Lakshmi Parvathi About Jr NTR and Amit Shah Meeting: లక్ష్మీపార్వతి. తారక్, అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో తారక్ పొలిటికల్ ఎంట్రీపై లక్ష్మీ పార్వతి తనదైన శైలిలో స్పందించారు.
Kishan Reddy: తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Prashanth Neel Gives Update on NTR 31 Movie: ఎన్టీఆర్ తో సినిమా చేసే విషయం మీద ప్రశాంత్ నీల్ కీలక అప్డేట్ ఇచ్చారు. కౌంటర్ వేస్తూనే సినిమా షూట్ ఎప్పుడో చెప్పేసారు.
Heros Birthday Wishes to Mahesh Babu: మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హీరోలు, సినీ సెలబ్రిటీలు మొదలు సాధారణ ప్రజలు కూడా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Lakshmi Parvathi reaction on Uma Maheshwari Death: ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మరణం మీద తాజాగా లక్ష్మీపార్వతి స్పందించారు.ఈ విషయంలో ఆమె అనేక సంచలన ఆరోపణలు చేశారు.
August Tragedies to NTR Family: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణంతో ఎన్టీఆర్ కుటుంబానికి ఆగస్టు నెల కలిసిరాదనే చర్చ జరుగుతోంది. ఈ అంశం మీద నందమూరి అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
NTR's daughter Uma Maheshwari Death: నందమూరి తారక రామారావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగో కూతురైన కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడటం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
NTR's daughter Uma Maheshwari Death: స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ చివరి కూతురైన కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఉమా మహేశ్వరి ఫ్యాన్‌కి ఉరి వేసుకుని చనిపోయారు.
NTRs Daughter Uma Maheswari Passes Away: ఎన్టీయార్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో, నందమూరి వంశంలో విషాదం అలుముకుంది. అయితే, ఎన్టీయార్ సంతానంలో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...
Big Breaking: తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె ఉమామహేశ్వరి కన్నుమూశారు. అయితే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
Jr ntr's T shirt cost: బింబిసారా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ సూపర్ హైలైట్ అయింది. తారక్ స్పీచ్ హైలైట్ అవడం కొత్తేమీ కానప్పటికీ.. ఈసారి తారక్ ధరించిన ఈ టీషర్ట్ కూడా తారక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ ఈ టీషర్ట్ ధర తెలుసుకోవడానికి బాగా పోటీపడ్డారు.
Nandamuri Fan Sai Ram Died at Bimbisara pre release event: ఎన్ఠీఆర్ ముఖ్యఅతిధిగా హాజరైన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక అపశృతి చోటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయిరాం అనే అభిమాని మృతి చెందారని తెలుస్తోంది.
Tollywood Heros Accepting Telugu Producer guild Demands: నిర్మాణ వ్యయం తగ్గించేలా నిర్ణయం తీసుకోవడం కోసం సినిమా షూటింగులు నిలిపివేయడానికి సిద్దమైన క్రమంలో హీరోలు మద్దతు తెలుపుతున్నట్టు సమాచారం.
Sonali Bendre quashes rumours of joining Jr NTR's next Movie. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో త్వరలోనే తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో సోనాలి బింద్రే ఓ కీలక పాత్ర చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
TRS Strategy: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ మార్చారా..? ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆ పార్టీ నేతలు పాల్గొనడానికి గల కారణాలు ఏంటి..? తెలంగాణలో సీమాంధ్ర ఓట్లే టార్గెటా..? టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టే వ్యూహామా..? ఉన్నట్టుండి టీఆర్ఎస్ పాచికలు ఎందుకు మారాయి..? ప్రత్యేక కథనం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.