Pawan Kalyan Pithapuram Drowned With Floods: ఎన్నికల్లో రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గం నీట మునిగింది. ఏలేరు ప్రాజెక్టు వరదతో నియోజకవర్గంలో వరదలు తీవ్రంగా వ్యాపించాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాలు నీట మునిగాయి. కానీ అక్కడి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ఉండడం విమర్శలకు తావిస్తోంది.
Pawan Kalyan House Land Drowned In Floods: వరదల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాస స్థలం మునిగిపోయింది. పిఠాపురంలో నిర్మించాలనుకున్న స్థలం ఏలేరు ప్రాజెక్టు వరదతో జలదిగ్భందమైంది.
Pawan Kalyan House Land Drowned In Floods And Pithapuram Also Affected: వరదలతో అల్లాడుతున్న ఏపీకి అండగా నిలవాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో గడుపుతున్నారు. తాజాగా పిఠాపురాన్ని కూడా వరదలు చుట్టుముట్టాయి. ఆయన ఇంటి స్థలం కూడా మునిగిపోవడం గమనార్హం.
Deputy CM Pawan Kalyan Inspected Flood Affected Areas: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఏలేరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. చెప్పులు లేకుండా.. బురదలో నడుస్తూ వెళ్లడంతో పవన్ అభిమానులు కొనియాడుతున్నారు.
Pawan Kalyan Calls Eco Friendly Vinayaka Chavithi: కొన్ని వారాల్లో వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఎలా పూజించాలో వివరించారు.
Pawan Kalyan OG Movie: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయినా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సినిమాలపై కీలక ప్రకటన చేశారు. సుజిత్ దర్శక్తవంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చారు.
Pithapuram lands: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల పిఠాపురంలో 3 ఎకరాల 52 గుంటలను కొనుగోలు చేశారు. తన ఇల్లుకట్టుకునేందుకు దీన్ని కొన్నట్లు తెలుస్తోంది.
Pawan Kalyan Update On OG Movie When He Available: పాలనలో.. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సినిమాలపై సంచలన ప్రకటన చేశారు. తన ఓజీ సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చారు.
Big Shock To SVSN Sharma No MLC Ticket: అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన పిఠాపురం టీడీపీ ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ శర్మకు భారీ షాక్ తగిలింది. పవన్ కల్యాణ్‌కు టికెట్ త్యాగం చేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శర్మను పట్టించుకోవడం లేదు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో శర్మకు మొండిచేయి చూపారు.
Attack on Varma: జనసేనాని పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో కుమ్ములాట మొదలైంది. మాజీ ఎమ్మెల్యే వర్మపై జనసైనికులు దాడి కలకలం రేపుతోంది. ఇది ముమ్మాటికి హత్యాయత్నమేనని వర్మ ఆరోపించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pithapuram Ex MLA SVSN Varma: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకాకముందే కూటమిలో కుమ్ములాట మొదలైంది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మపైనే జనసేన పార్టీ నాయకులు దాడి చేశారు.
Pawan Kalyan Mother Anjana Devi Emotional: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన కుమారుడు పవన్ కల్యాణ్ గొప్ప ప్రదర్శన చేయడంతో ఆయన తల్లి అంజనా దేవి భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడు గెలవడంపై హర్షం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇకపై తాను గాజు గ్లాసులోనే చాయ్ తాగుతానని ప్రకటించారు.
Andhra Pradesh Election Results 2024 Chiranjeevi Emotional About Pawan Kalyan Winning: కీలకమైన దశలో ఏపీకి జరిగిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్‌పై ఆయన సోదరుడు, సినీ నటుడు చిరంజీవి ఉబ్బితబ్బిబయ్యారు. ఈ సందర్భంగా పవన్‌పై చిరు ప్రశంసల వర్షం కురిపించారు.
Pawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
AP Election 2024 Results: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన దూసుకుపోతోంది. గత ఎన్నికల్లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్టే కన్పిస్తోంది. కూటమి మొత్తం విజయదుందుభి మోగిస్తోంది.
Betting On YS Jagan Pulivendula And Pawan Kalyan Pithapuram Results: భారీ ఓటింగ్‌తో దేశం దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారని చర్చ జరుగుతుండగా.. గెలుపోటములపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ముఖ్యంగా జగన్, పవన్ కల్యాణ్‌పై బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు.
Pawan Kalyan Pithapuram Strategy: ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పిఠాపురం ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బేరీజు చేసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.