PM Kisan Samman Nidhi Yojana 15th Installment: పీఎం కిసాన్ స్కీమ్ 15వ విడతకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. లబ్ధిదారులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కచ్చితంగా ఈ మూడు చేయాల్సి ఉంటుంది.
Pm Kisan 14th Installment Date: పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు ఈ నెల 27న లబ్ధిదారుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఈ స్కీమ్ కింద 2000 రూపాయలను రైతులు అకౌంట్లలో జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
Livestock Sector: పీఎం కిసాన్ నిధులు ఈ నెల 28వ తేదీన లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈలోపు రైతులకు మరో శుభవార్త చెప్పింది. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివరాలు ఇలా..
Update on PM Kisan: పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ ఫీచర్ ద్వారా రైతులు చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా e-KYC ప్రాసెస్ ఈ ఫీచర్ వల్ల మరింత సులభతరమైంది.
PM KISAN Yojana Next Installment Money: రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ కోసం సన్నకారు రైతులు ఎదురుచూస్తున్న సమయం ఇది. ఈ పథకం కింద కేంద్రం ప్రతీ ఏడాది ఒక్క రైతుకు ఒక్కో విడతకు రూ. 2 వేలు చొప్పున మొత్తం రూ.6000 అందిస్తోన్న సంగతి తెలిసిందే.
YSR Rythu Bharosa-PM Kisan Funds: రైతుల ఖాతాలోకి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను జమ చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. కర్నూల్ జిల్లా పత్తికొండలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు.
PM Kisan Samman Nidhi 14th Installment: రైతుల ఖాతాల్లో 14వ విడత డబ్బులను జమ చేసే విషయంలో కేంద్రం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే పీఎంకిసాన్ 14వ విడతకు సంబంధించిన సమాచారం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
PM Kisan Yojana Helpline Number: మీ ఖాతాలో పీఎం కిసాన్ యోజన 13వ విడత డబ్బులు జమ కాలేదా..? మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా ఈమెయిల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
YSR Rythu Bharosa Payment Status Online: సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రైతు భరోసా –పీఎం కిసాన్ నాలుగో ఏడాది మూడో విడత నిధులను రైతుల ఖాతాలోకి బటన్ నొక్కి జమచేయనున్నారు. రూ.2 వేలు లబ్ధిదారుల ఖాతాలోకి జమకానున్నాయి.
PM Kisan Scheme 13th Installment Date 2023: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులు 13వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. రూ.2 వేల కోట్లాది మంది లబ్ధదారుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. హోలీ సందర్భంగా రైతులకు శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది.
PM Kisan 13th Installment: పీఎం కిసాన్ లబ్ధిదారులు ప్రస్తుతం 13వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈలోపే రైతులకు అధికారులు ఓ అలర్ట్ జారీ చేశారు. వివరాలు ఇలా..
PM KISAN Scheme: పిఎం కిసాన్ స్కీమ్ కింద ప్రస్తుతం రైతులకు సంవత్సరానికి మూడు ఇన్స్టాల్మెంట్లలో కలిపి అందిస్తున్న రూ. 6000 మొత్తాన్ని రూ. 8000 పెంచనున్నట్టుగా ఓ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై తాజాగా కేంద్రం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ కేంద్రం ఏం చెప్పిందంటే..
PM Kisan Samman Nidhi Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడుత నగదు కోసం దేశంలో కోట్లాదిమంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది. రైతుల ఖాతాలో నగదు జమ అయ్యే తేదీపై దాదాపు క్లారిటీ వచ్చేసింది.
PM Kisan Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 13వ విడత నగదు కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 12 విడతలు రైతుల ఖాతాలో నగదు జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే 13వ విడతకు సబంధించిన డబ్బులు వేయనుంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల జాబితాలో మీరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తాజా అప్డేట్ వెలువడింది. ఈ పథకం 13వ విడత డబ్బులు రైతుల ఎక్కౌంట్లలో జమ కానున్నాయి. మీ ఎక్కౌంట్లో జమ అయిందో లేదో కూడా చెక్ చేసుకోండి..
PM Kisan Samman Nidhi Yojana: బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నో శుభవార్తలు ప్రకటించినా.. రైతులు పెట్టుకున్న అంచనాలను మాత్రం అందులేకపోయింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాలో వేస్తున్న నగదును పెంచుతుందని ప్రచారం జరిగింది. అయితే బడ్జెట్లో ఆ ఊసే లేకుండా పోయింది.
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ వాయిదా డబ్బుల కోసం నిరీక్షిస్తున్న కోట్లాదిమంది రైతులకు గుడ్‌న్యూస్. జనవరి 28వ తేదీన దేశంలోని అన్నదాతలకు అతి ముఖ్యమైన రోజు కానుంది.
Kisan Credit Card: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ బడ్జెట్లో అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బడ్జెట్‌కు ముందే రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.
Agriculture Loan In Punjab National Bank: రైతులకు పెట్టుబడి పెట్టేందుకు, కూలీల కోసం డబ్బు చాలా అవసరం. బయటవాళ్ల అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుని.. వాటిని తిరిగి చెల్లించేందుకు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే బ్యాంక్‌లు తక్కువ వడ్డీకే లోన్లు అందిస్తున్నాయి. ఇక నుంచి రైతులు మిస్డ్ కాల్ ద్వారా కూడా లోన్ పొందవచ్చు.
PM Kisan Samman Nidhi: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హయాంలో అనేక రాష్ట్రాల్లో రైతుల ఆదాయనం రెట్టింపు అయిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన గణంకాలను ఆయన బయటపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కంటే తమ ప్రభుత్వంలో అన్నదాతలకు ఎంతో మేలు జరిగిందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.