Telangana Rains: Heavy Rain fall in Hyderabad, Traffic Jam due to Floods. త మూడు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. షియర్ జోన్ ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది.
Ramappa Temple : భారీ వర్షాల కారణంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ముప్పు ఎదురవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలకు భారీ స్థాయిలో వరద నీరు ఆలయం చుట్టూ చేరుతోంది.
Telangana Rains, Bahubali Movie Scene repeat in Manthani. మూడు నెలల పసికందును కాపాడేందుకు కుటుంబ సభ్యులు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సీన్‌ను రిపీట్ చేశారు.
AP Rains: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో విపత్తుల సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Rains Alert: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గత రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు,వంకలు పొంగిపోర్లుతున్నాయి. మరో మూడురోజులపాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Telugu states Rain Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రుతు పవనాలు, అల్పపీడనం ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఏకధాటిగా కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో భారతావని వణికిపోతూన్న క్రమంలో తెలుగు రాష్ట్రాలకు కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy Rains In Hyderabad: నగరంలో అనేక చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో నిత్యం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలకు సూచించారు.
Assam Floods 2022: వరుణ బీభత్సానికి అసోం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రుతుపవనాలకు ముందు కురిసిన వర్షాలు కారణంగా రాష్ట్రంలోని దాదాపు 90 శాతం భూభాగం.. నీటిలోనే ఉంది.
Cyclone Asani Update Today : వాతావరణ కేంద్రం కాస్త ఊరట కలిగించే మాట చెప్పింది. తుఫాన్ అసాని ఒడిశా- ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటే అవకాశం లేదని వెల్లడించింది. అయినా కొన్ని చోట్ల భారీ వర్షాలు తప్పేలా లేవు. ప్రస్తుతం తీరానికి సమాంతరంగా తుఫాన్ కదులుతోంది.ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశా, బెంగాల్ లో వర్షాలు కురవనున్నాయి.
Heavy Rains in Telangana. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద నీరు పొంగిపొర్లుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.