ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఆఫర్ల పండుగను తీసుకొచ్చింది. ఈ ఏడాది గణతంత్రం దినోత్సవం సందర్భంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021ను తీసుకొచ్చింది. మొబైల్స్, ల్యాప్టాప్స్, నెట్వర్క్ ఉత్పత్తులతో ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లు ప్రకటించింది.
కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌లో తొలిసారి గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. జనవరి 26న 72వ భారత గణతంత్ర దినోత్సవం. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది కోవిడ్-19 నిబంధనల నడుమ రిపబ్లిక్ డే నిర్వహిస్తారు.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతి ఏడాదిలాగే మరోసారి ఆఫర్లను తీసుకొచ్చింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021ను తీసుకొచ్చింది. మొబైల్స్, ల్యాప్టాప్స్, నెట్వర్క్ ఉత్పత్తులతో ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లు ప్రకటించింది.
గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్ పథ్ వద్ద నిర్వహించిన పరేడ్‌లో తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరోసారి తెలంగాణ సంస్కృతీ, వైభవం ఆవిష్కృతమయ్యింది. తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే బతుకమ్మ పండుగ, మేడారం సమ్మక్క- సారాలమ్మ జాతర, వేయి స్తంభాల గుడి వంటి ప్రతీకలను చేర్చి, అద్భుతంగా రూపొందించిన శకటం ప్రతీ ఒక్కరిని ఆకర్షించింది.
దేశవ్యాప్తంగా భారత గణతంత్ర దినోత్సవం ఉత్సాహంగా సాగుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారత త్రివర్ణ పతాక రెపరెపలాడుతోంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు.. గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజును దేశవ్యాప్తంగా పౌరులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఆసేతుహిమాచలం అంతా దేశభక్తితో నిండిపోయి కనిపిస్తోంది.
71వ గణతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశప్రజలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సోదరభావాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. మహాత్మా గాంధీ బోధనలు, విలువలు, దైనందిన జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు.
భారత గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు రేపు ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్ కూడా గణతంత్ర దినోత్సవ సంబరాలకు ముస్తాబైంది. మరోవైపు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్.. భారత్ పై అభిమానాన్ని చాటుకుంది.
జమ్మూకాశ్మీర్‌లో గత శనివారం (జనవరి 11న) ఓ డీఎస్పీతో పాటు ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హిజ్బుల్ ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఢిల్లీలోని రాజపథ్ వేదికగా 10 దక్షిణాసియా దేశాల నుండి ముఖ్యఅతిధులుగా వస్తున్న ఆయా దేశాల ప్రధానులను మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.