Jr Ntr, Ram Charan leaving RRR movie set: ఆర్ఆర్ఆర్ సినిమాలో చివరి షాట్ ముగించుకున్న తారక్, చెర్రీ ఇద్దరూ సినిమా షూటింగ్ (RRR movie shooting) జరుగుతున్న లొకేషన్ సెట్స్ నుంచి తమ తమ కార్లలో వేగంగా వెళ్లిపోతున్న దృశ్యాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆర్ఆర్ఆర్ మూవీలో తారక్ (Jr Ntr) కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ (Ram Charan) అల్లూరి సీతా రామరాజు పాత్ర పోషిస్తున్నాడు. మరో స్వాతంత్ర్య సమరయోధుడు పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ (Ajay Devgn) నటిస్తున్నాడు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అశోక చక్రం లేని జాతీయ జెండా పట్టుకొని అడ్డంగా బుక్కయ్యారు. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ...ఆయనపై నెటిజన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
Evaru Meelo Koteeswarulu: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన వ్యాఖ్యాతగా ‘'ఎవరు మీలో కోటీశ్వరులు'’ కార్యక్రమం ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది.
Acharya movie latest updates: చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేస్తూ ఆచార్య మూవీ నిర్మాణ సంస్థ కొనిదెల ప్రొడక్షన్స్ ఓ ట్వీట్ చేసింది. బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఆచార్య మూవీపై (acharya) ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Thaman's music for Ram Charan's next: శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయనున్న సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో సంగీత ప్రపంచంలో మరో సంచలనంగా మారిన థమన్.. తాజాగా శంకర్, రామ్ చరణ్ సినిమాకు సైతం మ్యూజిక్ కంపోజర్‌గా సైన్ చేశాడు.
Ram Charan in Jr NTR's Evaru Meelo Koteeswarulu show ? జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరుడు గేమ్ షోతో మరోసారి బుల్లితెర ఆడియెన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోతో (RRR making video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఇద్దరు స్టార్స్ త్వరలోనే బుల్లెతెర ద్వారా ఆడియెన్స్‌కి సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు ఫిలింనగర్ టాక్.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మరో భారీ అప్డేట్ వచ్చేసింది. నేటి ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
Making Video Of RRR Movie : దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు. ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్కు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. సినిమా డిజిటల్ రైట్స్‌కు పలు సంస్థలు భారీగా చెల్లించాయి.
Making video of RRR Movie: టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మరో భారీ అప్డేట్ వచ్చింది. జులై 15న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అంటూ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది.
SS Rajamouli Upset at Delhi Airport: తాను ఎదుర్కొన్న పరిస్థితి టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రెండు ట్వీట్లలో పోస్ట్ చేశారు. ఇలాంటి వాటిని గమనిస్తే విదేశీయులకు మనపై ఎలాంటి భావన కలుగుతుందో అర్థం చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు.
టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్డేట్ రానే వచ్చింది. సినిమా విడుదల తేదీపై సైతం ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా విడుదలైన పోస్టర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
RRR Movie Latest News: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్డేట్ రానే వచ్చింది. సినిమా విడుదల తేదీపై సైతం ఓ క్లారిటీ వచ్చింది.
RRR Movie Resumes shoot: బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie). కరోనా వ్యాప్తితో విరామం ప్రకటించిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు టీమ్ ట్వీట్ చేసింది.
Ram charan movie: సంచలన దర్శకుడు శంకర్, క్రేజీ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు అందరి చూపూ ఈ కాంబినేషన్‌పైనే. మరి ఈ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. హీరోయిన్ ఎవరనేది ఖరారైందని సమాచారం.
Ram Charan's letter to fans: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులను అభినందిస్తూ వారికి ఓ లేఖ రాయడమే కాకుండా ఆ లేఖను ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తమ అభిమాన నటుడు తమని అభినందిస్తూ రాసిన లేఖ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Ram Charan looking at Ravi Teja for Driving licence Telugu remake: రామ్ చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ విషయంలో తన ప్లాన్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150 సినిమాతో నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఆ తర్వాత సైరా నర్సింహా రెడ్డి, ఆచార్య వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు.
RRR Movie Latest Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో పోషిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీకి రాబోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా, రామ్ చరణ్, ఎన్టీఆర్లకు కరోనా లాంటి పలు కారణాలతో షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది.
Chiranjeevi oxygen banks: ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం లేని కారణంగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే ప్రాణాలను రక్షించాలనే దృఢ సంకల్పంతో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకును (Chiranjeevi blood bank) స్థాపించారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు కానున్న ఆక్సీజన్ బ్యాంకులు (Oxygen banks) మరో వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులో రానున్నాయి.
Jr Ntr about RRR movie, SS Rajamouli: కరోనా బారిన పడిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా నుంచి కోలుకుంటున్నాడు. కరోనా సోకడంతో పాటు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాబోయే చిత్రాల గురించి పలు ఆసక్తికరమైన అంశాలు అభిమానులతో పంచుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.