Republic Day 203 Celebrations At Gandhi Bhavan, TPCC President Revanth Reddy Hoisted National Flag. గాంధీ భవన్లో గణతంత్ర దినోత్సవ 2023 వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
Padma Awards 2023 Winners: రిపబ్లిక్ డే 2023 కి ఒక్క రోజు ముందుగా కేంద్రం పద్మ అవార్డ్స్ విన్నర్స్ జాబితాను ప్రకటించింది. మొత్తం ఇందులో ఆరుగురిని పద్మ విభూషణ్ అవార్డ్, 9 మందికి పద్మ భూషణ్ అవార్డ్స్ ప్రకటించగా మరో 91 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
Sodara Sodarimanulara Special Poster రిపబ్లిక్ డే సందర్భంగా సోదర సోదరిమణులారా స్పెషల్ పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఇందులో నటుడైన కమల్ కామరాజ్ హీరోగా పరిచయం కాబోతోన్నాడు.
Why Do We Celebrate Republic Day on 26th January Every Year. 1947 స్వాతంత్రం తర్వాత 'గణతంత్ర దేశం'గా 1950 జనవరి 26న భారత దేశం అవతరించింది. అదే 'రిపబ్లిక్ డే'.
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ భారతదేశ ప్రజలందరికీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా కలవాలని కోరుకున్నారు.
Republic Day 2022: 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని రాజ్ పథ్ వేదికగా పరేడ్ అట్టహాసంగా ప్రారంభమైంది. జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వేడుకలను ప్రారంభించారు. ఈ పరేడ్ లో దేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు.
Republic Day Parade Guidelines: రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనే వారికి ఢిల్లీ పోలీసులు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఈ వేడుకకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అదే విధంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని వారిని కూడా అనుమతించబోమని తేల్చి చెప్పారు.
amazon sale cheap and best smart tvs : రిపబ్లిక్ డే సందర్భంగా కొనసాగుతోన్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2022. జనవరి 20 వరకు ఉండనున్న సేల్. తక్కువ రేటుకే మంచి టీవీలు. సోనీ, వన్‌ప్లస్, షావోమీతో పాటు పలు కంపెనీల టీవీలపై భారీ ఆఫర్లు.
Farmers Protest: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళన మరోసారి వార్తల్లో నిలిచింది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఈ ఆందోళనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. సంబంధిత ప్రభుత్వాలకు నోటీసులు పంపింది.
Mahavir chakra award: లడాఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహా వీరచక్ర పురస్కారం లభించింది. అయితే ఈ అవార్డుపై ఆయన తండ్రి చేసిన వ్యాఖ్యలిప్పుడు సంచలనమవుతున్నాయి.
Netizens Trolls Shilpa Shetty Kundra For Confusing RepublicDay With Independence Day: నేడు దేశ వ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే బాలీవుడ్ నటి, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి చేసిన పొరపాటుకు నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోట్ చేశారు.
Farmers Hoisted Khalsa flag at Red Fort in New Delhi: ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తలకు దారి తీసింది. శాంతియుత ర్యాలీగా ప్రారంభమైన రైతుల నిరసన హింసకు దారి తీస్తోంది. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, బారీకేడ్లను అడ్డు తొలగించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
Farmers Tractor Rally Latest Update | నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
Padma Awards Announcement: ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మక అవార్డుల్ని ప్రకటించింది. ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అరుదైన గౌరవం లభించింది. పద్మవిభూషణ్ అవార్డు వరించింది.
స్వతంత్ర భారతావనిలో ఆగస్టు 15, 1947కు ఎంత ప్రాముఖ్యత ఉందన్నది అందరికీ తెలిసిందే. అదే విధంగా జనవరి 26న సైతం మనం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బ్రిటీష్‌వారి చెరలో మగ్గిన మనకు ఎందరో మహానుభావుల త్యాగఫలంతో స్వాతంత్య్రం సాధించుకున్నాం. జనవరి 26న సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా భారత్ అవతరించింది.
Happy Republic Day 2021 Wishes, Messages |స్వేచ్ఛను సాధించిన భారతావని స్వీయ నిర్ణయాలకు సిద్ధం చేసుకున్న రాజ్యాంగాన్ని అమలుచేసి సర్వసత్తాక, సార్వభౌమ రాజ్యంగా మారిన రోజే గణతంత్ర దినోత్సవం. సన్నిహితులకు 72వ రిపబ్లిక్ డే విషెస్ ఇలా తెలుగులో చెప్పండి.
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) సరికొత్త ఆఫర్‌ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. రెండు పెద్ద ప్లాన్లపై బీఎస్ఎన్ఎల్ ఆఫర్(BSNL Latest News) ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.