Sai Dharam Tej Released Jalsa Re Release Trailer: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలవుతున్న జల్సా సినిమా రీ రిలీజ్ ట్రైలర్ ను సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు.
Sai Dharam Tej Emotional Note on Sita Ramam Movie: తాజాగా సీతారామం సినిమా మీద సాయి ధరంతేజ్ ప్రశంసలు వర్షం కురిపించారు. ఆయన ఏకంగా సుదీర్ఘ లేఖ రాసి తన ప్రశంసలు అందించడం ఆసక్తికరంగా మారింది.
మెగా ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్న ఒక ఆసక్తికర గాసిప్ ఇప్పుడు అధికారికం అయిపోయింది. మెగా ఫ్యామిలీలో ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఆ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సమయంలో వారికి ఊరటనిచ్చేలా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ రాగా ఇప్పుడు దానికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చేసింది.
Sai Dharam Tej Birthday Wishes to Samantha: ఇవాళ హీరోయిన్ సమంత పుట్టిన రోజు. నేటితో 35వ వడిలోకి అడుగుపెట్టింది సామ్. ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ తారలు ఆమెకు విషెస్ తెలియజేశారు.
సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టాడు. దాదాపు ఆర్నెళ్ల విరామం తర్వాత సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా షూటింగ్ సెట్‌కి వచ్చాడు.
'బీమ్లానాయక్ హిట్'తో జోరుమీదున్న పవన్ కళ్యాణ్ మరో తమిళ రీమేక్ కి ఒకే చెప్పనట్టు సమాచారం.. తమిళంలో సూపర్ డుపర్ హిట్ అయిన 'వినోదయ చిత్తం' అనే చిత్రం రీమేక్‌లో నటిస్తున్నారని ఇందులో పవన్ కి జోడిగా కృతి శెట్టి నటించనుందని సమాచారం.
Sai Dharam Tej road accident case: మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ కేసు మరో తెర పైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Sai Dharam Tej's Republic Movie Zee5 event : తను చేయాల్సిన సినిమాల్ని 2022కు వాయిదా వేశారు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej). పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు. సాయి ధరమ్‌తేజ్.. తాజా చిత్రం రిపబ్లిక్ (Republic).. డిజిటల్ రిలీజ్ ఈవెంట్ ప్రమోషన్స్లలో భాగంగా తాజాగా ఓ ఆడియో మెసేజ్‌ను తేజ్ విడుదల చేశారు.
Sai Dharam Tej: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇటీవల యాక్సిడెంట్ నుంచి కోలుకుని..సరిగ్గా అతడి పుట్టినరోజున డిశ్చార్జ్ అయ్యాడు తేజ్. ఇప్పడు మళ్లీ ఆయన వివాహ ప్రస్తావన అల్లు శిరీష్ లేవనెత్తడం వైరల్ గా మారింది.
Sai Dharam Tej: మెగా అభిమానులకు శుభవార్త. దసరా పండుగ రోజు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Republic movie gets boosting from Allu Arjun: దురదృష్టవశాత్తుగా తన సోదరుడు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రమోషన్స్‌కి అందుబాటులో లేడని తన ట్వీట్లో పేర్కొన్న అల్లు అర్జున్.. అభిమానులు, ఆడియెన్స్ రిపబ్లిక్ మూవీని (Republic movie review) చూసి ఆదరించాల్సిందిగా తన ట్వీట్ ద్వారా విజ్ఞప్తిచేశాడు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకతం చేసిన సినిమా 'రిపబ్లిక్'. 'వెన్నెల', 'ప్రస్థానం', 'ఆటోనగర్ సూర్య' వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ దేవాకట్టా తెరకెక్కించిన సినిమా ఎలా ఉందో మీరే చూడండి.
Kondapolam trailer launching date: ఉప్పెన మూవీతో భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ నటించిన తర్వాతి సినిమా కొండపొలం. ఫేమస్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వై రాజీవ్ రెడ్డి, జే సాయి బాబు నిర్మిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ (Actress Rakul preet Singh) జంటగా నటిస్తోంది.
Naresh: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ పై హీరో శ్రీకాంత్, నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాంత్ వ్యాఖ్యలకు నరేష్ కౌంటర్ ఇచ్చారు.
Krishnam Raju: సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే తాను ఆస్పత్రికి వచ్చానని ఆయన వెల్లడించారు.
Sai Dharam Tej's collar bone operation : సాయిధరమ్‌తేజ్‌కు డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో ఐసీయూలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఛాతీ, కడుపు, కన్ను ప్రాంతాల్లో గాయాలయ్యాయి. ఇక కాలర్ బోన్‌కు ఫ్రాక్చర్ కావడంతో శస్త్రచికిత్స నిర్వహించడంపై వైద్యులు ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. వైద్య పరీక్షల ఫలితాలను పరిశీలించాక దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు డాక్టర్లు.
Golden Hour: గోల్డెన్ అవర్. వైద్య రంగంలో కీలకంగా పరిగణిస్తారు. సకాలంలో ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆస్పత్రికి చేర్చగలిగే సమయం. ఇదే ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్‌కు గోల్డెన్ అవకాశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.