SBI Mclr Rates: పండుగ వేళ ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను ఎస్బీఐ పెంచింది. దీంతో అన్ని లోన్లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఈఎంఐలు మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇవిగో పూర్తి వివరాలు..
Minimum Balance: బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ విషయమై కేంద్ర ఆర్ధిక శాఖ కీలక ప్రకటన చేసింది. బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేని ఎక్కౌంట్లపై జరిమానా ఇక ఉండకపోవచ్చని తెలుస్తోంది.
Sbi Fixed Deposit Interest Rates: ఎస్బీఐ రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఎఫ్డీలపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఎంపిక చేసిన కాలపరిమితిపై 65 బేసిస్ పాయింట్ల వరకు ఎఫ్డీ రేట్లను పెంచడంతో ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
SBI MCLR Hike: మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను ఎస్బీఐ 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు షాక్ తగిలింది. ఇక నుంచి ఈఎంఐ రేట్లు మరింత పెరగున్నాయి. పూర్తి వివరాలు ఇవిగో..
Banks Minimum Balance: బ్యాంకు ఎక్కౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఫరవాలేదు. జరిమానాలు పడవిక. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు మీ కోసం..
Home Loan Interest Rates: ఇంటి రుణాలు షాక్ కల్గిస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు పెంచడం పుణ్యమా అని బ్యాంకులు అదేపనిగా వడ్డీ రేట్లు పెంచేస్తున్నాయి. దేశంలోని ప్రముఖ బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Virus Threat: ఆన్లైన్ బ్యాంకింగ్ విధానం ప్రారంభమైనప్పటి నుంచి కొత్త కొత్త సవాళ్లు, సమస్యలు ఎదురౌతున్నాయి. ఎక్కౌంట్ హ్యాక్ భయం వెన్నాడుతోంది. ఇప్పుడు మరో కొత్త ముప్పు వెంటాడుతోంది. ఆ వివరాలు మీ కోసం.
HDFC Bank updates: ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ హెచ్డీఎఫ్సి కస్టమర్లకు దీపావళి కానుక అందించింది. ఇవాళ్టి నుంచి బ్యాంకు చేసిన మార్పులతో కోట్లాదిమంది కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది.
SBI Warning to Customers: ఈ మధ్యకాలంలో డిజిటల్ మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు కొన్ని కీలకమైన సూచనలు చేసింది. ఆ వివరాలు
Banks Interest Rates: దీపావళికి ముందే బ్యాంకులు సగటు కస్టమర్‌కు షాక్ ఇచ్చాయి. ఎస్బీఐ సహా ఇతర బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను పెంచేశాయి. కొత్త వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
Electricity Bill fraud: ప్రతి నెలా కరెంటు బిల్లు ఆన్లైన్లో చెల్లిస్తున్నారా..అయితే మీకు అప్రమత్తత చాలా అవసరం. లేకుంటే ఒక్క క్లిక్‌తో మీ ఎక్కౌంట్ మొత్తం ఖాళీ కావచ్చు. తస్మాత్ జాగ్రత్త.
Credit Card Alert: క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్. ఇక నుంచి కొత్త ఛార్జీలు అమలు కానున్నాయి. ముఖ్యంగా రెండు రకాల లావాదేవీలపై అదనపు ఛార్జీలు పడనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
SBI Interest Rates: ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిటర్లకు గుడ్‌న్యూస్. బ్యాంక్ ఇప్పుడు వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2 కోట్ల కంటే తక్కువున్న డిపాజిట్లపై కొత్త వడ్డీరేట్లు ఇలా ఉండనున్నాయి..
SBI Home Loans: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. 2023 జనవరి వరకూ ఇంటి రుణాలపై డిస్కౌంట్ ప్రయోజనం పొందవచ్చని ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ వివరించింది. ఆ వివరాలు మీ కోసం..
SBI Share Price: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి అవకాశమంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ స్టాక్ విలువ భారీగా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఆ వివరాలు మీ కోసం..
SBI Jobs: బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కీలక సూచన జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.