Pushpa 2 Break Even: అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్న కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్ప 2. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Pushpa 2 Wildfire Event: అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన.. వైల్డ్ ఫైర్ ఈవెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం ఈ వేడుకలో మాట్లాడుతూ సినిమాకి సంగీతాన్ని అందించిన దేవి శ్రీ ప్రసాద్ చేసిన వివాదాస్పద కామెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు.
Rashmika Mandanna Leaks Everyone Knows About Of Her Marriage: ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉందనే పుకార్లు విస్తృతంగా సాగుతున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాంబు పేల్చింది. తనకు కాబోయే వాడి గురించి లీక్ ఇచ్చేసింది.
Kissik Song: ఈరోజు చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్.. చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ఈ సినిమా ఐటమ్ సాంగ్ విడుదల చేయడం మరో విశేషం. కాగా.. ఈ ఈవెంట్లో శ్రీ లీల, రష్మిక, అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Pushpa 2:ఒక్క సమావేశం అల్లు అర్జున్ కెరీర్నే మార్చేసి, ఒకప్పుడు అతడికి అండగా నిలిచిన మెగా కుటుంబం ఇప్పుడు దూరం జరిగింది. దీనికి కారణం స్నేహితుడి కోసం అండగా నిలవడమే.
Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలకి సిద్ధం అవుతోంది. విడుదల కి ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో మొదలుపెట్టేసింది. అయితే ఈ ప్రమోషన్ల కోసం దాదాపు 150 కోట్ల దాకా ఖర్చు అవుతున్నట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ మొత్తం ఖర్చు నిర్మాణ సంస్థ మాత్రమే పెట్టుకోవడం లేదట. మరి ఈ ప్రమోషన్స్ కోసం అవుతున్న ఖర్చులు ఇంకెవరు డబ్బులు పెడుతున్నారో తెలుసా?
Pushpa 2 trailer : అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప-2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ విడుదల చేశారు.
Pushpa 2 Trailer : ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప -2.. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.. మరి ఈ ట్రైలర్ పుష్ప కంటే బెటర్ గా ఉందా? లేక పేలవంగా మారిందా.. ?అసలు ఈ ట్రైలర్ స్టేటస్ ఏంటి ?ఈ ట్రైలర్ చూసిన తర్వాత నెటిజెన్స్ అభిప్రాయం ఏంటి ?అనే విషయం ఇప్పుడు చూద్దాం.
Rashmika Mandanna: మన దేశంలో ప్రెజెంట్ అసలు సిసలు ప్యాన్ ఇండియా స్టార్ ఎవరంటే రష్మిక మందన్న అనే చెప్పాలి. పుష్ప ఫస్ట్ పార్ట్ తో తొలి ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటింది. ఆ తర్వాత గతేడాది ‘యానిమల్’ సినిమాతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. ఇపుడు రాబోయే పుష్ప2తో మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడానికి రెడీ అవుతోంది.
Unstoppalbe Season 4 E 4 Promo: బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తూన్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ పుల్ గా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాల్గో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, దుల్కర్ సల్మాన్, సూర్య లతో మూడు ఎపిసోడ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. సీజన్ 4లో నాల్గో ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేసారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు.
Devi Sri Prasad Out Of Pushpa 2: పుష్ప సినిమా మొదటి భాగం సాంగ్స్ ఎంతటి విజయం సాధించాయో అందరికీ.. తెలిసిన విషయమే. ఈ సినిమా విజయానికి పాటలు కూడా.. ఒక కారణం అని అప్పట్లో ఎంతో మంది అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు.. ఈ సినిమా రెండో భాగం నుంచి దేవిశ్రీప్రసాద్ ని.. పక్కన పెడతారు అనే వార్త తెగ వైరల్ అవుతుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Pushpa 2 Update: పుష్ప సినిమా ఎంతటి.. విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి చోటు యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న.. ఈ చిత్రం ఆ తర్వాత బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోయింది. ఇక ఈ సినిమా రెండో భాగం త్వరలోనే విరుదల కానుంది.
Pushpa 2 Update: పుష్ప ఐటమ్ సాంగ్ పైన.. ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప మొదటి పార్ట్ లో సమంత నటించిన ఊ అంటావా సాంగ్.. అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు రెండో భాగం ఐటమ్ సాంగ్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి..
Pushpa 3: పుష్ప సినిమా.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరచాలు అవసరం లేదు. మూడు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ గా.. నిలిచింది. తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోని మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం మూడో భాగం విడుదలకు సిద్ధమవుతూ ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈరోజు ప్రెస్ మీట్ అటెండ్ అయ్యారు.
Pushpa 2 new release date: అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. ఈ చిత్రం మొదటి పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ప్రస్తుతం ఈ చిత్రం రెండో భాగం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ముందుగా ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాలవల్ల డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ పుష్ప రిలీజ్ డేట్ లో మార్పు రావడం గమనర్హం.
Pushpa 2 surprise : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న.. సినిమా పుష్ప. ఈ చిత్రం నుంచి ఈరోజు.. అనుకోకుండా కొత్త అప్డేట్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ పోస్టర్ చూసి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.. ఇంతకీ ఈ పోస్టర్లో ఏముందంటే..!
Mega Heroes Movies: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎంత మంచి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒక్క ఈ కుటుంబం నుంచే పదిమందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మరో మెగా వారసుడు పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకీరా నందన్ కోసం అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా ఐదు మంది.. హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..
Rashmika Mandanna:రష్మిక మందన్న మన దేశంలో అసలు సిసలు ప్యాన్ ఇండియా కథానాయికగా సత్తా చూపెడుతోంది. అందరు ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. ఈమె ఇంట గెలుస్తూనే రచ్చ చేయడం రష్మిక స్పెషాలిటీ. లాస్ట్ ఇయర్ ‘యానిమల్’ మూవీతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగింది. తాజాగా సల్మాన్ ఖాన్, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సికిందర్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.