Electoral Bonds: సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగొచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించాల్సిందేనంటూ ఆదేశించడంతో విధిలేక ఎన్నికల సంఘానికి డేటా అందించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SBI Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నత ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. దరఖాస్తు చేసేందుకు గడువు తేదీ సమీపిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగ వివరాలు, జీత భత్యాలు ఇలా ఉన్నాయి.
SBI Jobs Recruitment 2024: దేశంలో దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ జరగనుంది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగానికి అర్హత, ఎలా అప్లై చేయాలనే వివరాలు ఇలా ఉన్నాయి.
SBI Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ అందిస్తోంది. పదేళ్లలో రెట్టింపు డబ్బు పొందే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఎస్బీఐ అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ పధకం ద్వారా ఇది సాధ్యం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SBI Alert: ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త విధానాలతో మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ATM Franchise Business: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ నెలకు 60 వేలు ఆర్జించే అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. దీనికోసం కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
State Bank of India Hikes MCLR: కస్టమర్లకు షాకిచ్చింది ఎస్బీఐ. ఎంసీఎల్ఆర్ రేటును పెంచుతున్నట్లు వెల్లడించింది. 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు పెంచగా.. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా..
Bank Alerts: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు కస్టమర్లకు డిసెంబర్ 31లోగా చేయాల్సిన కొన్ని సూచనలు చేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Special Fixed Deposit Schemes: ఎస్బీఐ, ఐడీబీఐ, ఇండియన బ్యాంకులు స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌లను తీసుకువచ్చాయి. ఈ పథకాల్లో సాధారణ ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీరే ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది.
SBI Sarvottam Scheme Details: ప్రజలను పెట్టుబడి వైపు ఆకర్షించేందుకు ఎస్బీఐ సరికొత్త స్కీమ్‌ను పరిచయం చేస్తోంది. ఇలాంటి పథకాల్లో ఒకటి ఎస్బీఐ సర్వోత్తం స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్‌లో ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
SBI Superhit Scheme: వృద్ధాప్యంలో సహారాగా నిలుస్తుందనే ఆలోచనతో చాలామంది తమ కష్టార్జితాన్ని ఎఫ్డి, ఇతర రూపంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొన్ని సందర్బాల్లో ఆశించిన రిటర్న్స్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతుంటారు. అందుకే ఎస్బీఐ అద్భుతమైన పధకాన్ని లాంచ్ చేసింది.
Banks Interest Rates: దేశంలో ఒక్కొక్క బ్యాంక్ వడ్డీ రేట్లు ఒక్కోలా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు వడ్డీ అందరికంటే ఎక్కువ ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఆర్థిక విప్లవాన్ని మెరుగుపరచడానికి మరియు సామాన్య ప్రజలకు ఇంట్లోనే బ్యాంకింగ్ సేవలను అందించటానికి ప్రణాళికను రూపొందిస్తుంది. ఆ వివరాలు..
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు బ్యాంకు కస్టమర్లకు ఇచ్చిన రుణాలపై వడ్డీ రేట్ల పెంచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఇది అమలులో ఉండగా.. సెప్టెంబరు 15 నుంచి కొత్త రేట్లు అమలు చేసినట్లు బ్యాంకు అధికారికంగా ప్రకటించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. పలు శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్బీఐకి చెందిన పలు శాఖల్లోని 6,160 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డులో ఉన్నట్టుండి క్రెడిట్ లిమిట్ తగ్గిపోయిందా ? మీకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే బ్యాంక్ క్రెడిట్ కార్డులో లిమిట్ తగ్గించిందా ? అది తెలియకుండానే షాపింగ్‌కి వెళ్లి ఇబ్బందులు పడ్డారా ? మీకే కాదు.. కరోనా తరువాతి కాలంలో చాలామందికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైన సందర్భాలు ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం చాలానే పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. కానీ 'అమృత్ కలాష్ స్కీమ్' ఆఖరు తేదీ ముగిసింది. కానీ కస్టమర్ల కోసం ఈ తేదీని డిసెంబర్ 31 వరికి పొడిగించింది. ఆ వివరాలు
Amrit Kalash Yojana Scheme Interest Rate: ఎస్బీఐ తీసుకువచ్చిన సూపర్ స్కీమ్ అమృత్ కలాష్ యోజనలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు త్వరపడండి. ఎందుకంటే ఈ పథకం రేపటి నుంచి క్లోజ్ కానుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు ఆగస్టు 15వ తేదీ వరకు ఎస్బీఐ అవకాశం ఇచ్చింది.
దేశీయ అతి పెద్ద బ్యాంక్ గా కొనసాగుతున్న ప్రభుత్వ రంగ ఎస్బీఐ సంస్థ క్రెడిట్ కార్డు యూపీఐ పేమెంట్స్ కు అంగీకరించింది. ఈ నిర్ణయం తీసుకోవడంతో లక్షలాది మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.