Folk Artists Celebrates Bonalu At Baddi Pochamma Temple: వేములవాడలోని బద్ది పోచమ్మ అమ్మవారికి తెలంగాణ జానపద కళాకారులు బోనాలు సమర్పించారు. ప్రతియేటా గూగుల్ అమ్మ, యూట్యూబ్ తల్లి పేరిట బోనాలు ఇవ్వడం సంప్రదాయంగా మార్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉపాధి పొందుతున్న కళాకారులు కృతజ్ఞతగా ఈ సంబరాలు చేసుకున్నారు.
Artists Celebrates Google YouTube Bonalu: తమకు జీవనోపాధి కల్పిస్తున్న గూగుల్, యూట్యూబ్‌లకు కృతజ్ఞతలుగా కళాకారులు బోనాలు సమర్పించారు. గూగుల్ అమ్మ బోనాలు.. యూట్యూబ్ తల్లి బోనాలు అంటూ వేములవాడలోని బద్ది పోచమ్మకు కళాకారులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
Artists Celebrates Google Amma Bonalu And YouTube Bonalu: బోనాలు అంటే గ్రామ దేవతలకు సంబంధించినవి. కానీ గూగుల్ అమ్మ బోనాలు.. యూట్యూబ్ తల్లి బోనాలు విన్నారా ఎప్పుడైనా? కళాకారులు చేసుకున్న ఈ సరికొత్త బోనాల ఉత్సవాల ఏమిటో చూద్దాం!
Kummariguda Local People Offers Bonalu To Vandalised Muthyalamma Temple: హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలో ధ్వంసమైన ముత్యాలమ్మ ఆలయంలో భక్తులు తిరిగి పూజలు ప్రారంభించారు. బస్తీవాసులంతా కలిసి అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఎంపీ ఈటల రాజేందర్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Madhura Nagar Police Involved In Third Degree: తెలంగాణ పోలీసులు మరోసారి కర్కశంగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా చోటుచేసుకున్న చిన్న వివాదంపై ఇద్దరిని తీవ్రంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Devotees Plays With Snakes In Bonalu: ఇటీవల జరిగిన బోనాల సంబరాల్లో పాములు, విషసర్పాలతో విన్యాసాలు చేసిన వీడియోలు కలకలం రేపాయి. ఫలహార బండ్ల ఊరేగింపులో కొందరు కొండ చిలువలు, పాములతో విన్యాసాలు చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
Bonalu Holiday 2024: రేపు సోమవారం 29వ తేదీ రాష్టవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా బోనాలు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈ హాలిడేను ప్రకటించింది.
MLC T Jeevan Reddy Upset With Flexis And Banners Removed By Municipal Staff: మొన్ననే రేవంత్ రెడ్డి అవమానించడంతో అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తాజాగా మరో ఘోర అవమానం జరిగింది.
Hyderabad Bonalu festival: తెలంగాణలో బోనాలు పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఈ సారి కూడా బోనాలకు హైదరాబాద్ రెడీ అవుతుంది. తెలంగాణ సర్కారుకూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
Hyderabad Bonalu festival: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బోనాలు కావడంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Lal Darwaza Bonalu 2022: Devotees visits Lal Darwaza Simhavahini Mahankali Temple And Presented Bonam to Ammavaru. ఆషాడమాసం చివరి ఆదివారం అయిన ఈరోజు లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి.
Hyderabad Traffic: హైదరాబాద్‌లో బోనాల జాతర కొనసాగుతోంది. గోల్కొండ అమ్మవారి ఉత్సవంతో పండుగ మొదలైంది. ఎల్లుండి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవం జరగనుంది. ఈనేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను కఠినతరం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.