English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Nirbhaya case convicts

Nirbhaya case convicts News

Nirbhaya case convicts: నిర్భయ కేసు దోషుల ఉరిపై స్పందించిన ప్రధాని మోదీ
Nirbhaya case convicts Mar 20, 2020, 12:56 PM IST
Nirbhaya case convicts: నిర్భయ కేసు దోషుల ఉరిపై స్పందించిన ప్రధాని మోదీ
నిర్భయ కేసు (Nirbhaya case)లో దోషులుగా ఉన్న ముఖేష్ సింగ్, అక్షయ్ కుమార్, పవన్ గుప్త, వినయ్ శర్మ (Nirbhaya case convicts)లను ఉరితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా ఈ అంశంపై స్పందించారు.
Nirbhaya gangrape case convicts : నిర్భయ కేసు దోషుల ఉరి శిక్షకు మరో తేదీ ఖరారు
2012 Nirbhaya gangrape case convicts Feb 17, 2020, 05:52 PM IST
Nirbhaya gangrape case convicts : నిర్భయ కేసు దోషుల ఉరి శిక్షకు మరో తేదీ ఖరారు
నిర్భయ కేసులో దోషులుగా ఉన్న వినయ్ శర్మ, అక్షయ్ థాకూర్, పవన్ గుప్త, ముఖేష్ సింగ్‌లకు ఉరి శిక్ష విధించేందుకు మరో తేదీని ఖరారు చేస్తున్నట్టు ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు స్పష్టంచేసింది.
నిర్భయ దోషికి క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
President Ram Nath Kovind Feb 1, 2020, 11:47 AM IST
నిర్భయ దోషికి క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
mercy plea of Nirbhaya convict Vinay Kumar Sharma  నిర్భయ దోషుల ఉరితీతకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రతి రామ్ నాథ్ కోవింద్ శనివారం నిర్భయ దోషి వినయ్ వర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేశారు. దీంతో నలుగురు దోషులకు శిక్ష మరో రెండు వారాల్లో అమలు కానుంది.
నిర్భయ దోషికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
Nirbhaya Case Jan 20, 2020, 04:41 PM IST
నిర్భయ దోషికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
నిర్భయ కేసులో దోషి పవన్ కుమార్ గుప్తా చేసిన చివరి ప్రయత్నం విఫలమైంది. నిర్భయపై గ్యాంగ్ రేప్ చేసిన సమయంతో తాను మైనర్ అని, జువైనల్‌గా శిక్ష ఖరారు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
Nirbhaya Mother Asha Devi: రేపిస్టులను విడిచిపెట్టాలన్న ఇందిరా జైసింగ్‌పై నిర్భయ తల్లి ఆగ్రహం
Nirbhaya mother Asha Devi on Indira Jaising Jan 18, 2020, 01:25 PM IST
Nirbhaya Mother Asha Devi: రేపిస్టులను విడిచిపెట్టాలన్న ఇందిరా జైసింగ్‌పై నిర్భయ తల్లి ఆగ్రహం
నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులకు క్షమాభిక్ష పెట్టాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరడం వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దోషులను సోనియా గాంధీ క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి నలుగురు దోషులను క్షమించాలని సీనియర్ న్యాయవాది కోరారు.
Nirbhaya mother Asha Devi: కేజ్రీవాల్‌పై పోటీ చేయను: నిర్భయ తల్లి ఆశా దేవి
Nirbhaya mother Asha Devi Jan 17, 2020, 09:00 PM IST
Nirbhaya mother Asha Devi: కేజ్రీవాల్‌పై పోటీ చేయను: నిర్భయ తల్లి ఆశా దేవి
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆశా దేవి పై విధంగా స్పందించారు.
Nirbhaya Case: ‘నిర్భయ’ కేసులో సరికొత్త ట్విస్ట్.. దోషులకు ఉరిశిక్ష వాయిదా
Mukesh Singh Mercy Petition Jan 17, 2020, 05:21 PM IST
Nirbhaya Case: ‘నిర్భయ’ కేసులో సరికొత్త ట్విస్ట్.. దోషులకు ఉరిశిక్ష వాయిదా
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నిర్భయ కేసులో దోషులకు జనవరి 22న మరణశిక్ష అమలు చేయడం లేదు. తాజా డెత్ వారెంట్ ప్రకారం ఉరిశిక్ష అమలు ఫిబ్రవరి 1కి వాయిదా పడింది.
నిర్భయ దోషికి క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి కోవింద్.. తర్వాత ఏంటి?
Mukesh Singh Mercy Petition Jan 17, 2020, 01:33 PM IST
నిర్భయ దోషికి క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి కోవింద్.. తర్వాత ఏంటి?
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషి ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్ద తిరస్కరించారు. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పంపించింది.
Ram Nath Kovind: రాష్ట్రపతికి చేరిన నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్
Mukesh Singh Mercy Petition Jan 17, 2020, 11:56 AM IST
Ram Nath Kovind: రాష్ట్రపతికి చేరిన నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్
నిర్భయ కేసు దోషులలో ఒకరైన ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్దకు చేరింది. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది.
Nirbhaya gangrape case convicts: నిర్భయ దోషుల డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వబోమన్న ఢిల్లీ హైకోర్టు
Mukesh Singh Mercy Petition Jan 15, 2020, 06:55 PM IST
Nirbhaya gangrape case convicts: నిర్భయ దోషుల డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వబోమన్న ఢిల్లీ హైకోర్టు
నిర్భయ కేసు దోషులకు విధించిన డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని ఆదేశిస్తూ ఢిల్లీ పాటియాలా హైకోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌లో ఎలాంటి తప్పిదం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
Mukesh Singh Mercy Petition: నిర్భయ దోషుల ఉరిపై ట్విస్ట్.. ఆరోజు కుదరదన్న ప్రభుత్వం
Mukesh Singh Mercy Petition Jan 15, 2020, 04:16 PM IST
Mukesh Singh Mercy Petition: నిర్భయ దోషుల ఉరిపై ట్విస్ట్.. ఆరోజు కుదరదన్న ప్రభుత్వం
నిర్భయ అత్యాచారం, హత్య దోషుల మరణ శిక్ష అమలు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పాటియాలా హౌస్ కోర్ట్ డెత్ వారెంట్ ప్రకారం దోషులు నలుగురిని జనవరి 22న కచ్చితంగా ఉరితీయడం కుదరదని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు తెలిపింది.
Nirbhaya rape case convicts curative petitions : నిర్భయ కేసు దోషుల క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత.. తర్వాత ఏంటి ?
Nirbhaya rape case convicts Jan 14, 2020, 03:06 PM IST
Nirbhaya rape case convicts curative petitions : నిర్భయ కేసు దోషుల క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత.. తర్వాత ఏంటి ?
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీచేసిన ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు.. జనవరి 22న ఉదయం 7 గంటలకు వారికి ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
Nirbhaya case convict files curative petition: నిర్భయ కేసు: క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన వినయ్ కుమార్
Nirbhaya case convict Vinay Kumar Sharma Jan 9, 2020, 12:12 PM IST
Nirbhaya case convict files curative petition: నిర్భయ కేసు: క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన వినయ్ కుమార్
నిర్భయ రేప్ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ కుమార్ శర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. నిర్భయ కేసులో దోషులుగా ఉన్న నలుగురికి ఇటీవల ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
Nirbhaya gangrape convicts: ‘నిర్భయ’ దోషులను చివరి కోరిక అడుగుతారా?
last wish question for Nirbhaya case convicts Jan 7, 2020, 08:33 PM IST
Nirbhaya gangrape convicts: ‘నిర్భయ’ దోషులను చివరి కోరిక అడుగుతారా?
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం ఘటనలో ఏడేళ్ల తర్వాత కేసులో దోషులకు శిక్ష పడనుంది. నలుగురు నిందితులు ముకేశ్, పవన్ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్, వినయ్ శర్మలకు జనవరి 22న ఉదయం 7 గంటలకు అమలుకావాల్సిన ఉరిశిక్షను ఫిబ్రవరి 1కి వాయిదా వేశారు.
Death Warrants In Nirbhaya Case: నిర్భయ ఘటన: ఆ రోజు ఏం జరిగింది?
Nirbhaya case convicts Jan 7, 2020, 05:13 PM IST
Death Warrants In Nirbhaya Case: నిర్భయ ఘటన: ఆ రోజు ఏం జరిగింది?
 దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ ఘటన కేసులో ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దోషులకు మరణశిక్ష తేదీని కోర్టు ఖరారు చేసింది. జనవరి 22వ తేదీన ఆ కామాంధులకు మరణశిక్షను అమలు చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. ఆ రోజు ఉదయం 7 గంటలకు నిందితులను ఉరితీయాలని సమయాన్ని సైతం కోర్టు సూచించింది. 
Nirbhaya case latest updates | నిర్భయకు అశ్రు నివాళి.. నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తి.. దోషులకు అమలు కాని ఉరి శిక్ష
Nirbhaya Case Dec 16, 2019, 10:36 AM IST
Nirbhaya case latest updates | నిర్భయకు అశ్రు నివాళి.. నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తి.. దోషులకు అమలు కాని ఉరి శిక్ష
నిర్భయ ఘటనకు నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. 2012 డిసెంబర్ 16న నిర్భయపై... దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు... కీచకపర్వానికి పాల్పడ్డారు. దారుణంగా హింసించి అఘాయిత్యం చేశారు. ఈ ఘటనపై  దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
ఏడేళ్లుగా పోరాడుతున్నాం.. ఏడు రోజులు ఆగలేమా ?
Nirbhaya`s mother Dec 13, 2019, 04:06 PM IST
ఏడేళ్లుగా పోరాడుతున్నాం.. ఏడు రోజులు ఆగలేమా ?
ఏడేళ్లుగా పోరాడుతున్నాం... మరో ఏడు రోజులు ఆగలేమా ? ఆగుతాం... డిసెంబర్ 18న నిర్భయ కేసు దోషులకు డెత్ వారెంట్ ఇష్యూ అవుతుందని భావిస్తున్నానని నిర్భయ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. 

Trending News

  • APPSC Group 2 Mains: రేపే ఏపీ గ్రూపు 2 పరీక్ష.. వాయిదా కోసం నిరుద్యోగుల ఆందోళన ఉధృతం
    Unemployees

    APPSC Group 2 Mains: రేపే ఏపీ గ్రూపు 2 పరీక్ష.. వాయిదా కోసం నిరుద్యోగుల ఆందోళన ఉధృతం

  • APPSC Group 2 Mains: ఏపీ ప్రభుత్వం న్యాయ సలహా.. గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా
    Unemployees
    APPSC Group 2 Mains: ఏపీ ప్రభుత్వం న్యాయ సలహా.. గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా
  • APPSC Group 2 Mains: చంద్రబాబుకు భారీ షాక్.. రేపు యథావిధిగా ఏపీపీఎస్సీ గ్రూపు 2 పరీక్షలు
    Group 2 Mains Examinations
    APPSC Group 2 Mains: చంద్రబాబుకు భారీ షాక్.. రేపు యథావిధిగా ఏపీపీఎస్సీ గ్రూపు 2 పరీక్షలు
  •  Pensioners: సీనియర్ సిటిజన్స్ కి గుడ్ న్యూస్.. 15 శాతం అదనపు పెన్షన్
    Additional Pension
    Pensioners: సీనియర్ సిటిజన్స్ కి గుడ్ న్యూస్.. 15 శాతం అదనపు పెన్షన్
  • Bird Flu Case: తెలంగాణలో హై అలర్ట్‌.. తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదు
    bird flu
    Bird Flu Case: తెలంగాణలో హై అలర్ట్‌.. తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదు
  • Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం తేదీ వచ్చేసింది, ఓటీటీ కంటే ముందే ఆ టీవీ ఛానెల్‌లో
    sankranthiki vasthunnam
    Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం తేదీ వచ్చేసింది, ఓటీటీ కంటే ముందే ఆ టీవీ ఛానెల్‌లో
  • Aarogya Sri Scheme: ఏపీలో ఆగిపోనున్న ఆరోగ్య శ్రీ, ఏప్రిల్ నుంచి కొత్త పధకం, ఎలా ఉంటుంది
    Aarogya Sri
    Aarogya Sri Scheme: ఏపీలో ఆగిపోనున్న ఆరోగ్య శ్రీ, ఏప్రిల్ నుంచి కొత్త పధకం, ఎలా ఉంటుంది
  • Ration Rice: సీజ్‌ ది షిప్‌ ఫెయిల్యూర్‌.. యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా
    pawan kalyan
    Ration Rice: సీజ్‌ ది షిప్‌ ఫెయిల్యూర్‌.. యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా
  • SLBC Tunnel: బురదతో రెస్క్యూకు అంతరాయం.. రంగంలోకి దిగిన ఆర్మీ..
    SLBC Tunnel
    SLBC Tunnel: బురదతో రెస్క్యూకు అంతరాయం.. రంగంలోకి దిగిన ఆర్మీ..
  • Bride attends Groups-2: జీలకర్ర బెల్లంతోనే  గ్రూప్ 2 పరీక్షకు హజరైన నవ వధువు.. వీడియో వైరల్..
    Ap Group 2 exam
    Bride attends Groups-2: జీలకర్ర బెల్లంతోనే గ్రూప్ 2 పరీక్షకు హజరైన నవ వధువు.. వీడియో వైరల్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x