Chiranjeevi Latest tweet: ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ దర్శకుడిగా భావించే జేమ్స్ కామరూన్ రామ్ చరణ్ నటన గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లను విన్న తర్వాత చిరంజీవి ఒక్క క్షణం కూడా తన ఆనందాన్ని ఆపుకోలేక చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
Ram Charan will Unveil Puli Meka Teaser రామ్ చరణ్ చేతులు మీదుగా ఏదైనా సినిమా ప్రమోషన్ జరిగితే అవి దాదాపుగా హిట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠిల కాంబోలో తెరకెక్కిన పులి మేక టీజర్‌ను రామ్ చరణ్ చేత విడుదల చేయిస్తున్నారు
Ram Charan- Narthan movie Holded: రామ్ చరణ్ హీరోగా కన్నడ దర్శకుడు నారదన్ తెరకెక్కించాల్సిన సినిమాను హోల్డ్ లో పెట్టారని అంటున్నారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Ram Charan New Look At Formula e race రామ్ చరణ్ తాజాగా ఫార్మూలా ఈ రేస్ ఈవెంట్లో సందడి చేశాడు. ఈ రేసింగ్ ఈవెంట్లో సచిన్, ఆనంద్ మహీంద్రా, రామ్ చరణ్ వంటి వారు పాల్గొన్నారు. అయితే ఇందులో రామ్ చరణ్ లుక్ మారిపోయింది.
Ram Charan Met His Fan రామ్ చరణ్ తాజాగా తన అభిమాని కోరికను తీర్చాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్న పిల్లాడి కోసం టైం కేటాయించాడు. సడెన్‌గా కలిసి సర్ ప్రైజ్ ఇచ్చాడు. చివరి కోరిక అన్నట్టుగా రామ్ చరణ్‌ను కలవాలని చిన్న పిల్లాడు కోరాడట.
Ram Charan at Abhyudayam Party: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న శంకర్ సినిమా నుంచి ఒక షూటింగ్ ఫోటో లీక్ అయింది, అందులో ఆయన అభ్యుదయం పార్టీ అభ్యర్ధిగా కనిపిస్తున్నారు. ఆ వివరాలు
Chiranjeevi Dance With 200 Members మెగాస్టార్ చిరంజీవి తెరపై వేసే స్టెప్పులు ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆరుపదుల వయసులోనూ ఆయన గ్రేస్‌తో వేసే స్టెప్పులకు అంతా ఫిదా అవుతుంటారు. మరోసారి భోళా శంకర్ అంటూ చిరు దుమ్ములేపేయబోతోన్నాడు.
Kiara Advani Wedding Pics కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి నిన్న ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్ కోటలో ఈ వివాహాం ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లి ఫోటోలను కియారా, సిద్దార్థ్‌లు స్వయంగా షేర్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు.
RC 15 Song Shoot రామ్ చరణ్‌తో శంకర్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే శంకర్ ఈ సినిమా కోసం తీసిన పాటల కాస్ట్ తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు మరో సాంగ్ కోసం శంకర్ పెడుతున్న ఖర్చు చూసి అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.
Bobby to Direct Ram Charan: వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాబీకి మెగా హీరో దొరికాడని అంటున్నారు, ఆయన మరెవరో కాదు రామ్ చరణ్ అనే ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Ram Charan and Pawan Kalyan fans: మెగా కుటుంబానికి చెందిన హీరోలే అయినా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే బిరుదు ఎవరికి దక్కాలి అనే విషయం మీద రాంచరణ్ అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోయి గొడవ పడుతున్నారు. ఆ వివరాలు
Lokesh Kanagaraj Ram Charan లోకేష్ కనకరాజ్ రామ్ చరణ్ కాంబోలో సినిమా రావాలని అంతా అనుకుంటున్నారు. ఇక విక్రమ్ సినిమాలో చిన్న బుడ్డోడు రామ్ చరణ్ అవుతాడని అప్పట్లో టాక్ కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
Ram Charan Multistarrer again : ఇప్పటికే హీరోగా పలు మల్టీస్టారర్ సినిమాలు చేసిన రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు మరో మల్టీస్టారర్ సినిమాలో మెరిసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు
All Telugu heros Aiming 2024 Sankranthi: రామ్ చరణ్ తేజ, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ సహా అనేక మంది స్టార్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతి 2024 సీజన్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Ram Charan Comments: వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ వరంగల్ లో ఘనంగా నిర్వహించగా ఆ వేడుకకు రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, అంతేకాక నిర్మాతలను ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశారు. ఆ వివరాలు
Ram Charan Indirect counter to Roja: ల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క్రమంలో విజయోత్సవ వేడుకలు తెలంగాణలోని వరంగల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హాజరైన రామ్ చరణ్ ఆసక్తికర వ్యాక్యాలు చేశారు. ఆ వివరాలు
Naatu Naatu Nominated for Oscars: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయిన క్రమంలో ఈ విషయం మీద రాజమౌళి స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas No.1 in 2022 : పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు, సినిమాల హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ 2022లో నెంబర్ వన్ హీరోగా నిలబడ్డారు. ఆ వివరాలు
Ram Charan mother in law రామ్ చరణ్ అత్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నగా అలా నాటు నాటు అంటూ కాలు కదిపేసింది. ఆ వీడియో మీద ఉపాసన స్పందించింది. దీంతో ఒక్కసారిగా ఆ వీడియో హాట్ టాపిక్ అయింది.
RRR Critics Choice awards గోల్డెన్ గ్లోబ్ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. క్రిటిక్స్ చాయిస్ అవార్డ్‌లో భాగంగా నాటు నాటు పాటకు అవార్డు వచ్చింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.