Snakes: బహిరంగ ప్రదేశంలో ఫినాయిల్ పిచికారి చేయడం వల్ల వర్షం పడినప్పుడు అది నీటితో పాటు వెళ్లిపోతుంది అందుకే మీరు ఇంటి చుట్టూ ఒరిజినల్ కార్బోలిక్ ఆసిడ్ని పిచికారీ చేస్తే దాని ప్రభావం ఒక వారం పాటు ఉంటుంది.ప్రత్యేకించి వర్షాకాలంలో.. వారానికి ఒకసారి ఈ పని చేస్తే మాత్రం పాముల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అంతేకాదు మీకు ఈ కార్బోలిక్ ఆసిడ్ అనేది లక్ష్మణ రేఖల పనిచేస్తుంది.
Puri temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారంను తెరిచేపనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే దేశంలో ప్రజలంతా పూరీలో లభించే సంపద వివరాల మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
How to avoid Snakes entering home: మిగిలిన సీజన్లతో పోల్చుకుంటే.. వర్షాకాలంలో పాముల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది. పాముల నుంచి తప్పించుకోవాలి.. అంటే ఇంటి చుట్టూ కొన్ని రకాల.. మొక్కలను నాటితే వాటి నుంచి వెలువడే వాసన కారణంగా పాములు.. మీ ఇంటి దరిదాపుల్లో కూడా కనిపించవు.
snake bite viral: కొందరు పాములతో వింత చేష్టలు చేస్తుంటారు. పాములను మెడలో వేసుకొవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి.
పాము పేరు వింటేనే ఎవరికైనా సరే ఒళ్లు జలదరిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల పాములున్నాయి. ఇండియాలో లక్షద్వీప్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పాములున్నాయి. అన్నింటికంటే ఎక్కువ పాములు సంచరించే రాష్ట్రమేంటో చూద్దాం.
Snakes viral: భద్రాద్రి కొత్తగూడెంలోని ఒక ఇంట్లో ఏకంగా 32 పాములు బైటపడ్డాయి. దీంతో ఇంట్లో వాళ్లంతా భయంతో బైటకు పరుగులు పెట్టారు. పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snakes viral news: పొట్టకు పెద్దాయన పామును చుట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. నడి రోడ్డుమీద పామును ముద్దుకుడా పెట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Venomous snakes: చాలా మంది ప్రతి ఏడాది లక్షల మంది పాముకాటుకు బలౌతుంటారు. దీంతో ఇప్పటికే పాముక కాటు మీద అనేక మంది సైంటిస్టులు రీసెర్చ్ నిర్వహిస్తున్నారు.
Best snake repellent plants: కొన్ని చెట్లంటే పాములు ఎంతో భయపడిపోతుంటాయి. ఇవి ఉన్న ప్రదేశాల్లోకి రావని చెబుతుంటారు. ఈ మొక్కలను ఇంటి చుట్టుపక్కల లేదా గార్డెన్ లలో పెట్టాలని కూడా నిపుణులు చెబుతుంటారు.
king cobra bathing video: కింగ్ కోబ్రా మీద నీళ్లు పోశాడు. అంతటితో ఆగకుండా దాని మీద షాంపు కూడా వేశాడు. దాన్ని చక్కగా తొముతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
Madhya pradesh: మహిళను ఇప్పటికే పాము ఆరుసార్లు కాటు వేసింది. దీంతో గ్రామస్థులు ఆమెను పాము పగపట్టిందని చెప్తుంటారు. ఈ ఘటన ప్రస్తుతం కట్నీ అనే ప్రాంతంలో తీవ్ర కలకలంగా మారింది.
Snake in Toilet: ఒక వ్యక్తి బాత్రూమ్ కు వెళ్దామని డోర్ తీశాడు. ఇంతలో ఏదో వెరైటీగా శబ్దం వినపడింది. వెంటనే అలర్ట్ అయ్యాడు. అప్పుడు బాత్రూమ్ లో ఉన్న బెసీన్ నుంచి ఒక పాములోపలికి రావడం గమనించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snakes Fear Plants: కొన్నిరకాల మొక్కలంటే పాములకు అస్సలు నచ్చదంట. ఈ చెటల నుంచి ఒక ప్రత్యేక మైన వాసన వస్తుంది. దీని చుట్టుపక్కల కూడా పాములు అస్పలు కన్పించవని చెబుతుంటారు. అందుకే కొందరు ఏరీ కొరీ మరీ ఈ చెట్లను తమ ఇంటిలో సెఫ్టీ కోసం వీటిని పెంచుకుంటారు.
Huge Python Snake Viral Video: ప్రస్తుతం తాగుబోతులు చేసిన కొన్ని వింత చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే కేరళకు చెందిన ఓ వ్యక్తి తప్ప తాగి కొండచిలువను మెడలో వేసుకొని వీరంగం సృష్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.