Telangana Rains: Heavy Rains hits Hyderabad, Vehicles washed away in flood. హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Telangana Rains : తెలంగాణలో పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. తుపాను ప్రభావంతో పలు చోట్ల తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
AP - Telangana Rains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాల బెడద ఇంకా కొనసాగనుంది. బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో మరో 48 గంటలవరకూ భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాల్లోకి వెళితే
Huge Rains in Hyderabad: కుంభవృష్టితో రాజధాని వణికింది. వరుణుడు ఒక్కసారిగా హైదరాబాద్‌పై విరుచుకుపడ్డాడు. దీంతో నగరం ఉక్కిరిబిక్కిరైంది. ఆ వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
Telangana Rains: Rain Alert for Telangana due to Low pressure over Bay Of Bengal. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Minister KTR: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
Telangana Rains 2022: Heavy rains in Telangana for more 3 days warns Hyderabad Meteorological Centre. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
CM Kcr Review: తెలంగాణలో ముసురు పట్టుకుంది. రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
Mahaboobabad Heavy Rains : మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చెరువులు మత్తడిపోస్తున్నాయి. అనేక చోట్ల రహదారులపైకి వరద నీరు రావడంతో రహదారులు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే మొదలైన భారీ వర్షం.. ఇప్పటివరకు ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో నగరం జడివానలో తడిసి ముద్దయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.