Bhagavanth Kesari Movie: బాలయ్య భగవంత్ కేసరి నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. తండ్రీ కూతుళ్ల మధ్య సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సాంగ్ సాగుతోంది. ఇందులో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల నటిస్తోంది.
Nivetha Pethuraj Hot Photos Gallery: విశ్వక్ సేన్ స్వతహాగా నటించి, డైరెక్ట్ చేసి, నిర్మించిన దాస్ కా ధమ్కీ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ జంటగా నటించింది.
Veera Simha Reddy 2 Weeks Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు ఆ సినిమా ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం.
kapunadu Ultimatum: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటల మీద క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. ఆ వివరాలు
Veera Simha Reddy Fan Made Poster ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ఏ రేంజ్లో టాలెంట్ చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒరిజినల్ పోస్టర్ల కంటే ఎక్కువగా ఫ్యాన్ మేడ్ పోస్టర్లు వైరల్ అవుతుంటాయి.
NBK 108 Movie: వయస్సు మీదపడినా..ఇప్పటికీ యువ హీరోలతో సమానంగా దూసుకుపోతున్నాడు బాలయ్య. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న బాలయ్య 108వ సినిమాకు బాలీవుడ్ భామ సిద్ధమైనట్టు సమాచారం.
Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులంతా కదిలి వచ్చారు. నందమూరి నటసింహం బాలకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళి అర్పించి మహేష్ బాబును నవ్వించేశారు.
Nara Chandrababu chief guest for NBK Unstoppable Season 2. అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ రానున్నారని సమాచారం తెలుస్తోంది.
Balakrishna comments on NTR health university name change issue: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై బాలయ్య బాబు ఘాటుగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Balakrishna Has 4 Films Out Of Top 10 Worst Rated Telugu Films on IMDB: బాలకృష్ణ పేరిట ఒక చెత్త రికార్డు ఉందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు
NBK Birth Day: టాలీవుడ్ అగ్ర నటుడు, నాలుగు దశాబ్దాలు దాటుతున్న ఏమాత్రం తగ్గని నటనా సామర్ధ్యంతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందిస్తున్న బాలకృష్ష పుట్టినరోజు జూలై 10. ఈ సందర్భంగా బాలయ్య..కెరీర్ ఓసారి పరిశీలిద్దాం..
Chandrababu Naidu, NBK Ignores Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు నందమూరి అభిమానులు తారక్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా.. తారక్‌కి బాగా కావాల్సిన బాలయ్య బాబు, చంద్రబాబా నాయుడు మాత్రం కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Akhanda OTT streaming: బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబోలో వచ్చి 'అఖండ' మూవీ నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aha talk show Unstoppable latest episode : అన్‌స్టాపబుల్ తర్వాతి ఎపిసోడ్లో దర్శకదిగ్గజం రాజమౌళితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సందడి చేయనున్నారు. దీంతో బాలకృష్ణ, రాజమౌళి, కీరవాణి కాంబోలో రానున్న ఎపిసోడ్‌పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. రాబోయే ఎపిసోడ్ కచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
'అఖండ' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. 2022 కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అఖండ సినిమా స్ట్రీమింగ్ కానుందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.