ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ సినిమా చేస్తున్నాడు. గత రెండున్నరేళ్లుగా సుకుమార్ ఈ సినిమాను చెక్కుతున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ దాదాపు ఖాయం అయిందనే ముచ్చట వినపడుతోంది. అయితే త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే.. క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే.. వీరిద్దరు సినిమా కోసం కాకుండా ఓ యాడ్ కోసం చేతులు కలుపుతున్నారు. ‘థమ్స్ అప్’ నేషనల్ వైడ్ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ను నియమించిండట.
Allu Arjun Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల మందికి రాబోతున్న సినిమా పుష్ప 2. ఆగస్టు 15న విడుదల కావలసిన.. ఈ సినిమాని డిసెంబర్ 6 కి వాయిదా వేశారు. అప్పటికైనా విడుదల అవుతుందో లేదో తెలియని పరిస్థి ఉండగా.. విడుదల కాకముందే నిర్మాతలకి 50 కోట్ల నష్టం వాటిల్లింది.
Game Changer Update: డిసెంబర్ 6వ తేదీన అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల కానుండగా, అదే నెలలో రాంచరణ్ గేమ్ ఛేంజర్ కూడా విడుదల కాబోతోంది. ఇప్పటికే అల్లు - మెగా మధ్య గొడవలు ఉండగా, ఇప్పుడు ఒకే నెలలో పోటీకి దిగుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.
Producer Bunny Vasu Clears On Rumours Sukumar Allu Arjun Issue: త్వరలో విడుదల కావాల్సిన పుష్ప 2 సినిమా వాయిదా పడిందని.. దర్శకుడు, హీరోకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని పుకార్లు షికారు చేయగా.. వాటికి నిర్మాత బన్నీ వాసు కీలక ప్రకటన ఇచ్చారు.
Allu Arjun Atlee Movie: పుష్ప 2 సినిమా తర్వాత.. అల్లు అర్జున్ టాలీవుడ్ డైరెక్టర్.. అట్లీ దర్శకత్వంలో.. ఒక సినిమా చేయాలి. కానీ ఆ సినిమా ఈ మధ్యనే క్యాన్సల్ అయింది. తాజాగా ఈ సినిమా ఎందుకు.. క్యాన్సిల్ అయింది అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కారణంగానే అట్లీ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని.. కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Game Changer Release Date: ఆగస్టులో విడుదల కావాల్సిన.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా.. డిసెంబర్ 6 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా.. తన గేమ్ చేంజర్ సినిమాని డిసెంబర్లోనే విడుదల చేయడానికి.. ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Pushpa 2 Update: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై.. భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా అనుకున్నట్టుగా 1000 కోట్ల కలెక్షన్లు.. అందుకుంటుందా.. లేదా.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఎందుకు అనేది. ఒకసారి చూద్దాం రండి..
Pushpa 2 Release Date: పెద్ద హీరోల సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారు అన్న సంగతి.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ స్టార్ హీరోల చిత్రాల కోసం సంవత్సరాలపాటు ఎదురుచూస్తూ ఉంటారు ఫ్యాన్స్. అయితే రిలీజ్ డేట్ ప్రకటించి మరి.. ఆ రిలీజ్ డేట్ కు ఫిక్స్ అవ్వకుండా.. అటు ఇటు డాన్సులు వేస్తున్నారు స్టార్ హీరోలు.
December Telugu Releases: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2.. సినిమా.. ఆగస్టులో విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే.. సినిమా ఆగస్టు నుంచి తప్పుకోవాల్సి.. ఉంటుంది. పెండింగ్ ఉన్న సినిమా షూటింగ్ పూర్తి చేసి.. సినిమాని విడుదల చేయడానికి.. చిత్ర బృందానికి ఎంత కాదన్నా..డిసెంబర్ దాకా పడుతుంది అని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. ఒక రెండు తెలుగు సినిమాలు. సినిమాలు డిసెంబర్ బరి నుంచి తప్పుకోవాల్సిందే.
Allu Arjun Pushpa 2 Updates: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పార్ట్-1 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అందరి కళ్లు పార్ట్-2పైనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ తెరపైకి వస్తోంది.
Pushpa 2: పుష్ప 2 సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి విడుదలైన సెకండ్ లిరికల్.. ప్రస్తుతం ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.. ఈ పాట గురించి పూర్తి వివరాలు మీకోసం..
Rashmika Mandanna : రష్మిక మందన్న అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్గా అన్ని భాషల్లో సత్తా చూపెడుతోంది. లాస్ట్ ఇయర్ యానిమల్తో కథానాయికగా సత్తా చాటింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఈమె తన పెట్స్‌తో ఉన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
Pushpa 2 Naa Saami: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సెకండ్ లిరికల్ సాంగ్ ప్రోమో పుష్ప 2 నుంచి వచ్చేసింది. ఈ పాటలో సైతం నా సామి అంటూ రష్మిక ప్రేక్షకులను అలరించింది..
Gangamma Jathara: మన రాష్ట్ర పండగగా ఈ మధ్యనే ప్రకటింపబడిన గంగమ్మ జాతర తిరుపతిలో ఈరోజు అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ క్రమంలో తిరుపతి ప్రజలు ఎంతోమంది గంగమ్మ కోసం వేసిన వేషాలు ఈ జాతరకి హైలెట్ గా నిలిచాయి.
PM Modi - Rashmika: హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్ ను ప్రశంసిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా రష్మిక చేసిన ట్వీట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేసి నేషనల్ క్రష్‌కు సర్రైజ్ ఇచ్చారు.
Rashmika Mandanna Pair with Salman Khan: రష్మిక మందన్న ప్రస్తుతం ప్యాన్ ఇండియా హీరోయిన్గా సత్తా చాటుతోంది. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సత్తా చాటుతోంది. తాజాగా ఈమె సల్మాన్ సరసన నటిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి ఆడియన్స్‌కు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో ప్యాన్ ఇండియా హీరోయిన్గా రష్మిక సత్తా చూపెడుతోంది. తాజాగా ఈమె హాట్ క్లీవేజ్ షోతో మరోసారి రెచ్చిపోయింది.
Pushpa 2 update : 2021 లో విడుదలైన పుష్ప: ది రైజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప : ది రూల్ 2024 లో విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం దొరికినప్పటికీ చిత్ర బృందం మాత్రం పుష్ప పార్ట్ 1 లో చేసిన పొరపాట్లే పుష్ప 2 లో కూడా రిపీట్ చేస్తోంది అని.. కొందరు చిత్ర బృందం పై దుమ్మెత్తి పోస్తున్నారు.
Allu Arjun - Trivikram: టాలీవుడ్లో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్లో ఒక సినిమా హిట్టైయితే.. ఆ కాంబోలో వచ్చే మరో సినిమాపై ప్రేక్షకుల్లో అంతే ఆసక్తి నెలకొని ఉంటుంది. అలాంటి కాంబోలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. ఇక వీళ్ల కలయికతో రాబోతున్న సినిమాపై క్రేజీ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి తెలుగు వాళ్లకు పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా కథానాయికగా రష్మిక దూసుకుపోతుంది. తాజాగా ప్రియమైన వాడితో ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.