Minister KTR: టీఆర్ఎస్ పార్టీ..బీఆర్ఎస్గా మారిన తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్..బీజేపీపై ఫైర్ అయ్యారు.
5G Services: దేశంలో ప్రస్తుతం 5జీ యుగం నడుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈక్రమంలోనే టెలికాం సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
PM MODI HYDERABAD TOUR: మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. మునుగోడు బైపోల్ షెడ్యూల్ వచ్చిన రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది.
PM Modi inaugurates Gandhinagar-Mumbai Vande Bharat Express. గుజరాత్ రాజధాని గాంధీనగర్, ముంబై మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆరంభించారు.
Union Cabinet: ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు రైల్వే ప్రాజెక్టులతోపాటు ఉద్యోగులకు డీఏ పెంపుపై పచ్చజెండా ఊపారు.
Free Ration Scheme: పేద ప్రజలకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్‌ను మరిన్ని రోజులు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో మరికొంత మందికి లబ్ధి చేకూరనుంది.
Conspiracy ON PM MODI: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్య కుట్ర బట్టబయలైంది. ఇటీవల దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యాకలాపాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ప్రధాని మోడీ హత్యకు PFI కుట్ర చేసిందని తేలింది.
PM Kisan Scheme Update: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 12వ విడత పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
KTR Tweet : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ మధ్య కొన్ని రోజులుగా ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. సోషల్ మీడియా వేదికగాను రచ్చ సాగుతోంది.
Prakash Raj : కొంత కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నారు టాప్ హీరో ప్రకాశ్ రాజ్. ఏ చిన్న అవకాశం వచ్చినా సోషల్ మీడియా వేదిక ద్వారా మోడీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
PM MODI: దేశంలో చీతాల సంబరం నెలకొంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి చీతాలు దేశంలో అడుగుపెట్టాయి. ఆఫ్రికా దేశం నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక కార్గో విమానంలో పదిగంటలు ప్రయాణించి శనివారం ఉదయానికి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకున్నాయి. అక్కడనుంచి వాటిని కునో నేషనల్ పార్కుకు చేర్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా చీతాలను పార్కులోకి విడిచిపెట్టారు.
Telangana Liberation Day 2022: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.