Telangana state government led by Chief Minister K Chandra Sekhar Rao has finalised its Rajya Sabha candidates. Dr. Bandi Parthasarathy Reddy, Vaddiraju Ravichandra, and Divakonda Damodar Rao have been named as TRS Rajya Sabha candidates by CM KCR
Andhra Pradesh YSRCP Rajya Sabha candidates are finalised on Tuesday by Chief Minister YS Jagan Mohan Reddy. Vijayasai Reddy, Niranjan Reddy, R Krishnaiah and Beeda Mastanrao have been declared as Rajya Sabha candidates. The four first met with CM Jagan
AP news: వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించనట్లు సమాచారం.
Prakash Raj On Rahul: రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ నింపింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. కాంగ్రెస్ , గులాబీ నేతల మధ్య సాగుతున్న వార్ లో సినీ హీరో ప్రకాష్ రాజ్ ఎంటరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టార్గెట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పీసీసీ నేతలు.
Rajya Sabha Bypoll In Telangana: తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు నోటిఫికేషన్ జారీచేసింది. టీఆర్ఎస్ నుంచి బండ ప్రకాష్ ఇన్నాళ్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు.
In June, four seats from Rajya Sabha in Andhra Pradesh quota will get vacant. Now this is a hot debate in the ruling party and there is anticipation among the leaders. The YCP insiders say that Jagan will look into community equations and allot the seats giving prominence to the respective communities
మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉండగా.. పది మంది రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు దక్కుతుందా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అవకాశం లభిస్తోందా.. లేక పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటున్న పారిశ్రామికవేత్తలకు వరిస్తుందా.. అనేది చర్చనీయాంశంగా మారింది.
YS Jagan gives Rajya Sabha MP Seat to Ali: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రాజ్యసభ స్థానాలపై చర్చ సాగుతోన్న నేపథ్యంలో... ఆలీ పేరు తెరపైకి వచ్చింది. ఆలీకి వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సీటు దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది.
AP News: ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో ఈ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు.
Rahul Gandhi: పార్లమెంట్లో నూతన సాగు చట్టాల రద్దు బిల్లు 2021కు ఆమోదం లభించిన తీరును తప్పుబట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చర్చలు లేకుండా బిల్లు పాసవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. అందరూ తప్పకుండా సమావేశాలకు హాజరవ్వాలని అందులో పేర్కొంది.
Rajya Sabha: రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా తెలుగు వ్యక్తి డాక్టర్ పీపీకే రామాచార్యులు నియమితులయ్యారు. ఈ మేరకు చైర్మన్ వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీచేశారు. 2018 నుంచి రాజ్యసభ కార్యదర్శిగా రామాచార్యులు పనిచేస్తున్నారు.
Venkaiah Naidu breaksdown in Rajya sabha న్యూ ఢిల్లీ : సభలో కంటతడి పెట్టుకున్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. సభా మర్యాదలను కించపర్చేలా సభ్యులు వ్యవహరించడం మానుకోవాలని వెంకయ్య నాయుడు (Rajya sabha Chairman Venkaiah Naidu) హితవు.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) సైతం కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.