Game Changer Pre Release Event: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు రంగ రంగ వైభవంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈవెంట్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Klinkara Cute Video: రామ్ చరణ్ ఉపాసనల గారాలపట్టి తండ్రిని ఫస్ట్ టైం చూసి చేసిన అల్లరి మాములుగా లేదు.. ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియోను టీవీలో చూసింది క్లింకారా అందులో తన తండ్రిని చూసి క్లీంకార అల్లరి చేసింది ఆ వీడియో మీరూ చూడండి.
Game Changer Imax: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నారు.
Ram Charan Playing Brothers Or Father And Son Characters In Game Changer: ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన గేమ్ ఛేంజర్‌లో కనిపిస్తున్న రామ్ చరణ్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెండు పాత్రల్లో కనిపిస్తుంటే వారిద్దరూ సోదరులా? లేదా తండ్రీకొడుకులా అనేది చర్చ జరుగుతోంది.
Mega Family: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఆ గొడవలు చెక్ పెట్టే విధంగా.. రాంచరణ్ కూడా తన వంతు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడారు అంటూ ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ రామ్ చరణ్ అల్లు అర్జున్ గురించి ఎక్కడ మాట్లాడాడో ఒకసారి చూద్దాం..
Game Changer: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ‘వినయ విధేయ రామ’ సినిమా తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ కావడం విశేషం. ఈ కొత్త యేడాదిలో విడుదల కాబోతున్న తొలి భారీ చిత్రం ఇదే కావడం విశేషం. విడుదలకు దగ్గర పడుతున్న ఈ సినిమా ట్రైలర్ కు రేపు (గురువారం) విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
Ram charan cutout: ఫెమస్ హీరో రామ్ చరణ్ భారీ కటౌట్ ను విజయవాడలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తొంది. గేమ్ ఛేంజర్ మూవీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ దీన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Ram Charan Legacy: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు.. తెచ్చుకున్న రామ్ చరణ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ.. అందుకున్నారు. ముఖ్యంగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ లాంటి దిగ్గజాలు కూడా రామ్ చరణ్ లో ఉండే టాలెంట్ మీకు ఎవరికి తెలియదు అంటూ కితాబు ఇచ్చారంటే.. ఆయన ఎంత ప్రతిభావంతులు అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతుంది..
Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటించారు. ఈ సినిమాను దివంగత శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
Dil Raju: టాలీవుడ్ అగ్ర నిర్మాత వెంకట రమణా రెడ్డి (దిల్ రాజు)కు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణలో సినిమా అభివృద్ది కోసం ఆయన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిడెట్ అధ్యక్షులుగా నియమించింది. ఈ బుధవారం దిల్ రాజు పుట్టిన రోజు సందర్బంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Game Changer Pre Release Event: ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా సత్తా చూపెట్టాడు. అంతేకాదు ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతున్నారు. తొలిసారి తండ్రీ కొడులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్ పుష్ప 2 మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన సుకుమార్ ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘నానా హైరానా’ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది.
RC 16 Update: రామ్ చరణ్ 16వ సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ నటుడు…కనిపించనున్నారని ఈరోజు సినిమా యూనిట్ తెలియజేసింది. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఉన్న ఈ సినిమాకి.. ఉప్పెన సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన దక్షతత్వం వహిస్తున్నారు.
Game Changer 3rd Single: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడో పాట ‘నానా హైరానా’ సాంగ్ మెలోడిగా ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు మాత్రం 2025 బ్లాక్ బస్టర్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు.
Ram Charan vs Ajith: చిరంజీవి తన వారసుడు రామ్ చరణ్ ను నిలబెట్టడం కోసం అజిత్ మూవీని ఆపివేయాలని మైత్రి మూవీ మేకర్స్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు.. వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పలు..సినీ ప్రేక్షకులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. అసలు ఎందుకు ఈ విషయం ఇంత దూరం వచ్చిందో ఒకసారి చూద్దాం..
Tollywood heroes Remunaration: భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టు టాలీవుడ్ లో చాలా మంది స్టార్ కథానాయికులున్నారు. ప్రెజెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమాను దాటి ప్యాన్ ఇండియా లెవల్ కు చేరింది. అంతేకాదు మన టాలీవుడ్ హీరోల సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోల్లో ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో మీరు ఓ లుక్కేయండి..
Ram charan karapa dargah controversy: హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల ధారణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల కడప దర్గాను సందర్శించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఆయన సతీమని ఉపాసన ఎక్స్ వేదికగా స్పందిచారు.
Ram Charan: రామ్ చరణ్ తెలుగులో మెగాస్టార్ తనయుడిగా అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా సత్తా చాటుతున్నాడు. త్వరలో శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతున్నాడు. ఆ తర్వాత బుజ్జిబాబు సన దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ .. ఏఆర్ రెహమాన్ కోరిక మేరకు కడప దర్గాను సందర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.