Pakistan Out From Champions Trophy 2025 Unofficially: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఘోర పరాభవం ఎదురైంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఓటమి చెందిన పాకిస్థాన్ అనధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగింది. భారీ విజయంతో టీమిండియా ముందడుగు వేసింది.
Pakistan Fans Shocked After Imam ul Haq Run Out: భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. పాకిస్థాన్ బ్యాటర్ రనౌట్ అయిన వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. రనౌట్‌ను ఊహించని పాక్ అభిమానులు ఆశ్చర్యం చేసిన వీడియో వైరల్‌గా మారింది.
IND vs PAK, Pakistan Fans demanding Virat Kohli instead of Kashmir. 'కాశ్మీర్ మాకు వద్దు.. విరాట్ కోహ్లీని ఇచ్చేయండి' అని పాకిస్తాన్ ఫాన్స్ ఓ బ్యానర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.