YouTube Bonalu: బద్దిపోచమ్మకు గూగుల్‌, యూట్యూబ్‌ బోనాలు

Folk Artists Celebrates Bonalu At Baddi Pochamma Temple: వేములవాడలోని బద్ది పోచమ్మ అమ్మవారికి తెలంగాణ జానపద కళాకారులు బోనాలు సమర్పించారు. ప్రతియేటా గూగుల్‌ అమ్మ, యూట్యూబ్‌ తల్లి పేరిట బోనాలు ఇవ్వడం సంప్రదాయంగా మార్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉపాధి పొందుతున్న కళాకారులు కృతజ్ఞతగా ఈ సంబరాలు చేసుకున్నారు.

  • Zee Media Bureau
  • Feb 5, 2025, 08:24 PM IST

Video ThumbnailPlay icon

Trending News