Jr NTR New Look ఎన్టీఆర్ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యంగ్ టైగర్ క్లాస్ మాస్ లుక్కును చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఇది ఓక యాడ్ షూటింగ్లో భాగంగా జరిగిన మేకోవర్ అని తెలుస్తోంది.
NTR fans Happy: సాధారణంగా తమ హీరో సినిమా లేటయితే అభిమానులు బాధ పడుతూ ఉంటారు కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సినిమా లేట్ అవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేసున్నారు. ఆ వివరాలు
NTR – Koratala Film Update: ఎన్టీఆర్ -కొరటాల శివ సినిమాకు సంబంధించి ఎట్టకేలకు ఒక అప్డేట్ బయటకు వచ్చింది. డీఓపీ రత్నవేలు, సబు సిరిల్ తో కొరటాల చర్చిస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
Unstoppable 2: ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ 2 విత్ చంద్రబాబు అండ్ లోకేష్ లో వెల్లడైన పలు అంశాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అన్ స్టాపబుల్‌లో అంతా అబద్ధాలే పలికారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అన్ స్టాపబుల్‌లో వెల్లడించినవన్నీ అబద్ధాలని చెబుతున్నవాటిలో కొన్ని..
Unstoppable 2: ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 మరోసారి హిట్టైంది. అన్ స్టాపబుల్ 2..చంద్రబాబు, లోకేష్‌లతో చేయడం వెనుక కారణం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రశ్నల ప్లానింగ్ కూడా ఆయనదేనా అనే చర్చ నడుస్తోంది.
RRR Nominated to Oscars in General Category by Production House: ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్స్ కు నామినేట్ చేస్తున్నట్టుగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే
GVL Narasimha Rao: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం తీవ్రమవుతోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది.
Balakrishna comments on NTR health university name change issue: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై బాలయ్య బాబు ఘాటుగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Raghavendra Rao Responds on NTR Health University: విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు స్పందించారు.
Jr NTR Tweets on NTR Health university name change issue : ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ కారణంగా ఎన్టీఆర్‌ను ట్రోల్ చేస్తూ టీడీపీ నేతలు ట్వీట్స్ చేస్తున్నారు. అసలేమైందంటే..
NTR Health University name change controversy : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ప్రస్తుతం తెలుగు ప్రజలంతా చర్చించుకుంటున్న హాట్ టాపిక్స్ లో ఒకటి అని వేరేగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఏపీలో ప్రతిపక్షాల నేతలు ప్రస్తుతం సీఎం జగన్నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
Jr NTR Response on Vijayawada DR NTR Health Univeristy Name Change: విజయవాడలో ఉన్న మెడికల్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ అంటూ ఇప్పటివరకు ఉన్న పేరు తొలగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయం మీద తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు,
NTR Health University Name Change: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పెట్టడం వల్ల ఏమి సాధించాలనుకుంటున్నారో కారణం చెప్పాలని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NTR Health university name change: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో రగడ చోటు చేసుకుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి విడదల రజని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ పేరును తొలగిస్తామని చంద్రబాబే గతంలో చెప్పినట్టు మంత్రి రజని స్పష్టం చేశారు.
Somu Veerraju on NTR: బీజేపీకి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరవుతున్నారా..? అమిత్ షాను కలవడానికి గల కారణం అదేనా..? త్వరలో ఆ పార్టీ తరపున పనిచేయనున్నారా..? సోము వీర్రాజు కామెంట్స్ దేనికి సంకేతం..?
2.5 Crores Wasted Due to NTR Brahmastra Pre Release Event cancellation:చివరి నిముషంలో బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేయడంతో భారీగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.